మెడిసిన్ అవసరం లేకుండా యూరినరీ ఇన్ఫెక్షన్ నయం చేసే ఔషధ మొక్క ఇదేనండోయ్!

By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది ఒక అంటువ్యాధి ఇది సాధారణంగా మహిళల మీద ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది.

ఈ సమస్యకి వీలైనంత త్వరగా పరిష్కారం చేసుకోకపోతే, అది కొన్ని కిడ్నీ సమస్యలకు కూడా దారితీస్తుంది. అందువల్ల, మీరు ఒకవేళ ఈ వ్యాధితో బాధపడుతున్నట్లయితే,ఎలాంటి తీవ్రమైన పరిస్థితులకి లోనుకాకముందే వెంటనే ఆలస్యం చేయకుండా డాక్టర్ ని సంప్రదించడం మంచిది.

urinary tract infection

యూరిన్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారనడానికి ఖచ్చితమైన లక్షణాలు...!!

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ను ని నయం చేయడానికి పార్స్లీ ని మనందరికీ అందుబాటులో వున్న ఒక సహజ ఔషధ పరిష్కారంగా చెప్పవచ్చు. యుటిఐ చికిత్సకు పార్స్లీను సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. ఇంకా ఇది బ్యాక్టీరియాను బయటకు లాగే ఒక మూత్రవిసర్జన లా కూడా పనిచేస్తుంది.

ఇది సోడియం మరియు పొటాషియం పంపుల వేగాన్ని తగ్గిస్తుంది, తద్వారా సోడియం స్థాయిలు పెరుగుతాయి.

ఈ బ్యాక్టీరియాను బయటకు పంపించడం లో మూత్రం సహాయం చేస్తుంది. పార్స్లీ టీ ని తీసుకోవడం వలన బ్యాక్టీరియాతో పోరాడి ఉత్తమ శక్తివంతమైన యాంటిబయోటిక్ లా పనిచేస్తుంది మరియు దీనిని యాంటీ వైరల్ నివారణ అని కూడా పిలుస్తారు.

urinary tract infection

మరి ఇప్పుడు పార్స్లీ టీ ని తయారుచేసే విధానాన్ని తెలుసుకుందామా!

కావలసిన పదార్థాలు:

నాలుగు కప్పుల నీరు

నాలుగు స్పూన్ల పార్స్లీ ముక్కలు

ఇలాంటి వ్యక్తులు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ను ఎక్కువ ఫేస్ చేస్తారు .!?

urinary tract infection

తయారీ విధానం:

ముందుగా నాలుగు కప్పుల నీటిని స్టవ్ ఫై ఉంచి బాగా మరిగించాలి అలాగే పార్స్లీ ని

చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకోవాలి. ఇప్పుడు నీరు బాగా మరిగిన తర్వాత స్టవ్ మీద నుండి తీసివేసి 20 నిమిషాల పాటు పార్స్లీని మరిగిన నీటిలో నానబెట్టుకుని ఆపై దాని లోని వంచుకోండి.

యుటిఐని నయం చేయడానికి మీరు ఒక వారంలో కనీసం నాలుగు సార్లు ఈ నీటిని తాగాలి. UTI యొక్క లక్షణాలు మూడు రోజులలో తగ్గుముఖం పడుతుంది. కానీ మీరు వారం మొత్తం ఈ పార్స్లీ టీ ని త్రాగడం కొనసాగించాల్సి ఉంటుంది.

English summary

One Plant To Cure Urinary Tract Infection Without Medication

The best natural remedy for urinary tract infection is parsley. Parsley can be effectively used to treat UTI. Parsley also acts as a diuretic that can flush out the bacteria.
Subscribe Newsletter