హైపర్ థైరాయిడిజంతో గుండె సంబంధిత సమస్యలు

Posted By: Lekhaka
Subscribe to Boldsky

థైరాయిడ్ హార్మోన్లు అధిక స్థాయిలో ఉండేవారు హార్ట్ అటాక్, స్ట్రోక్ వంటి గుందేసంబందిత సమస్యలు అభివృద్ది చెందుతాయని కొత్త పరిశోధనలు వెల్లడించాయి.

అతేరోస్క్లెరోసిస్, గట్టితనం, ధమనులు నిశ్సబ్దంగా, తేలికగా సంకుచించి ధమనులను నిరోధిస్తాయి, రక్తప్రసరణ ప్రమాదానికి గరయ్యి, గుండె వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.

“కోరోనరీ హార్ట్ డిసీస్, స్ట్రోక్ లకు ప్రపంచ వ్యాప్తంగా నివారణ, చికిత్స లో ముందడుగు ఉన్నప్పటికీ మరణాలు జరుగుతూనే ఉన్నాయి. అందువల్ల, అతెరోస్క్లెరోసిస్ లోని అదనపు మార్పుల వచ్చే ప్రమాదాలను గుర్తించడం ప్రధాన విషయం,” అని నెదర్లాండ్స్ లోని ఎరాస్మస్ యూనివర్సిటీ ప్రస్తుత రచయితే, డాక్టోరల్ స్టూడెంట్ అయిన అర్జోలా బానో చెప్పారు.

How Hyperthyroidism Affects Your Heart

థైరాయిడ్ గ్లాండ్ థైరాక్సిన్ (FT4) హార్మోన్లను అధికంగా ఉత్పత్తి చేస్తుందని కనుగొన్నట్లు వెల్లడైంది, దీనివల్ల అతెరోస్క్లేరోటిక్ వ్యాధిగ్రస్ధత పెరిగిపోయి రోగులలో మరణాల నియంత్రణకు ప్రధానంగా బాధ్యత వహించవలసి ఉంటుంది.

“థైరాయిడ్ హార్మోను కొలత అతెరోస్క్లెరోసిస్ ప్రమాదాన్ని గుర్తించడానికి సహాయపడుతుంది, అతెరోస్క్లేరోటిక్ వ్యాధిగ్రస్ధత, మరణాల సంఖ్య నివారణకు భవిష్యత్తులో ప్రమాదాలు ఉండవచ్చు,” అని బానో అధ్యయనంలో సూచించారు.

How Hyperthyroidism Affects Your Heart

అధ్యయనం కోసం, 2017 లో US లోని ఓర్లాండో లో ENDO అనే వార్షిక సమావేశం నిర్వహించబడింది, అందులో షుమారు 64.7 వయసున్న వారు 9,231 మంది ఒక టీమ్ గా చేరారు.

బానో, టీమ్ థైరాయిడ్ ఫంక్షన్, సబ్ క్లినికల్ అతెరోస్క్లెరోసిస్, అతెరోస్క్లేరోటిక్ ఈవెంట్స్ (ఫాటల్, నాన్ ఫాటల్ కోరోనరి హార్ట్ డిసీజ్ లేదా స్ట్రోక్), అతెరోస్కలేరోటిక్ మరణ సంఖ్యా (హార్ట్ డిసీస్, సెరేబ్రో వాస్క్యులార్ లేదా ఇతర అతెరోస్కలేరోటిక్ డిసీజ్ నుండి మరణాలు) ను ఈ అసోసియేషన్ అన్వేషించింది.

How Hyperthyroidism Affects Your Heart

పరిశోధకులు వారి గణాంక విశ్లేషణలో వయస్సు, లింగం, శరీర ద్రవ్యరాశి సూచిక, మొత్తం కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, సిస్టోలిక్ రక్తపోటు, మధుమేహం, మద్యం మరియు పొగాకు తీసుకుని సాధ్యమైనంత ప్రభావాన్ని లెక్కలోకి తీసుకున్నారు, అధిక రక్తపోటు రాకుండా ఉపయోగించి, లిపిడ్ మందుల వాడకాన్ని తగ్గించాలని సాధ్యమైన ప్రభావాలను లెక్కించారు కూడా. అధ్యయన జనాభాలో మొత్తం అనుసరణలో 8.8 సంవత్సరాలు, 1,130 అతెరోస్కలేరోటిక్ సంఘటనలు, 580 అతెరోస్కలేరోటిక్ మరణాలు సంభవించాయి.

English summary

How Hyperthyroidism Affects Your Heart

People with higher levels of thyroid hormones may be more likely to develop cardiovascular conditions such as heart attacks, strokes, new research showed.
Story first published: Sunday, June 11, 2017, 10:00 [IST]
Subscribe Newsletter