For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంగ్లీషు మందులకు లొంగని హై షుగర్ సైతం..50 గ్రాముల ఉల్లిపాయతో దెబ్బకు దిగివస్తుంది..

|

డయాబెటిస్... నేడు ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం మంది దీని బారిన పడుతున్నారు. టైప్-1 లేదా టైప్-2 అని తేడా లేకుండా చాలా మందిని షుగర్ ఇబ్బంది పెడుతోంది. అయితే ఏ రకమైన డయాబెటిస్ అయినా దాన్ని కేవలం ఒక్క ఉల్లిపాయతో కంట్రోల్ చేయవచ్చు. అవును, మీరు విన్నది నిజమే. పచ్చి ఉల్లిపాయను నిత్యం 50 గ్రాముల మోతాదులో తింటే దాంతో షుగర్ కంట్రోల్ అవుతుందని సైంటిస్టులు చేసిన పరిశోధనల్లో తెలిసింది.

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు..! ఎందుకంటే ఉల్లిపాయలో అన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. అంతే కాదు, ఉల్లిపాయ తినడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఉల్లిపాయ తినడం వల్ల కొలెస్ట్రాల్‌ సమస్య కూడా తగ్గిపోయి హార్ట్ స్ట్రోక్ ప్రమాదాలు తగ్గుతాయని చెబుతున్నారు. ఉల్లిపాయలో క్రోమియం ఎక్కువగా ఉండటం వల్ల షుగర్ లెవల్స్‌ను క్రమబద్ధం చేస్తుంది. టైప్2 డయాబెటిస్‌ను ఉల్లిపాయలు నివారిస్తాయి. పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు.

ఒక ఉల్లిపాయ ముక్కను పాదంపై రాత్రంతా ఉంచి చూడండి ఏమవుతుందో!

ఇంగ్లీషు మందులకు లొంగని హై షుగర్ సైతం..50 గ్రాముల ఉల్లిపాయతో దెబ్బకు దిగివస్తుందని పేర్కొంటోంది. మీరు చేయాల్సిందల్లా...కింద చెప్పిన విధంగా ఉల్లిపాయను క్రమం తప్పకుండా తింటూ ఉండడమే. ఉల్లిపాయను 7 రోజుల పాటు క్రమం తప్పకుండా తింటే అద్భుతమైన ఫలితాలను పొందుతారని అనుభవ పూర్వకంగా భరోసా ఇస్తోంది. మరి అదెలాగో తెలుసుకుందాం..

1. రోజుకు 50 గ్రాముల పచ్చి ఉల్లిపాయలను ఖచ్చితంగా తినాలి.

1. రోజుకు 50 గ్రాముల పచ్చి ఉల్లిపాయలను ఖచ్చితంగా తినాలి.

రోజుకు 50 గ్రాముల పచ్చి ఉల్లిపాయలను ఖచ్చితంగా తినాలి. ఉదయం పచ్చిది తిన్నా సరే, అన్నంలో కలుపుకుని తిన్నా సరే..పచ్చిదానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి.

శరీర ఆరోగ్య శుద్ధీకరణలో ఉల్లిపాయ చేసే మేలు..!

 2. 50grm పచ్చి ఉల్లిపాయ 20 యూనిట్ల ఇన్సులిన్ తో సమానం .

2. 50grm పచ్చి ఉల్లిపాయ 20 యూనిట్ల ఇన్సులిన్ తో సమానం .

50 గ్రాములు పచ్చి ఉల్లిపాయ 20 యూనిట్ల ఇన్సులిన్ తో సమానం .

3. 7 రోజులు క్రమం తప్పకుండా తింటే చాలు

3. 7 రోజులు క్రమం తప్పకుండా తింటే చాలు

7 రోజులు క్రమం తప్పకుండా తింటే చాలు ఫుల్ హై లో ఉన్న షుగర్ కంట్రోల్ అవుతుంది.

 4. ఒకే రోజులో తినలేకపోతే ఉదయం కొద్దిగా, మధ్యాహ్నం కొద్దిగా

4. ఒకే రోజులో తినలేకపోతే ఉదయం కొద్దిగా, మధ్యాహ్నం కొద్దిగా

50 గ్రాముల ఉల్లిపాయ ముక్కలు ఒకే రోజులో తినలేకపోతే ఉదయం కొద్దిగా, మధ్యాహ్నం కొద్దిగా, సాయంత్రం కొద్దిగా తింటూ ఉండాలి.

5. మూత్రంలో మంట తగ్గిపోతుంది.

5. మూత్రంలో మంట తగ్గిపోతుంది.

ఉల్లిపాయను సన్నని ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలను నీటిలో వేసి మరిగించి తాగుతుంటే మూత్రంలో మంట తగ్గిపోతుంది.

6. జీర్ణాశయ సంబంధిత సమస్యలు తగ్గుతాయి

6. జీర్ణాశయ సంబంధిత సమస్యలు తగ్గుతాయి

ఉల్లిపాయలను గుజ్జుగా దంచి 3 టేబుల్ స్పూన్ల వెనిగర్ కు కలిపి తింటూ ఉంటే జీర్ణాశయ సంబంధిత సమస్యలు తగ్గి ఆ వ్యవస్థలు చురుకుగా పనిచేస్తాయి.

ఉపయోగాలు తెలుసుకుంటే ఇక మీదట మీరు ఉల్లిపాయ పొట్టును పారేయరు!

7. నీళ్ల విరోచనాలు, వాంతులు

7. నీళ్ల విరోచనాలు, వాంతులు

ఉల్లిపాయను గుజ్జుగా దంచి దానికి చిటికెడు బ్లాక్ సాల్ట్ పొడిని కలిపి రోజూ 2,3 సార్లు తింటూ ఉంటే నీళ్ల విరోచనాలు, వాంతులు అదుపులోకి వస్తాయి.

8.మహిళల్లో వచ్చే రుతుక్రమ సమస్య తగ్గుతాయి

8.మహిళల్లో వచ్చే రుతుక్రమ సమస్య తగ్గుతాయి

పచ్చి ఉల్లిపాయను రోజూ ఏదో ఒక రూపంలో తింటూ ఉంటే మహిళల్లో వచ్చే రుతుక్రమ సమస్య తగ్గిపోతుంది.

9. పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల అనేక వ్యాధులకు చెక్

9. పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల అనేక వ్యాధులకు చెక్

పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల బిపి, హార్ట్ అటాక్, ఆస్తమా, అలర్జీలు, ఇన్ఫెక్షన్లు, దగ్గు, జలుబు నిద్రలేమి, స్థూలకాయం వంటి సమస్యలు రావు.

 10. కాలిన గాయల మీద ఉల్లిపాయను మర్ధనా చేయాలి.

10. కాలిన గాయల మీద ఉల్లిపాయను మర్ధనా చేయాలి.

కాలిన గాయల మీద ఉల్లిపాయను మర్ధనా చేయాలి. దీంతో ఆ ప్రదేశంలో ఏర్పడే మంట, నొప్పి తగ్గిపోతాయి. అంతే కాదు ఇన్ ఫెక్షన్లు కూడా రావు .

English summary

The Effects of Onions on Cholesterol & Blood Sugar

Research on how onions affect blood sugar in humans has been more extensive. The sulfur compound called allyl propyl disulphide may increase insulin production and lower blood glucose levels. An October 2010 preliminary study published in the journal "Environmental Health Insights" found that red onion was effective at reducing blood sugar in people with diabetes. Glucose readings in type 1 and type 2 diabetics fell and remained lowered for four hours after eating. More research is needed, but these findings suggest that onion could be helpful in diabetes management.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more