For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జాగ్రత్త! నిరంతరం గొంతునోప్పిగా ఉంటే ప్రమాదకరమైన వ్యాధికి సంకేతం కావొచ్చు!

By Lakshmi Bai Praharaju
|

ఊహించండి, మీకు ఉదయానే పనిలో ఒక ముఖ్యమైన ప్రెజెంటేషన్ ఉంటే, కానీ ముందురోజు, అప్పటికప్పుడు, మీ గొంతు నొప్పిగా ఉండడం ప్రారంభించి, మీరు మాట్లాడడానికి కూడా సాధ్యపదనంత భరించలేని నొప్పి వస్తే!

లెక్కలేనన్ని వేడినీళ్ళు, ఉప్పు నీటిని పుక్కిటపాతడం, మొదలైనవి ఉదయానే మీ గొంతుని సున్నితం చేయడానికి సహాయపడతాయా! మీరు కూడా ఇదే సమస్యతో బాధపడుతుంటే, ఇది ఎంత పెద్ద ఇబ్బందో మీకు కూడా తెలిసే ఉంటుంది!

గొంతు నొప్పికి కారణాలు

మనకు అన్నీ తెలుసు, నిజాన్ని అంగీకరించాలి అంటే, మనుషులు, మనం మన జీవితంలో ఇదొక సమయంలో వ్యాధి బారిన పడే అవకాశం ఉంది, తరచుగా కాకపోయినా, జీవితంలో ప్రతి ఒక్కరూ అనేకసార్లు రోగానబారిన పడే ఉంటారు.

Beware! Constant Sore Throat Can Be A Sign Of THIS Deadly Disease!

ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లను అనుసరిస్తూ, ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించడం అనేది చాలా కష్టమైనా విషయం, కొన్ని జబ్బులు ఇప్పటికీ అనివార్యమైనవి. ఉదాహరణకు, కొంతమంది ఆరోగ్యకరమైన సమతుల ఆహరం తీసుకుంటూ, ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ, ధూమపానం, మద్యపానం మొదలైన అలవాట్లు లేకపోయినప్పటికీ క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన రాగాల బారిన పాడడం మీరు వినే ఉంటారు!

కాబట్టి, ఆ రోగాల గురించి మనం తెలుసుకుని, అది చిన్నదైనా, పెద్దదైనా, వయసు, లింగ బేధం లేకుండా ఏసమయంలోనైనా మనపై ప్రభావం చూపవచ్చు.

కొన్ని రోగాలు మనసికమైనవి అయితే, మరికొన్ని సారీరకమైనవి; అదేవిధంగా కొన్ని రోగాలు పురుషులు, స్త్రీలు, ప్రత్యేకంగా పిల్లలపై కూడా ప్రభావాన్ని చూపిస్తాయి.

ఉదాహరణకు, పురుషులు ప్రోస్టేట్ క్యాన్సర్ తో బాధపడుతుంటే, స్త్రీలు బ్రెస్ట్ క్యాన్సర్, PCOS (పాలీసిస్టిక్ ఒవరియన్ సిండ్రోమ్) తో బాధపడుతున్నారు.

Beware! Constant Sore Throat Can Be A Sign Of THIS Deadly Disease!

ఇప్పుడు, చాలామంది చాలాసార్లు గొంతునోప్పితో బాధపడుతున్నారు,సాధారణంగా ఇది ఫ్లూ జ్వరం వచ్చినపుడు జరుగుతుంది, నిజమేనా?

గొంతులోని టిష్యూలు బాక్టీరియా లేదా ఇన్ఫెక్షన్ బారిన పడినపుడు గొంతునొప్పి సంభవిస్తుంది.

మీరు ఎటువంటి సరైన కారణం లేకుండా, తరచూ గొంతునోప్పితో బాధపడుతుంటే, ఇది ఒక రకమైన క్యాన్సర్ కి కారణమని ఈమధ్య పరిశోధనా అధ్యయనంలో సూచించారు.

అది ఏ రకమైన క్యాన్సారో, అది ఎలా వస్తుందో ఈకింద గమనించండి.

క్యాన్సర్ అనేమాట చాలా తక్కువ విని ఉంటారు, వందల రకాల ఆలోచనలు మన మనసులో నడుస్తూ ఉంటాయి, కదా?

ఎందుకంటే క్యాన్సర్ అనేది ప్రాణాంతకమైన జబ్బు అని మనకుతెలుసు, వాటి లక్షణాలు వినాశకరంగా ఉంటాయి, ఈ వ్యాధి తరచుగా ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీస్తుంది.

Beware! Constant Sore Throat Can Be A Sign Of THIS Deadly Disease!

క్యాన్సర్ అనే వ్యాధి, దీనివల్ల శరీరంలో కణాల సంఖ్య అసాధారణంగా పెరిగిపోయి క్యాన్సర్ కణితికి దారితీస్తుంది. ఈ కణితి పరిమాణం చివరికి బాగా పెరిగిపోయి, టిష్యూలు, ఆర్గాన్లను నాశనం చేస్తుంది, చివరికి ఆ అవయవం పనిచేయకుండా పోతుంది.

క్యాన్సర్ కణితి బైటికి తీయలేని ప్రదేశంలో ఉన్నట్లయితే, చికిత్స చాలా కష్టం.

రొమ్ము క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్, మెదడులో కణితి, ప్రోస్టేట్ క్యాన్సర్ మొదలైనవి కొన్ని రకాల క్యాన్సర్లు. క్యాన్సర్ మీ శరీరంలోని ఏ భాగనికైనా సోకవచ్చు, కొన్ని ఊహించని భాగాలతో సహా!

మీకు ఫ్లూ వంటి ఇతర సంకేతాలు కాని, దగ్గు లేదా జలుబు వంటి ఇబ్బందులు లేకుండా, మీరు నిరంతరం గొంతునోప్పితో బాధపడుతుంటే, మీరు ఖచ్చితంగా టాన్సిల్ క్యాన్సర్ చికిత్స చేయించుకోవడం మంచిదని ఈమధ్య జరిగిన అధ్యయనాలు తెలియచేస్తున్నాయి.

టాన్సిల్స్ అనే మృదువైన రెండు టిష్యూలు గొంతు వెనుక భాగంలో ఉంటాయి. క్యాన్సర్ కణాలు టాన్సిల్స్ పై పెరుగుతూ ఉంటే, దానివల్ల గొంతునొప్పి వస్తుంది, చాలామంది దీనిని జలుబు లేదా అలర్జీ అని భావించి పొరపాటు చేస్తారు.

English summary

Beware! Constant Sore Throat Can Be A Sign Of THIS Deadly Disease!

For example, you may have heard of a few people, who maintained fairly balanced diets, exercised regularly and had no vices like smoking, drinking, etc., still being affected by deadly diseases like cancer! So, we know that diseases, be it major or minor, can affect people at any time, regardless of the age and gender parameters.Read more at: https://www.boldsky.com/health/wellness/2017/sore-throat-can-be-sign-of-cancer-118904.html
Desktop Bottom Promotion