అలర్ట్ : ప్లాస్టిక్ గుడ్లు మార్కెట్లో హల్ చల్! వీటిని గుర్తించడం ఎలా? ఆరోగ్య సమస్యలు ఏంటి?

Posted By:
Subscribe to Boldsky

నకిలీ... నకిలీ... నకిలీ..!! ఇప్పుడు ఏవి చూసినా... ఎక్కడ చూసినా నకిలీ వస్తువులు దర్శనమిస్తున్నాయి. వీటి గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. బియ్యం నుండి బంగారం వరకు... డబ్బు నుండి మనషుల వరకు.. ఇలా అన్నిట్లోనూ నకిలీవి తయ్యరవుతున్నాయి. ఒకప్పుడు తినే ఆహారపదార్థాలలో కేవలం కల్తి జరిగేది.. కానీ ఇప్పుడు ఏకంగా నకిలీవే వచ్చేస్తున్నాయి. వీటితో ఆరోగ్యం పాడవడంతో పాటు.. వైద్యం కోసం పెట్టె ఖర్చు లక్షల్లో ఉంటుంది. ఇప్పుడు గుడ్లలో కూడా నకిలీ గుడ్లు వచ్చేసాయి. ప్లాస్టిక్ గుడ్లు, కెమికల్ గుడ్లు మార్కెట్లో వచ్చేసాయి.

ఇటీవల ప్లాస్టిక్ తో తయారు చేసిన బియ్యం వెలుగు చూడటంతో అందరూ షాక్ తిన్నారు. ఆ షాక్ నుంచి ఇంకా కోలుకోకముందే ప్లాస్టిక్ గుడ్లను కూడా మార్కెట్ లో కి తీసుకొచ్చారు మోసగాళ్లు. అచ్చంగా గుడ్డులా ఉండే ఈ ప్లాస్టిక్ ఎగ్ ను చూస్తే ఎవరూ కల్తీ అని నమ్మలేరు. పొరపాటున ఇలాంటి గుడ్లు తింటే రోగాలబారిన పడటం గ్యారెంటీ.

 ప్లాస్టిక్ గుడ్లు

చైనా దేశం నకిలీ వస్తువులకు పెట్టింది పేరు. ఈ దేశంలో నకిలీ వస్తువులు దొరకనివంటూ ఉండవు. అప్పుడెప్పుడో నకిలీ క్యాబేజ్ తయ్యారు చేసే వీడియో చూసే ఉంటారు. ఇప్పుడు నకిలీ కోడి గుడ్లు తయ్యారు చేస్తున్నారు. ఎన్నో కెమికల్స్ తో తయ్యారు చేసే ఈ ప్లాస్టిక్ గుడ్లను తిన్న వారి ఆరోగ్యం నాశనమవుతుందని డాక్టర్లు అంటున్నారు.

ప్రస్తుతం ఈ నకిలీ గుడ్లు మన దేశంలో కూడా విక్రయిస్తున్నారు. ఇవి చూడడానికి అచ్చం అసలైన గుడ్ల లానే ఉంటాయి. తాజాగా కోల్ కతాలో ఒక ముఠా చేస్తున్న మోసం బయట పడింది, ప్లాస్టిక్ కోడిగుడ్లను యథేచ్చగా అమ్మేస్తున్నారు. కరేయా పోలీస్ స్టేషన్ సమీపంలో ఉండే మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో అలర్ట్ అయిన పోలీసులు.. వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. దుకాణంలో పెద్ద ఎత్తున నిల్వ చేసిన ప్లాస్టిక్ కోడిగుడ్లను స్వాధీనం చేసుకున్నారు.

ప్రతి రోజూ గుడ్డు తినడం ఆరోగ్యకరమా?వరల్డ్ ఎగ్ డే స్పెషల్

ఇంట్లో కోడిగుడ్లని ఉడకబెడుతుండగా అవి ఒక రకమైన వాసన రావటంతో అనుమానించి , వాటిని పరీక్షించి ప్లాస్టిక్ కోడిగుడ్లని నిర్దారింఛి కన్ స్యూమర్ కోర్టులో ఫిర్యాదు చేసింది, ఫిర్యాదు అందుకున్న వెంటనే అధికారులు ఆ ప్రాంతంలోని దుకాణాల్లో దాడులు చేసి ప్లాస్టిక్ కోడిగుడ్లని విక్రయిస్తున్న వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు, ఆ దుకాణంలో ఎక్కువమొత్తంలో నిల్వ ఉంచిన ప్లాస్టిక్ కోడిగుడ్లని స్వాధీనం చేసుకున్నారు, ఈ ప్లాస్టిక్ కోడిగుడ్లు చైనా నుండి వచ్చాయి నిర్ధారించారు.

ప్లాస్టిక్ గుడ్డును ఎలా తయారుచేస్తారో తెలుసా?

ప్లాస్టిక్ గుడ్డును ఎలా తయారుచేస్తారో తెలుసా?

 • మొదట ఒక గిన్నెలో వేడినీళ్లు తీసుకుని, అందలో సోడియం అల్గినేట్ అను రసాయాన్ని వేస్తారు.
 • ఇది వేడి నీళ్లలో బాగా మిక్స్ అయ్యే వరకూ నిధానంగా మిక్స్ చేస్తారు.
 • ఆ తర్వాత అందులోనే జిల్యాటిన్, బెంజో యాసిడ్ , అలాగే ఆలమ్ వీటిని ఒకదాని తర్వాత ఒకటి తగు పరిమాణంలో తీసుకుని, మిక్స్ చేస్తారు. దీంతో గుడ్డులోని తెల్లని సొన తయారవుతుంది.
 ప్లాస్టిక్ గుడ్డును ఎలా తయారుచేస్తారో తెలుసా?

ప్లాస్టిక్ గుడ్డును ఎలా తయారుచేస్తారో తెలుసా?

 • తర్వాత మరో పాత్రలో లెమన్ ఎల్ ఫుడ్ కలర్ ను వేసి మిక్స్ చేసి గుడ్డులోని పచ్చసొనను తయారుచేస్తారు.
 • మరొక పాత్రలో ఈ మిశ్రమాన్ని జోడించి దానికి క్యాల్షియం క్లోరైడ్ మిక్స్ చేయడంతో నకలి గుడ్డు పచ్చసొన తయారవుతుంది.
 ప్లాస్టిక్ గుడ్డును ఎలా తయారుచేస్తారో తెలుసా?

ప్లాస్టిక్ గుడ్డును ఎలా తయారుచేస్తారో తెలుసా?

 • ఫేస్ ఎగ్ షెల్ తయారుచేయడానికి ప్యారా ఫిన్ వాక్స్ , జిప్సమ్ పౌడర్ , క్యాల్షియం కార్బోనేట్ మరియు మరికొన్ని ఇతర పదార్థాలను ఎగ్ షెల్ ను తయారుచేస్తారు .
 • ఫేస్ ఎగ్స్ పూర్తిగా కెమికల్స్ తో తయారుచేయబడుట వల్ల దీన్ని కెమికల్ ఎగ్స్ గా పిలుస్తున్నారు. ఇందులో ఉపయోగించే ముఖ్యమైన పదార్థం క్యాల్షియం అలిగ్నేంట్ జెల్ టైప్ లో ఉంటుంది.

 ప్లాస్టిక్ గుడ్డును ఎలా తయారుచేస్తారో తెలుసా?

ప్లాస్టిక్ గుడ్డును ఎలా తయారుచేస్తారో తెలుసా?

 • అలమ్, జెలిటెన్ మొదలగునవాటిని ఆడిటివ్స్ గా మరియు ఆక్సలియరీ ఏజెంట్స్ గా ఉపయోగిస్తారు. కెమికల్స్ ఎగ్స్ లో ఎలాంటి పోషక విలువలు ఉండవు.
 • ఇలా మొదటగా తయారుచేసుకున్న ఎగ్ వైట్ ను జెల్ లా తయారైన తర్వాత ట్రాన్సపరెంట్ గా రియల్ ఎగ్ వైట్ గా కనబడుతుంది. ఇది గుడ్డుకు ముఖ్యమైన పదార్థం.

పచ్చసొన తినడం లేదా ? ఐతే పోషకాలు కోల్పోయినట్టే

 ప్లాస్టిక్ గుడ్డును ఎలా తయారుచేస్తారో తెలుసా?

ప్లాస్టిక్ గుడ్డును ఎలా తయారుచేస్తారో తెలుసా?

 • ఈ జెల్ ను కొద్దిగా తీసుకుని, అందులో ఎల్లో ఫుడ్ కలర్ పదార్థాన్ని నింపి గుడ్డురూపంలో అడ్జెస్ట్ చేస్తారు . ఇది అచ్చం చూడటానికి గుడ్డులోని పచ్చసొనలాగే కనబడుతుంది.
 • గుడ్డ పచ్చసొన ఎలా ఫిక్స్ చేస్తారు. మొదట గుడ్డు పచ్చసొనలా షేప్ ఉండే గిన్నెలు తీసుకుని,అందులో క్యాల్షియం క్లోరైడ్ ను వాటర్ లో మిక్స్ చేసి, నింపుతారు. ఒక నిముషానికికల్లా గుడ్డులోని పచ్చసొన తయారవుతుంది.

ఎగ్ షెల్ లో గుడ్డు సొనలను నింపడం:

ఎగ్ షెల్ లో గుడ్డు సొనలను నింపడం:

ఆర్టిఫిషియల్ ఎగ్ వైట్ లో సాలిడ్ ఆర్టిఫిషియల్ ఎగ్ యోక్ ను నిపింపుతారు. తర్వాత ఎగ్ వైట్ ను నింపి, ఎగ్ షెల్ ను కవర్ చేస్తుంది. ఎగ్ షెల్ ను క్యాల్షియం కార్బొనేట్ తో తయారుచేస్తారు. ఇలా ప్లాస్టిక్ గుడ్లను తయారుచేసి మార్కెట్లో అమ్ముతున్నారు.

 ప్లాస్టిక్ గుడ్డుని ఎలా గుర్తించాలి :

ప్లాస్టిక్ గుడ్డుని ఎలా గుర్తించాలి :

చైనా గుడ్డు గోధుమ రంగులో ఉంటుంది. మామూలు గుడ్డుకు వచ్చే వాసన చైనా వాటికి రాదు.

 ప్లాస్టిక్ గుడ్డుని ఎలా గుర్తించాలి :

ప్లాస్టిక్ గుడ్డుని ఎలా గుర్తించాలి :

గుడ్డు పగలగొట్టిన తర్వాత ఈగలు, దోమలు వాలవు. ఎన్ని నెలలు అయినా గుడ్డు చెడిపోదు.

 ప్లాస్టిక్ గుడ్డుని ఎలా గుర్తించాలి :

ప్లాస్టిక్ గుడ్డుని ఎలా గుర్తించాలి :

చైనా గుడ్డు పెద్ద సైజులో ఉంటుంది. సాధారణ గుడ్డు కంటే మెరుపు ఎక్కువ.

సర్ స్ప్రైజ్ : 15 రోజుల్లో 15 పౌండ్ల బరువు తగ్గించే ఎగ్ డైట్ ..!

 ప్లాస్టిక్ గుడ్డుని ఎలా గుర్తించాలి :

ప్లాస్టిక్ గుడ్డుని ఎలా గుర్తించాలి :

పెంకు కూడా రఫ్ గా ఉంటుంది. చైనా గుడ్డును ఊపగానే సౌండ్ చేస్తుంది. సహజమైన గుడ్డు ఎలాంటి శబ్దాలు చేయదు.

 ప్లాస్టిక్ గుడ్డుని ఎలా గుర్తించాలి :

ప్లాస్టిక్ గుడ్డుని ఎలా గుర్తించాలి :

చైనా గుడ్డును పగలకొట్టగానే తెల్లసొన.. పచ్చ సొన కలిసిపోతాయి.

 ప్లాస్టిక్ గుడ్డుని ఎలా గుర్తించాలి :

ప్లాస్టిక్ గుడ్డుని ఎలా గుర్తించాలి :

చైనా గుడ్డు వేపుడు చేసేటప్పుడు పచ్చసొన దానికదే ప్యాన్ లో పాకిపోతుంది.గుడ్డును ఆమ్లెట్ వేస్తే ప్లాస్టిక్‌లా కరిగి పెనానికి అంటుకుపోయింది.

 ప్లాస్టిక్ గుడ్డుని ఎలా గుర్తించాలి :

ప్లాస్టిక్ గుడ్డుని ఎలా గుర్తించాలి :

నేలకు కొడితే పగలాల్సిన గుడ్డు బాల్‌ల ఎగిరిపడుతుంది.

రోజుకు 3 గుడ్లు, 1 వారం పాటు తింటే శరీరంలో జరిగే అద్భుత మార్పు..!!

ప్లాస్టిక్ గుడ్లతో వచ్చే అనారోగ్య సమస్యలు

ప్లాస్టిక్ గుడ్లతో వచ్చే అనారోగ్య సమస్యలు

 • గ్లూకాల్యాక్టోన్ అనే ప్రిజర్వేటివ్ ను వాడటం వల్ల మెటబాలిజం డిజార్డర్స్ వస్తాయి.
 • ఎగ్ షెల్ తయారీకోసం క్యాల్షియం క్లోరైడ్ ను వాడటం వల్ల నరాల డ్యామేజ్, లివర్ డిసీజ్ వస్తాయి.
 • అలమ్ ను సాప్ట్ గా ఉండే పదార్థం కోసం ఉపయోగించడం వల్ల నరాల డ్యామేజ్, కాలేయ వ్యాధులు, రక్త సమస్యలు వస్తాయి. మెటబాలిక్ డిజార్డర్స్ పెరుగుతాయి.

English summary

How to Identify Fake Eggs – Chemical Eggs

Fake eggs are commonly available now in China as well as outside of China – Bangladesh, India, Thailand, Pakistan etc. China is exporting fake eggs to Bangladesh, India etc countries. People are not aware, that is why, they are being cheated. Let us see, how to identify fake chicken eggs from the real ones. This post will help you step by step.
Subscribe Newsletter