మీ ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే పద్ధతులు

Subscribe to Boldsky

ఊపిరితిత్తుల క్యాన్సర్తో ఉన్న అనేక మంది వ్యక్తులకు సాధారణ శ్వాస తీసుకోవటం మిక్కిలి కఠినమైన పనిగా మారిపోతుంది. పురుషులకు మరియు స్త్రీలకు ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది అత్యంత సాధారణమైన 2వ క్యాన్సర్ గా పిలవబడుతుంది.

ఊపిరితిత్తుల క్యాన్సర్కు ధూమపానమే ప్రధాన కారణం. కాని, ఒక వ్యక్తిలో ఈ వ్యాధిని అభివృద్ధి చెయ్యటానికి దోహదం చేసే లెక్కలేనన్ని ఇతర ఛాయిస్లు కారణాలుగా ఉన్నాయి.

ఊపిరితిత్తుల క్యాన్సర్ : ప్రారంభ లక్షణాలు

Lung Cancer

మీరు ఆలోచించిన దానికంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడం చాలా సులభమని మీకు తెలుసా ? మీరు తీసుకునే ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలకు అనువుగా మీ జీవనశైలిలో మార్పులను తీసుకురావడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

ఇక్కడ మేము ఊపిరితిత్తుల క్యాన్సర్ను నివారించడానికి కొన్ని ఉత్తమమైన చిట్కాలకు సంబంధించిన జాబితాను సిద్ధం చేశాం. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మరింతగా చదవండి.

1. ధూమపానాన్ని విడిచిపెట్టడం :

1. ధూమపానాన్ని విడిచిపెట్టడం :

ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసుల్లో 80% ధూమపానం వలన సంభవిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ చెడు అలవాటును, వదులుకోవడం ద్వారా మీరు భవిష్యత్తులో ఊపిరితిత్తుల క్యాన్సర్ నిర్ధారణకు దూరంగా ఉంటారు.

2. మీ కుటుంబ చరిత్ర గురించి తెలుసుకోండి :

2. మీ కుటుంబ చరిత్ర గురించి తెలుసుకోండి :

జన్యుపరంగా సంక్రమించే పరివర్తనల కారణంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ మరియు ఇతర శ్వాసకోశ సమస్యలు ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి మీ కుటుంబ ఆరోగ్య చరిత్ర గురించి తెలుసుకోండి మరియు మీ డాక్టర్ తో వాటి నివారణ చర్యల గూర్చి చర్చించండి.

3. సప్లిమెంట్లను దాటవెయ్యండి :

3. సప్లిమెంట్లను దాటవెయ్యండి :

B12 మరియు B6 వంటి సప్లిమెంట్లను తీసుకొంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని మరింతగా పెంచుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

అందుకే, పైన చెప్పిన వాటిని దాటి వేయు సమయము ఇదే. ఈ చిట్కా వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ నిరోధించే ఉత్తమమైన మార్గాలలో ఇది ఒకటి.

4. మీరు ఎక్కువగా బీటా-కెరోటిన్ ను తీసుకోండి:

4. మీరు ఎక్కువగా బీటా-కెరోటిన్ ను తీసుకోండి:

తీపి బంగాళాదుంపలు, కాంటాలోప్ వంటి మొదలైన ఆహార పదార్థాలలో కనిపించే ఒక యాంటీ-ఆక్సిడెంట్లు (ప్రతిక్షకారిణి) అయిన బీటా-కెరోటిన్, ఊపిరితిత్తుల క్యాన్సర్ అభివృద్ధిని తగ్గుముఖం చేస్తోంది.

5. యాపిల్స్ :

5. యాపిల్స్ :

యాపిల్స్, మీ ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని దీర్ఘకాలం జాగ్రత్తగా కాపాడుతుంది. ఇది క్వెర్సేటిన్ను కలిగి ఉంటుంది, ఇది యాపిల్స్ లో ఎక్కువగా కనిపిస్తుంది మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డగించి, సమర్థవంతమైనది.

6. ఎర్ర ఉల్లిపాయలను తీసుకోండి:

6. ఎర్ర ఉల్లిపాయలను తీసుకోండి:

ఎర్ర ఉల్లిపాయలు ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఎందుకంటే, దాని రూబీ అల్లియములో క్వెర్సెటిన్ (60 మి.లి గ్రాములు - పెద్ద ఉల్లిపాయలో) అనే మంచి మూల పదార్థంగా ఉంది. ఇది ఊపిరితిత్తుల-క్యాన్సర్-పోరాట యాంటీ-ఆక్సిడెంట్లు అని పిలుస్తారు.

ఊపిరితిత్తుల క్యాన్సర్ గురించి తెలుసుకోవల్సిన భయంకరమైన నిజాలు..!

7. సేన్టేడ్ కొవ్వొత్తులను కాల్చవద్దు :

7. సేన్టేడ్ కొవ్వొత్తులను కాల్చవద్దు :

సాధారణమైన కొవ్వొత్తులను ఎంపిక చేసుకున్నందుకు, మీ ఊపిరితిత్తులు మీకు ధన్యవాదాలు తెలియజేస్తుంది ! పారఫిన్-ఆధారిత కొవ్వొత్తుల ఇంటి లోపలి వాతావరణములో వాయు కాలుష్యమునకు దోహదం చేస్తుంది, తద్వారా ఊపిరితిత్తుల క్యాన్సర్ అభివృద్ధి చెందించి మీకున్న ప్రమాదాన్ని మరింతగా పెంచుతుంది.

8. బెల్ పెప్పర్స్ (మిరియాలు) :

8. బెల్ పెప్పర్స్ (మిరియాలు) :

బెల్ పెప్పర్స్ లో క్వెర్సెటిన్ అనే మూలం పదార్థంతో పాటు, ఇది విటమిన్-సి ని కూడా కలిగి ఉంది. ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్ తగ్గింపు చర్యతో ముడిపడి ఉంది. ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్ను నిరోధించే ఉత్తమ చిట్కాలలో ఒకటి.

9. ఎక్కువ ఆరెంజ్స్ :

9. ఎక్కువ ఆరెంజ్స్ :

ఇవి సమర్థవంతమైన క్యాన్సర్-నివారణ ఏజెంట్ అయిన విటమిన-సి తో చోక్ చేయబడి ఉన్నాయి. మీరు నడివయస్సులో ఉన్నప్పుడు, సులభంగా ఊపిరి తీసుకోడానికి సహాయపడుతుంది.

10. వుడ్ స్మోక్ (చెక్క పొగకు) ను మానుకోండి:

10. వుడ్ స్మోక్ (చెక్క పొగకు) ను మానుకోండి:

పరిశోధనలో చెక్క పొగకు సంబంధించి మీ ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా పెంచవచ్చు. ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులలో సుమారు 38.7% మంది చెక్క పొగకు గురైనవారిగా అధ్యయనాలు వెల్లడించాయి. వీటి వాడకాన్ని తగ్గించడం , ఊపిరితిత్తుల నిరోధించే ఉత్తమ చిట్కాలలో ఒకటి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Methods To Lower Your Lung Cancer Risk

    Did you know that lowering your risk of lung cancer is easier than you thought? Making a few lifestyle changes on increasing your intake of healthy foods will help you lower your risk of lung cancer effectively. Here, we have listed some of the best tips to prevent lung cancer. Read further to find out more on this.
    Story first published: Wednesday, November 8, 2017, 13:30 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more