For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మనలో కొంత మంది కూర్చొని ఉన్నప్పుడు కాళ్ళను ఊపడం లేదా కదిలించడం చేస్తుంటారు?

  |

  ప్రజలు వారి కాళ్ళను ఎందుకు కదలించారు అనే ప్రశ్న కొన్నిసార్లు తీవ్రంగా ఉంటుంది. వైకల్యం మరియు వైద్య పరిస్థితుల కోసం, మీ పరిస్థితులను అధ్యయనం చేసి చికిత్స చేయడానికి (లేదా) సమస్యలను తగ్గించడానికి - ఏ చికిత్సలు, నివారణలు అనుకూలంగా ఉన్నాయో / లేదో చూడటానికి స్పెషలిస్టుల వైద్య సహాయం కోసం మీరు వెతకాలి. RLS మరియు ఆడ్రెనాలిన్ సమస్యలకు నిరోధానికి అవకాశం గల సూచికలు ఉన్నాయి.

  కొంతమంది ప్రజలు కూర్చునేటప్పుడు వారి కాళ్లను ఎందుకు షేక్ చేస్తారు, ప్రజలు ఎందుకు వారి కాళ్లని షేక్ చేస్తారు, "విరామంలేని కాళ్ళ సిండ్రోమ్" వంటి లక్షణాలను నివారించేందుకు ఇంటి చిట్కాలు.

  కాళ్లపై అసహ్యంగా ఉండే డార్క్ స్పాట్స్ నివారించే పవర్ ఫుల్ రెమిడీస్..!!

  కొంతమంది ఆలోచిస్తున్నప్పుడు (లేదా) పుస్తకాన్ని చదువుతున్నప్పుడు (లేదా) పడుకునేటప్పుడు కూడా వారి కాళ్లను కదలించడాని మీరు ఎప్పుడైనా గమనించారా? ఇది ఒక అసంకల్పితమైన చర్య, కొంతమందికి దాని గురించి తెలియకుండానే వారు కాళ్ళు షేక్ చేస్తున్నారు. కానీ కొంతమంది వారి కాళ్లను షేక్ చేస్తున్నారని మాటలలో చెప్పేటప్పుడు మాత్రమే తెలుసుకుంటారు. కాళ్లు ఆడించని వారికి ఇది అసాధారణమైన విషయము మరియు కొద్దిగా గగుర్పాటుగా కూడా అనిపించవచ్చు, కానీ ఎవరైతే ఈ చర్యని కలిగి ఉంటారో, వారు నియంత్రించలేని ఒక ప్రతిబింబించే చర్య.

  ప్రజలు వారి కాళ్ళను ఎందుకు ఆడిస్తారు?

  1. ఏకాగ్రత :

  1. ఏకాగ్రత :

  ప్రజలు కాళ్లను ఆడించడం అనేది ఏకాగ్రత లేకపోవడం వలన కావచ్చు. ఒక వ్యక్తి ఏదైనా శారీరక శ్రమను చేయడము వల్ల ఏకాగ్రతను పెంచేందుకు సహాయపడుతుంది. ఉదాహరణకు, ఒక ప్రత్యేకమైన క్లిష్టమైన సమస్య గురించి (లేదా) సమస్య గురించి ఆలోచిస్తున్న వ్యక్తులు - గదిచుట్టూ నడవడమును మొదలుపెట్టారు. అలా ఒక గదిలో ఇరుక్కుని ఉన్నవారు వారి కాళ్లు షేక్ చెయ్యవచ్చు. అంతేకాక, కొన్ని అధ్యయనాల ప్రకారం: జ్ఞానశక్తి మరియు శారీరక విధులు నియంత్రించేందుకు మెదడులో అనుబంధంగా ఉన్న ప్రాంతంలో ఒకదానిపై మరొకటి ప్రభావం చూపుతాయని, ప్రజలు శారీరకమైన పనిచేస్తున్నప్పుడు వాటిని దృష్టిలో ఉంచుకోవటం సులభతరం కావచ్చునని అధ్యయనాలు సూచిస్తున్నాయి, అంతేకాకుండా క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు కాళ్లు వణుకడం వల్ల కూడా నాడీ శక్తిని విడుదల చేయగల మార్గంగా చెప్పవచ్చు.

  2. అవిశ్రాంతంగా (లేదా) విసుగుదల :

  2. అవిశ్రాంతంగా (లేదా) విసుగుదల :

  ప్రజలు వారి కాళ్లను ఎందుకు ఆడిస్తారంటే అవిశ్రాంతంగా (లేదా) విసుగు చెందటం అనేది మరొక కారణం. కొందరు వ్యక్తులు హైపర్యాక్టివ్గా ఉంటారు మరియు పరిస్థితి వారికి తగినంత ఉత్తేజపరచకపోతే సులభంగా విసుగు చెందుతారు. అలాంటి వ్యక్తులు విశ్రాంతి లేకపోవడం వలన వారి కాళ్లను ఆడిస్తారు. మనము నేడు నివసిస్తున్న ఈ ఆధునిక ప్రపంచం చాలా వేగంగా ఉంటూ, మనల్ని ఎప్పుడూ గరిష్ట స్థాయిలో సంతృప్తి పరిచేదిగా ఉన్నందున, మన చుట్టూ ఉన్న అన్ని వేగవంతమైన గాడ్జెట్లకు కృతజ్ఞతలను చెప్పుకోవాలి. గాడ్జెట్లన్ని అకస్మాత్తుగా నిలిచిపోయినట్లయితే, మళ్ళీ మన శరీర భాగాలు వణకడం ద్వారా ఆ స్థితిని భర్తీ చేసుకునేదిగా ఉండవచ్చు.

  3. అనలిప్టిక్స్ :

  3. అనలిప్టిక్స్ :

  నికోటిన్ / కెఫిన్ వంటి అనలిప్టిక్స్ (లేదా) ఉత్ప్రేరకములైన కారకాలను ప్రజలు ఏ రకమైన ఉపయోగం కలిగి ఉంటారో దాని వల్ల వారు కూర్చొని స్థితిలోనే కదిలించేదిగా మరియు ఆందోళన చెందేదిగా ఉంటూ వారి కాళ్ళను వణుకుకు కారణం కావచ్చు. ఒక వ్యక్తి శక్తివంతమైన అనలిప్టిక్స్ ను ఉపయోగిస్తుంటే, కాళ్లను షేక్ చేయాలనే కోరిక తీవ్రమవుతుంది.

  మీరు కూర్చొనే విధానాన్ని బట్టి మీ వ్యక్తిత్వం రివీల్ అవుతుంది!

  4. వైకల్యాలు మరియు నిబంధనలు :

  4. వైకల్యాలు మరియు నిబంధనలు :

  వైకల్యాలు మరియు దాని విషమ-పరిస్థితుల వంటివి, వారి కాళ్ళను నిరంతరం కదిలించడానికి కారణమవుతాయి. వీటిలో కొన్నింటిని జాబితాను మేము సిద్దం చేశాము !

  5. రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్:

  5. రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్:

  రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ రోగులకు తరచూ వారి కాళ్లలో ఊపటం ద్వారా వారు ఊపిరిని ,పీల్చుకునే భావనను కలిగి ఉంటారు. ఇలా ఊపటం వల్ల, వారి కాళ్లలో గగుర్పాటు భావాలను సులభతరం చేయడానికి సహాయపడుతుంది. రాత్రిపూట వారు నిద్రిస్తున్నప్పుడు (లేదా) నిద్రపోతున్నప్పుడు రోగులు వారి కాళ్ళలో ఈ వింత అనుభూతిని మరింతగా అనుభవిస్తారు.

  6. అటెన్షియల్ డెఫిసిట్ హైపర్బాక్టివిటీ:

  6. అటెన్షియల్ డెఫిసిట్ హైపర్బాక్టివిటీ:

  ADHD తో ప్రజలు (అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్) ఎల్లప్పుడూ కదిలిస్తూ మరియు ఏదో చేయాలని కోరికను కలిగి ఉంటాయి. ఈ కోరికను సులభతరం చేయడానికి, వారు వారి కాళ్ళను కదిలించటానికి ప్రయత్నిస్తారు.

  7. ఆటిజం (మూగ వ్యాధి) :

  7. ఆటిజం (మూగ వ్యాధి) :

  ఆటిజంతో ఉన్న రోగులు పదే పదే కొత్త వైఖరిని కలిగి (లేదా) కదలికలను తరచుగా చేస్తుంటారు, వీటిని "స్టీరియోటైప్డ్ కదలికలు" అని కూడా పిలుస్తారు. ఇది ఎక్కువగా స్వీయ ఉత్తేజితమైనదిగా ఉంటుంది, మరియు ఆటిస్టిక్ బాధితులు సున్నితమైన ప్రేరణను కలిగి ఉంటారు మరియు అలాంటి సున్నితమైన ప్రేరణలను కూడా నియంత్రించాలనుకుంటున్నారు. వారు తాము ఉపశమనాన్ని కోరుకుంటూ మరలా వీటినే పునరావృతం చేస్తారు.

  English summary

  Some People Shake Leg While Sitting, Why?

  Have you ever noticed people shaking their legs while being in thought or reading a book or even when they are lying down? It is an involuntary thing that people do without even knowing about it. Some people will know that they shake legs until they are told about it. To those who don't shake legs, it might seem odd and a little creepy, but for those who do, it is a reflex action that they can't control.
  Story first published: Sunday, November 12, 2017, 9:30 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more