Latest Updates
-
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు!
వంట సోడాని నీళ్ళతో కలిపి తాగితే, అది శరీరానికి కేవలం 5 నిమిషాలలో ఎంత మంచి చేయగలదో చూడండి
వంట సోడా ఒక శక్తివంతమైన పధార్థం, దాన్ని ఎక్కడైనా,దేనికైనా వాడచ్చు.ఇది జలుబుకి మత్రమే కాదు, క్యాన్సర్ కి కూడా అధ్భుతమైన నివారణగా పనిచేస్తుంది.
ఈ అత్యంత ఆరోగ్యకరమైన పధార్థం పెద్ద ఆరోగ్య సమస్యలైన అతిసారం, ఎసిడిటీ, శరీరంలో విషంగా మారిన మందుల ప్రభావం, జీవక్రియ ఎసిడోసిస్, కడుపులో పుండు నుంచి కాపాడుతుంది.
దురద వ్యతిరేక లక్షణాలు ఉన్న ఈ వంట సోడా చర్మాన్ని ఆరోగ్యం గా ఉంచటమే కాకుండా ప్రకాసింపచేస్తుంది.ఇది ప్లేగు మరియు జలుబును కూడా నివారిస్తుంది.

వంట సోడా మరియు నీళ్ళ వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలు
వంట సోడాలో ఉన్న సోడియం, హైపర్కలేమియా,మూత్ర పిండాలలో రాళ్ళు,మూత్రాశయం లో ఇన్ఫెక్షన్ రాకుండా నిరోధిస్తుంది.
వంట సోడాని నీళ్ళలో కలిపి రోజూ తాగడం వల్ల 5 నిమిషాలలో మీ శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి!
ఈ వ్యాసంలో, వంట సోడా వల్ల శరీరానికి ఏమేమి మంచి జరుగుతుందో వరుసలో ఇచ్చాం. ఇక్కడ , ముందుగా వంట సోడా మరియు నీళ్ళు తాగడం వల్ల కలిగే ప్రముఖ ఆరోగ్య ప్రయోజనాలని వరుసలో పొందుపరిచాం.
వంట సోడా మరియు నీళ్ళు తాగడం వల్లన కలిగే ప్రయోజనాలను మరింత చదవండి.

1. కడుపులోని యాసిడ్ ను తటస్థం చేస్తుంది:
ఈ శక్తివంతమైన పధార్థం కడుపులోని యాసిడ్ను తటస్తం చేయగలుగుతుంది.అనారోగ్య ఆహారం తీసుకోటం వలన శరీరం ఆమ్లపూరితం అవుతుంది; కానీ వంట సోడా ఆ యాసిడ్ని తటస్థం చేసి పీ హెచ్ ని పునరుద్ధరిస్తుంది .

2. గుండె మంట తగ్గిస్తుంది:
గుండెలో మంట యాసిడ్ యొక్క తీవ్రత పెరగటం వలన కలుగుతుంది.ఈ యాసిడ్ అన్నవాహిక లోకి వెళ్ళాక, ఆహారనాళంలో ఒక అసౌకర్యంగా మంట కలుగుతుంది.వంట సోడా యాసిడ్ని దాని మూలం దగ్గరే తటస్థం చేస్తుంది.

3. మూత్రాశయ ఇన్ఫెక్షన్ ని(యూటిఐ) తొలగిస్తుంది:
యు టి ఐ తో బాధపడుతుంటే , రోజూ తూచా తప్పకుండా వంటసోడా మరియు నీళ్ళు ఇన్ఫెక్షన్ తగ్గే దాకా తాగాలి.అప్పటికి రోగ లక్షణాలు తగ్గకపోతే ఇతర సమస్యలు లేవని నిర్థారించుకోటానికి వైద్యుడిని సంప్రదించాలి.

4. గౌట్ నొప్పిని తగ్గిస్తుంది:
గౌట్, యూరిక్ యాసిడ్ తీవ్రత వల్లన కీళ్ళ మధ్యన ఏర్పడే వాపు.సోడియం బైకార్బొనేట్(వంట సోడా) నీళ్ళలో కలుపుకొని తాగితే అది యాసిడ్ని అంతా ఒక చోట చేరకుండా ఆపి గౌట్ నొప్పిని తగ్గిస్తుంది. ఇది వంట సోడా మరియు నీళ్ళ మిశ్రమం యొక్క ప్రముఖమైన ప్రయోజనం.

5. దగ్గు మరియు జలుబు లక్షణలను తగ్గిస్తుంది:
ఈ ప్రకృతి సహజసిద్ధమైన మందుని జలుబు, దగ్గుకి కూడా తీసుకోవచ్చు.ప్రారంభ దశలో తీసుకున్నట్లైతే వంట సోడా వైరస్ ని సమర్ధవంతంగా నిర్మూలిస్తుంది.

6. మూత్రపిండ రాళ్ళ అసౌకర్యం నుంచి ఉపశమనం ఇస్తుంది:
యూరిక్ యాసిడ్ యొక్క ఉత్పత్తి తీవ్రం అవ్వటం వలన మూత్రపిండాల్లో రాళ్ళు వస్తాయి అందుకని ఈ విషయం లో జాగ్రత్తగా ఉండాలి.వంట సోడా నీళ్ళు తాగితే ఆ రాళ్ళని కరిగించేసి కొత్త రాళ్ళు రాకుండా కాపాడుతుంది.

7. శారీరక సామర్థ్యాన్ని మెరుగు పరుస్తుంది:
కండరాలు ఉత్పత్తి చేసే లాక్టిక్ యాసిడ్ ని బై కార్బొనేట్ లో ఉన్న క్షారత తగ్గించడం వల్ల శారీరక సామర్థ్యం మెరుగుపడుతుంది.

8. దురదలున్న చర్మానికి ఉపశమనం:
సన్ బర్న్స్, అలెర్జీ, దద్దుర్లు లేక ఏ విధమైన చర్మ అలర్జీల వలన వచ్చే ఏ అసౌకర్యం నుంచి అయిన వంట సోడా ఉపశమనం పొందటంలో సహాయం చేస్తుంది. ఒక చెంచాడు వంట సోడా ని నీళ్ళతో కలిపి, ఆ ముద్దను శరీరం మీద రాస్తే తక్షణ ఉపశమనం ఇస్తుంది.

9. క్యాన్సర్ నివారణ:
అధ్యయనాల ఆధారంగా తెలిసిందేమిటంటే , వంట సోడా ఎసిడిక్ ట్యూమర్ల యొక్క పీ హెచ్ ని ,ఆరోగ్యకరమైన కణజాలం మరియు రక్తం యొక్క పీ హెచ్ ని ప్రభావితం చెయ్యకుండా, పెంచుతుంది.వంట సోడా క్యాన్సర్ ఉన్న వారికి రోగ నిరోధక వ్యవస్థ మరియు పోషక విలువలు పెంచే పధార్థం గా కూడా సహాయపడుతుంది. వంట సోడా వలన అతి పెద్ద ప్రయోజనం ఇదే.

10.పుండు నొప్పిని తగ్గిస్తుంది:
వంట సోడా కడుపులోని యాసిడ్ని తటస్తం చేసి పుండు ని తగ్గించడానికి సరైన ఔషదం.1-2 గ్లాసుల వంట సోడా నీళ్ళు తాగితే పుండు వలన కలిగే నొప్పి మరియు దాని లక్షణాల నుంచి ఉపశమనం కలుగుతుంది.



Click it and Unblock the Notifications