For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్ : ఆబ్డామినల్ పెయిన్..పొట్ట ఉదరంలో నొప్పికి ఆశ్చర్యకరమైన కారణాలు

ఆబ్డామినల్ పెయిన్..పొట్ట ఉదరంలో నొప్పి చాలా భయంకరంగా ఉంటుంది. ఇటువంటి బాధకరమైన అనుభవాన్ని మీరు కూడా ఎదుర్కొన్నారా? అయితే ఖచ్చితంగా ఈ అబ్ఢామినల్ పెయిన్ కు కొన్నిడేంజరస్ వ్యాధుల లక్షణాలను సూచిస్తుంది.

By Lekhaka
|

ఆబ్డామినల్ పెయిన్..పొట్ట ఉదరంలో నొప్పి చాలా భయంకరంగా ఉంటుంది. ఇటువంటి బాధకరమైన అనుభవాన్ని మీరు కూడా ఎదుర్కొన్నారా? అయితే ఖచ్చితంగా ఈ అబ్ఢామినల్ పెయిన్ కు కొన్నిడేంజరస్ వ్యాధుల లక్షణాలను సూచిస్తుంది.

అబ్డామినల్ పెయిన్ వచ్చినప్పుడు శరీరంలో జరిగే వివిధ రకాల మార్పులను గమనించాలి. అబ్డామినల్ పెయిన్ ను ఏమాత్రం నిర్లక్షం చేసినా అది ఇతర ప్రమాదకరమైన వ్యాధలుకు దారితీస్తుంది.

పొట్టఉదరంలో నొప్పి వచ్చినప్పుడు కొంత మందికి కొద్ది రోజుల నుండి తలనొప్పి బాదిస్తుంది. ఇది ఫిజికల్ స్ట్రోక్ కు దారితీస్తుంది. అయితే చాలా మంది సాధారణ తలనొప్పే కదా అని నిర్లక్ష్యం చేస్తుంటారు. అలాగని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఊరుకుండి పోతారు.

అందువల్ల, అటువంటి ప్రమాధకర పరిస్థితిని ఎదుర్కోకుండా లక్షణాలను ముందుగాను గుర్తించి వెంటనే తగిన చికిత్స తీసుకోవడం మంచిది. పొత్తికపుడలో దిగువ బాగంలో నొప్పి వస్తుంటే, ముఖ్యంగా ఎడమ వైపున బాధిస్తుంటే అనేక వ్యాధులకు సంకేతమని అలర్ట్ అవ్వమని నిపునులు సూచిస్తున్నారు.

కాబట్టి, లోయర్ అబ్డామిన్ లో ఎడమవైపు నొప్పి బాధిస్తుంటే ఎలాంటి వ్యాధులను సూచిస్తుందో ఒకసారి తెలుసుకుందాం..

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్

బ్యాక్టీరియా వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కు గురైనప్పుడు యూరిన్ ట్రాక్ట్ తో పాటు బ్లాడర్ కూడా ఇన్ఫెక్షన్ కు గురి అవుతుంది. ఇలా బ్లాడర్ తో పాటు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కు గురి కావడం పొత్తికడుపులో నొప్పికి ఒక కారణానికి ఒక ముఖ్యమైన సంకేతం..

సిస్టులు

సిస్టులు

పొత్తికడుపు ఎమవైపు క్రింది బాగంలో నొప్పి బాధిస్తుంటే, ఎక్సకేటరీ సిస్టమ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కు గురైనట్లు గుర్తించాలి. ఈ పరిస్థితిలో తరచూ మూత్ర విసర్జన లక్షణాలు కనబడుతాయి.

మలబద్దకం

మలబద్దకం

ఎప్పుడైతే పొట్ట ఉబ్బరం, మలబద్దకం లక్షణాలు కనబడుతాయో, అప్పుడు లోయర్ లెఫ్ట్ అబ్డామిన్ పెయిన్ కు గురి అవుతారు,. ఇది పెద్దప్రేగుల్లోని వ్యర్థాలు బయటకు రాకుండా అక్కడ స్ట్రక్ అయినప్పుడు కూడా ఇలాంటి లక్షణాలు కనబడుతాయి.

దీర్ఘకాలిక వ్యాధులు

దీర్ఘకాలిక వ్యాధులు

దీర్ఘకాలిక వ్యాధులకు పొత్తికడుపు దిగువ బాగంలో నొప్పికి సంకేతంగా సూచిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులు వల్ల జీర్ణవ్యవస్థ ఇన్ఫ్లమేషన్ కు గురి అవుతుంది.

కిడ్నీ స్టోన్స్

కిడ్నీ స్టోన్స్

కిడ్నీస్టోన్స్ తో బాధపడే వారు, కిడ్నీ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు లోయర్ లెఫ్ట్ అబ్డామిన్ పెయిన్ సూచిస్తుంది. పెల్విస్ లో కూడా షార్ప్ గా పెయిన్ ఉంటుంది.

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ

పొత్తికడుపుదిగువున ఎడమవైపు నొప్పి బాధిస్తుంటే, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ లక్షణాలుగా కూగా గుర్తించాలి. పిండం గర్భాశయంలో కాకుండా ఫెలోపియన్ ట్యూబ్ లో వ్రుద్ది చెందుతుంది. ఇది కూడా లెఫ్ట్ అబ్డామిన్ పెయిన్ కు ఒక సంకేతం.

ఐబిఎస్

ఐబిఎస్

ఇర్రిటేబుల్ బౌల్ సిండ్రోమ్ , ప్రేగుల్లో ఇన్ఫెక్షన్ కు గురైనప్పుడు, మలబద్దకం, విరేచనాలు రెండు లక్షణాలు కనబడుతాయి. ఐబిఎస్ కారణంగా పొత్తికడుపు దిగువ బాగంలో నొప్పి, ఇన్ఫ్లమేషన్ కు దారితీస్తుంది.

English summary

Surprising Causes For Lower Left Abdominal Pain

Do you often experience a shooting pain, in the lower left part of your abdomen? If yes, then you must not brush off this symptom, as it could be a sign of certain dangerous diseases.
Story first published: Friday, February 24, 2017, 15:50 [IST]
Desktop Bottom Promotion