Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
పేలు లాలాజలంతో చేసిన డ్రగ్స్ HIVకి సంబంధించిన హార్ట్ సమస్యలను తగ్గిస్తుంది..
టిక్ (పేలు వంటి) లాలాజలం నుండి తయారు చేసిన ఒక ప్రయోగాత్మక ఔషధం HIV- సంబంధిత గుండె వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి చేసే చికిత్సలో సమర్థవంతమైన ఉపయోగపడుతుందని, ఒక అధ్యయనం కనుగొంది. పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయం మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH) లో శాస్త్రవేత్తలు HIV తో నివసించే ప్రజలకు గుండె జబ్బు వృద్ధి చెందుతున్న అవకాశాలు రెండింతలు కలిగి ఉన్నాయని తెలుసుకున్నారు.
HIV కారణంగా రోగనిరోధక కణాలు నశించటం వల్ల హృద్రోగాల ప్రమాదం మరింత ఎక్కువయ్యింది.

ఈ HIV వైరస్, మందుల ద్వారా నియంత్రించబడుతున్న తరువాత కూడా రక్తాన్ని గడ్డ కట్టించడము, వాపును ప్రోత్సహిస్తుంది. పరిశోధకులు ఐక్సొలారిస్ (ixolaria) అనే ప్రయోగాత్మక మందును టిక్-లాలాజలం నుంచి వేరుచేసిన ఈ మందును రక్తం గడ్డకట్టిన జంతువులలో ప్రయోగించి విజయవంతం కాగా, SIV (HIV పూర్వ రూపం) బారిన పడిన కోతులలో వాపు తగ్గుతుందని కనుగొన్నారు.
"ఈ చికిత్స HIV- సోకిన రోగులను క్లినికల్ గా మెరుగుపరచడానికి, అలాగే వారు ఎక్కువ కాలం జీవించడానికి సహాయం చేస్తుంది, HIV తో ఆరోగ్యకరమైన జీవితాలను పొందవచ్చని" - ఇవోన పాండ్రీయా (Ivona pandrea), అనే పిట్ సెంటర్ ఫర్ టీకా రీసెర్చ్ సెంటర్ కి చెందిన ఒక ప్రొఫెసర్ చెప్పారు. "గుండెజబ్బులతో పాటు ప్రయాణం చేసే సెల్యులార్ విధానాల్లో ఒక దానిని బయట పెట్టడం ద్వారా, ఐక్సొలారిస్ (ixolaria) వంటి మందులు ప్రత్యేక లక్ష్యంగా ఆ యంత్రం గానికి అంతరాయం కలిగించడం" అని జనరల్ సైన్స్ ట్రాన్స్నేషనల్ మెడిసిన్ పత్రికలో ప్రచురించిన అధ్యయనం యొక్క సీనియన్ పత్రికలో ప్రచురించిన అధ్యయనం యొక్క సీనియర్ రచయిత 'పాండియా' చెప్పారు.

NIH (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ), NIAID
ఇరిని సేరేటి అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీసెస్ హెచ్.ఐ.వి ఉన్న ప్రజలనుండి రక్త నమూనాలను పరీక్షించారు. HIV తో ఉన్న వ్యక్తులు - ఎవరైతే ఇన్ఫెక్షన్స్ కి గురయ్యారో, అలాగే ఔషధాలు వాడని HIV ఉన్నవారిలో కూడా "యాంటీ రెట్రోవైరల్ దేరపీ" చే బాగా నియంత్రించబడ్డాయి. పరిశోధకులు అధిక రక్తపోటు అలాగే తాపజనక ప్రొటీన్లతో సంబంధం కలిగివున్న కణజాల కారక ప్రోటీన్లను అధిక స్థాయిలో వ్యక్తం చేసినా మోనోసైట్లు అని పిలవబడే రోగనిరోధక కణాలను గుర్తించారు, HIV ఉన్నా ప్రజల రక్తం లో ఇది ఏ విధంగా సంక్రమణ చెంది నియంత్రించబడుతుందో అని అధ్యయనం చేశారు.
SIV తో సంక్రమణ తరువాత AIDS కు పురోగమిస్తున్న కోతులలో, పాండేయ వారి బృందం ఈ ఫలితాలను ధ్రువీకరించాయి. SIV సంక్రమించినపుడు గుండె వ్యాధిని అభివృద్ధి చేయని వేరొక కోతుల జాతి నుండి ఒకే రకమైన కణాలు వేరు చేయబడతాయి. HIV / SIV అమరికలలో కార్డియోవాస్కులర్ వ్యాధికి కారణభూతమైన వాటిని దెబ్బతీసే ప్రోటీన్ల పాత్రను బలపరుస్తుంది.
శాస్త్రవేత్తలు మానవ రక్త నమూనాలను ఐక్లాలరిస్ కు బహిర్గతం చేసి, ఈ ఔషధం కణజాల కారకం యొక్క చర్యను నిరోధించినట్లుగా గమనించారు. SIV సంక్రమణ ప్రారంభ సమయంలో చిన్న కోతుల సమూహాన్ని పరీక్షించినప్పుడు, హృదయ వ్యాధులకు సంబంధించిన తాపజనక ప్రొటీన్ల స్థాయిలను ఈ చికిత్స గణనీయంగా తగ్గించింది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
