అంగస్తంభనకు, గుండెజబ్బులకు సంబంధం ఏంటి?

By: Gandiva Prasad Naraparaju
Subscribe to Boldsky

పగిలిన హృదయంతో లైంగిక సమస్యలను అక్షరాలా కలిగి ఉండవచ్చు. అంగస్తంభన (ED) అనేది పురుషులలో కలిగే అత్యంత సాధారణమైన లైంగిక సమస్య. ఈ అంగస్తంభన అనేది 40 నుండి 70 సంవత్సరాల వయసు ఉన్న వారి మధ్య >30% మంది ప్రభావితం కావొచ్చు.

ED కి అనేక రకాల కారణాలు ఉండొచ్చు, ఒత్తిడి, టేస్తోస్టేరాన్ లు తక్కువ ఉండడం, నరాల సమస్యలు, కొన్ని మందులు, బీటా బ్లాకర్ వంటివి, కానీ చాలా సాధరణ కారణం అథెరోస్క్లెరోసిస్ అనే రక్తనాళాలు ఒక సమస్య.

మహిళల్లో ఆ కోరికలు పెంచడానికి అమేజింగ్ హోం రెమెడీస్ ..!

తరచుగా అంగస్తంభాన అతేరోస్క్లేరోసిస్ సంకేతంగా కలుగుతుంది, పురుషులలో గుండె జబ్బులకు ఇదే మొదటి సంకేత౦. ఇది సాధారణంగా గుండె జబ్బు రావడానికి ముందు 3 నుండి 5 లో వస్తుంది. కాబట్టి ED గుర్తించిన తరువాత, అతేరోస్క్లేరోసిస్ చికిత్సకి సమయ౦ ఉండి, గుండెపోటును నివారించవచ్చు.

1. లైంగిక కార్యాచరణ, కార్డియో వాస్క్యులార్ డిసీజ్

1. లైంగిక కార్యాచరణ, కార్డియో వాస్క్యులార్ డిసీజ్

CVD తో ఉన్న రోగులలో వత్తిడితో కూడిన లైంగిక కార్యాచరణ, చర్య చాలా సాధారణం, ఆందోళన, నిరాశ అనేవి ఒకదానితో ఒకటి అంతర్గత సంబంధం కలిగి ఉంటాయి.

హైపర్ థైరాయిడిజంతో గుండె సంబంధిత సమస్యలు

2. అంగస్థంభనకు, గుండె జబ్బులకు మధ్య గట్టి అనుబంధం ఉందని

2. అంగస్థంభనకు, గుండె జబ్బులకు మధ్య గట్టి అనుబంధం ఉందని

నిజానికి అంగస్థంభనకు, గుండె జబ్బులకు మధ్య గట్టి అనుబంధం ఉందని పరిశోధనలో నిరూపించబడింది. ఒక పురుషునికి ED ఉంటే, అతనికి గుండె జబ్బు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు నిరూపించాయి.

3. బైపాస్ సర్జరీ చేయించుకున్న వారిలో కూడా

3. బైపాస్ సర్జరీ చేయించుకున్న వారిలో కూడా

ఉదాహరణకు, ఒక అధ్యయనంలో, బైపాస్ సర్జరీ చేయించుకున్న 57% మంది పురుషులు, గుండెజబ్బు కోసం హాస్పిటల్ లో చేరిన 64% మంది పురుషులు ED ని కలిగి ఉన్నారు.

4. అంగస్తంభనతో గుండె జబ్బులు

4. అంగస్తంభనతో గుండె జబ్బులు

ED కలిగిన వ్యక్తులు ఐదు సంవత్సరాలలో గుండెజబ్బులను కలిగి ఉంటారని అంచనా వేయవచ్చు. నిజానికి, ED కలిగి ఉండడం అనేది ధూమపాన చరిత్ర లేదా కొరోనరీ ఆర్టరీ వ్యాధి కుటుంబ చరిత్ర కలిగి ఉన్నట్లు గుండె జబ్బుకు ప్రధాన సమస్యగా ఉంది.

గుండె ఆరోగ్యానికి సులువైన మార్గాలు..

5. స్టాక్హోమ్ హార్ట్ ఎపిడిమియాలజీ ప్రోగ్రాం

5. స్టాక్హోమ్ హార్ట్ ఎపిడిమియాలజీ ప్రోగ్రాం

స్టాక్హోమ్ హార్ట్ ఎపిడిమియాలజీ ప్రోగ్రాం (SHEEP) పోస్ట్-MI రోగుల అధ్యయనం (50%స్త్రీలు) లైంగిక చర్యలతో నిశ్చలంగా ఉన్నవారు MI ప్రమాదాన్ని ఎక్కువ కలిగి ఉండి (అదే ప్రమాదం 4.4), శారీరిక౦గా చురుగ్గా ఉన్నవారు (అదే ప్రమాదం 0.7) కలిగి ఉన్నారని కనుగొన్నాయి.

6. గుండె, ED కి సంబంధం ఎలా?

6. గుండె, ED కి సంబంధం ఎలా?

ఎథెరోస్క్లెరోసిస్ కలిగించే ధమనులలో కొలెస్ట్రాల్ను నిషేధించడం అనేది ED కి అతి ముఖ్యమైన కారణం, ప్లేగ్ ఏర్పడడం వల్ల పురుషాంగంలో రక్తప్రవహాన్ని తగ్గిస్తుంది, తద్వారా నిర్మాణ ప్రక్రియను ప్రభావితం చేస్తుంది.

7. రక్త నాళాల అంతర్గత లైనింగ్ పనిచేయకపోవడం

7. రక్త నాళాల అంతర్గత లైనింగ్ పనిచేయకపోవడం

అయితే, రక్త నాళాల అంతర్గత లైనింగ్ (ఎండోథెలియం), నునుపైన కండరాలు పనిచేయకపోవడానికి ED కూడా కారణం కావొచ్చు అని ఆధునిక అధ్యయనాలు తెలియచేశాయి.

మీ గుండె ఆరోగ్యంగా ఉందని తెలిపే 13 లక్షణాలు!

8. కారణాలు

8. కారణాలు

ఈ కారణాలు గుండెకు, పురుషాంగానికి రక్తప్రవాహాన్ని నిరోధించి అర్త్రోస్క్లేరోసిస్ కి కారణమవుతున్నాయి కూడా. కాబట్టి ED, గుండె జబ్బులు అంతర్గత సంబంధం కలిగి ఉన్నాయని గుర్తించబడింది.

9. ఏమి చేయాలి?

9. ఏమి చేయాలి?

మీరు ED లేదా గుండెజబ్బుతో బాధపడుతుంటే, గుండెకు కర్దియాలజిస్ట్ ని, ED కి యూరాలజిస్ట్ కోసం - మీ నిపుణులతో ప్రత్యేకంగా చర్చించడం ఉత్తమం.

English summary

How Erectile Dysfunction and Cardiac Problems are Related

How Cardio Vascular Disease Cause Erectile Dysfunction, Read more to know about,
Subscribe Newsletter