రోజుకు ఒక్క బీర్ తో ఎన్ని ప్రయోజనాలో..తెలుసుకోండి.!

Posted By:
Subscribe to Boldsky

ఎవరైనా మనకు బీర్ మంచిదని చెప్పితే కొంచెం విచిత్రంగాను,ఆశ్చర్యంగాను అనిపిస్తుంది. చాలా సంవత్సరాల నుండి డ్రింక్ చేసేవారు బీర్ వారి ఆరోగ్యానికి ప్రమాదకరం అనే అపరాధభావంతో మునిగిపోతున్నారు. అయితే బిజీ షెడ్యూల్ తో రోజంతా పనిచేసి సాయంత్ర అయ్యే సరికి బీరు తాగాలనిపిస్తుంది కొందరికి. అందేంటే, రిఫ్రెష్ అవ్వడానికి అని సాకు ఒకటి. ఏ ఆల్కహాల్ అయినా సరే మోతాదుకు మంచి త్రాగితే కాలేయం మరియు గుండె సంబంధిత సమస్యలు ఇంకా కొన్ని క్యాన్సర్లకు గురికావల్సి వస్తుంది. అయితే, తరచుగా కాకుండా అప్పుడప్పుడు తీసుకంటే అది ఆరోగ్యానికి మంచిది అని మీకు తెలుసా?సాధారణంగా ఆధునిక వినియోగం ప్రకారం మహిళలు రోజుకి 1(12ఔన్సుల) బీర్స్ మహిళలు మరియు రెండు పురుషులు వినియోగించవచ్చని భావిస్తారు.

బీర్ ను నీరు, బార్లీ, హాప్ మరియు ఈస్ట్ తో తయారుచేస్తారు. ఇది ఫ్యాట్ ఫ్రీ, మరియు కొలెస్ట్రాల్ ఫ్రీ పానీయం ఎందుకంటే ఇందులో శరీరంలో కరిగే నార, మెగ్నీషియం, సెలీనియం, పొటాషియం, భాస్వరం, బయోటిన్, క్రోమియం మరియు విటమిన్ బి6, బి12, మరియు ఫోలిక్ యాసిడ్, బి విటమిన్ వంటి పోషకాంశాలు గణనీయమైన మొత్తంలో కలిగి ఉన్నాయి.

ఇన్ని సుగుణాలున్న బీర్ ను రోజుకు ఒక గ్లాసు తీసుకోవడం వల్ల పొందే ప్రయోజనాల గురించి తెలుసుకుంటే తప్పకుండా బీర్ తాగని వారు కూడా తాగుతారు. బీర్ లో యాంటీ క్యాన్సర్ గుణాలు, కార్డియో వాస్క్యులర్ రిస్క్ లను తగ్గించే గుణాలున్నాయి . బోన్ డెన్సిటి పెంచుతుంది, మతిమరుపు, కరోనరీ వ్యాధులను నివారిస్తుంది.

యాంటీఏజింగ్ గా పనిచేస్తుంది, కిడ్నీ, గాల్ స్టోన్స్, తగ్గిస్తుంది. ఓస్టిరియో, హైపర్ టెన్షన్స్ ను కూడా తగ్గిస్తుంది. బీర్ స్ట్రెస్ బూస్టర్ గా , డ్యూరియాటిక్ గా పనిచేస్తుంది. బీర్ లో ప్రోటీన్స్ మరియు విటమిన్ బి కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, వైన్ తో సమానం. రోజుకు 12 ఔన్స్ ను మంచి తీసుకోకూడదు. మరి రోజూ ఒక ఔన్స్ బీర్ తాగడం వల్ల పొంద ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..

1. యాంటీ క్యాన్సర్ లక్షణాలు :

1. యాంటీ క్యాన్సర్ లక్షణాలు :

తగుమోతాదులో బీర్ తీసుకోవడం వల్ల యాంటీ క్యాన్సర్ బెనిఫిట్స్ కలిగి ఉంటుంది. బీర్ లో క్సాంథోహోమోల్, క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు కలిగి శక్తివంతమైన ప్రతిక్షకారినిగా ఉంటుంది. ఇది బ్లాక్స్ పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ అభివృద్ధి దారితీసే ఒక రసాయన చర్య. పురుషుల్లో రొమ్ముక్యాన్సర్ రాకుండా అవకాశాలను తగ్గిస్తుంది.

2. కార్డియో వ్యాస్క్కులర్ డిసీజెస్:

2. కార్డియో వ్యాస్క్కులర్ డిసీజెస్:

హార్వాడ్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రకారం, బీర్ గుండె సంబంధిత వ్యాధులను 20% నుండి 40% వరకూ తగ్గిస్తుంది కనుగొన్నారు. అందుకు ముఖ్యంగా ఇందులో ప్రధానంగా శరీరంలో కరిగేటటువంటి ఫైబర్ కలిగి ఉండటం వల్ల ఇంది ఎల్ డిఎల్ లెవల్స్ ను తగ్గిస్తుంది లేదా రక్తంలో చెడు కొలెస్ట్రాలను తగ్గిస్తుంది. రెగ్యులర్ బేస్ లో బీర్ తీసుకోవడం వల్ల హెడిఎల్ ను పెంచుతుంది లేదా మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. ఇది రక్తం పల్చగా మార్చి హార్ట్ అటాక్ రిస్క్ తగ్గిస్తుంది.

3.బోన్ డెన్సిటి పెంచుతుంది:

3.బోన్ డెన్సిటి పెంచుతుంది:

బీర్ లో అత్యధికంగా సిలికాన్, కలిగి ఉంటుంది. మరియు ఎముకలను ఆరోగ్యానికి ఇది చాలా మేలు చేస్తుంది. సిలికాన్ బోన్ మినిరల్ డెన్సిటిని మరియు ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.

4.డయాబెటిస్:

4.డయాబెటిస్:

తగుమోతాదులో బీర్ తీసుకోవడం వల్ల డయాబెటిస్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బీర్ లో ఉన్న ఆల్కహాల్ ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచుతుంది. అది మధుమేహాంకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. బీర్ లో సోలబుల్ ఫైబర్ ఉంటుంది. డయాబెటిస్ బీర్ ను ఎంపిక చేసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్స్ ను తగ్గిస్తుంది.

5.అనీమియా నివారిస్తుంది:

5.అనీమియా నివారిస్తుంది:

బీర్ లో విటమిన్ బి12 మరియు ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది లోపించడం వల్ల అనీమియాకు దారితీస్తుంది. విటమిన్ బి 12 నార్మల్ గ్రోత్ ను పెంచుతుంది. మెమరీ పవర్ పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది.

6. హైపర్ టెన్షన్ తగ్గిస్తుంది:

6. హైపర్ టెన్షన్ తగ్గిస్తుంది:

బీర్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది.

7.యాంటీ ఏజెంగ్ లక్షణాలు కలది:

7.యాంటీ ఏజెంగ్ లక్షణాలు కలది:

బీర్ త్రాగడం వల్ల చర్మతేమగా ఉంటుంది. నిజానికి వర్కౌట్ తర్వాత బీర్ త్రాగడం వల్ల నీటి కంటే బీర్ వల్ల చర్మం మరింత తేమంగా ఉంటుంది. ఇది బీర్ లోని కార్బొనేషన్ వల్ల దాహంను పెంచడానికి మరింత సహాయపడుతుంది.

8.గాల్ స్టోన్ నివారిస్తుంది:

8.గాల్ స్టోన్ నివారిస్తుంది:

బీర్ రెగ్యులర్ గా తాగుతుంటే, కొలెస్ట్ర్రాల్ లెవల్స్ పెరుగుతుంది మరియు బైల్ మీద ఒత్తిడి పెరుగుతుంది. దాంతో గాల్ స్టోన్ రిస్క్ తగ్గుతుంది.

9.డెమెంటీనియా లేదా కరోనరీ డిసీజ్ :

9.డెమెంటీనియా లేదా కరోనరీ డిసీజ్ :

బీర్ లో ఉండే సిలికాన్ కంటెంట్, మెదడను ప్రమాధకరమైన అల్యూమినియం నుండి రక్షణ కల్పిస్తుంది. శరీరంలో అధిక శాతంలో అల్యూమినియం అల్జీమర్స్ వ్యాధికి గురిచేసే అవకాశం ఉంది. అంటే దాని అర్ధం, మతి మరుపు తగ్గించుకోవడానికి బీర్ త్రాగని వారు అలవాటు చేసుకోమని కాదు.

10. డైజెస్టివ్ సిస్టమ్ :

10. డైజెస్టివ్ సిస్టమ్ :

బీర్ లో వివిధ రకాల జీర్ణ లక్షణాలున్నాయి. ఇది గ్యాస్ట్రిన్, గ్యాస్ట్రిక్, గ్యాస్ట్రిక్ యాసిడ్, కొలెస్టొకెనిన్ మరియు ప్యాంక్రియాటిక్ ఎంజేమ్స్ ఉన్నాయి.

 11. కిడ్నీ స్టోన్స్ తొలగిస్తుంది:

11. కిడ్నీ స్టోన్స్ తొలగిస్తుంది:

బీర్ కిడ్నీ స్టోన్(మూత్రపిండాల్లో రాళ్ళు)ఏర్పడకుండా సహాయపడుతుంది. ఫిన్ ల్యాండ్ స్టడీ ప్రకారం అతి తక్కువ మోతాదులో రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల 40 కిడ్నీలో రాళ్ళు ఏర్పడదని నిరూపించబడింది. బీర్ లో ఉండే అధిక నీటిశాతం(93%)మూత్రపిండాలు మంచిగా పనిచేయడానికి మరియు శరీరంలో టాక్సిన్స్ బయటకు నెట్టివేయడానికి సహాయపడుతుంది.డీహైడ్రేన్ వల్ల కిడ్నీలో రాళ్ళు ఏర్పడటానికి ప్రధానకారణం. కాబట్టి బీర్ లోని డ్యూరియటిక్ ఎఫెక్ట్ డీహైడ్రేషన్ కు గురికానివ్వదు.

12.స్ట్రెస్ బూస్టర్ :

12.స్ట్రెస్ బూస్టర్ :

బీర్ ఆల్కహాలిక్ డ్రింకే అయినా, స్ట్రెస్ తగ్గిస్తుంది. మంచి నిద్ర పడుతుంది.

13. డ్యూరియాటిక్:

13. డ్యూరియాటిక్:

బీర్ డ్యూరియాటిక్ గా పనిచేస్తుంది. యూరినేషన్ పెంచుతుంది. టాక్సిన్స్, వేస్ట్ మెటీరియల్ ను శరీరం నుండి తొలగిస్తుంది.

14. గ్యాస్ట్రో ఇన్ టెన్షినల్ ట్రాక్ట్:

14. గ్యాస్ట్రో ఇన్ టెన్షినల్ ట్రాక్ట్:

బీర్ లో సోలబుల్ ఫైబర్ ఉంటుంది. జనరల్ హెల్త్ ను ప్రోత్సహిస్తుంది. గ్యాస్ట్రో ఇన్ టెన్షినల్ ట్రాక్ ను క్లీన్చేస్తుంది. దాంతో హార్ట్ హెల్తీగా ఉంటుంది. డైజెస్టివ్ ట్రాక్ క్లీన్ గా ఉంటుంది.

English summary

See What Happens To Your Body If You Drink One Beer Every Day

Beer can do wonders like prevent cancer, fight against cardiovascular diseases and so on. Read to find out the top health benefits of beer.
Story first published: Thursday, May 18, 2017, 19:30 [IST]
Subscribe Newsletter