For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ న్యాచురల్ రెమెడీస్ తో కిడ్నీ సమస్యలను నివారించుకోవచ్చు..కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి..

ఈ న్యాచురల్ రెమెడీస్ తో కిడ్నీ సమస్యలను నివారించుకోవచ్చు..కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి..

|

మానవ శరీరంలో అతి ముఖ్యమైన అవయవం కిడ్నీలు. కిడ్నీలు శరీరంలోని వ్యర్థాలను మూత్రం ద్వారా బయటకు పంపటకు సహాయం చేస్తుంది. ఇది ఒక్కటే కాదు, కిడ్నీలు రక్తంను శుద్ది చేస్తుంది. శరీరం రెగ్యులేట్ చేస్తుంది. ఎసిడిటి కంట్రోల్ చేస్తుంది. యూరిన్ ఉత్పత్తి చేస్తుంది.

Top 15 Natural Remedies To Prevent Kidney Infection in Telugu

ఇన్ని ముఖ్యమైన పనులు చేసే కిడ్నీలు ఇన్ఫెక్షన్ కు గురైతే , కిడ్నీలు సరిగా పనిచేయవు. ఈ సమస్యను ఎప్పటికప్పుడు నివారించుకోకపోతే కిడ్నీ ఇన్ఫెక్షన్, కిడ్నీ డ్యామేజ్ కు దారితీస్తుంది.

కిడ్నీ ఇన్ఫెక్షన్ అంటే ఇన్ఫెక్షన్ ఇది బ్లాడర్, యురెత్రాలలో ప్రారంభమై, కిడ్నీలకు చేరుతుంది. కిడ్నీలు ఇన్ఫెక్షన్ కు గురైనప్పుడు జ్వరం, నొప్పి, పొత్తికడుపులో నొప్పి, తరచూ మూత్ర విసర్జన, మంట, యూరిన్ లో రక్తం , అలసట, వికారం, ఆకలి తగ్గిపోవడం, చర్మం ఎర్రగా కందడం వంటి లక్షణాలు కనబడుతాయి.

కిడ్నీ ఇన్ఫెక్షన్ ను నివారించే 20 ఉత్తమ హోం రెమెడీస్ కిడ్నీ ఇన్ఫెక్షన్ ను నివారించే 20 ఉత్తమ హోం రెమెడీస్

కిడ్నీ ఇన్ఫెక్షన్ సమయంలో బ్యాక్టీరియా యూరినరీ ట్రాక్ట్ నుండి ట్యూబ్ ద్వారా ప్రయాణిస్తుంది. బ్యాక్టీరియా ఎక్కువైనప్పుడు, ఇన్ఫెక్షన్ మరింత బాధిస్తుంది.

ఫలితంగా కిడ్నీలు డ్యామేజ్ అవ్వడం, దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలకు దారితీస్తుంది. కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ను నివారించడానికి కొన్ని న్యాచురల్ రెమెడీస్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..

1. పార్ల్సే జ్యూస్:

1. పార్ల్సే జ్యూస్:

కిడ్నీల నుండి బ్యాక్టీరియా తొలగిపోయేలా చేస్తే ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. అందుకు పార్ల్సే జ్యూస్ ప్రభావితంగా పనిచేస్తుంది. పార్ల్సే లో విటమిన్ ఎ, బి, సి, సోడియం, పొటాసియం, థైయమిన్, కాపర్ మరియు రిబోఫ్లోవిన్ లు కిడ్నీ ఇన్ఫెక్షన్ నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

2. యాపిల్ సైడర్ వెనిగర్ :

2. యాపిల్ సైడర్ వెనిగర్ :

కిడ్నీ ఇన్ఫెక్షన్ నివారించడంలో మరో అద్భుత రెమెడీ. యాపిల్ సైడర్ వెనిగర్, దీనికి తేనె కలిపి తాగితే ఫలితం మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ మిశ్రామాన్నిక్రమం తప్పకుండా తాగితే మంచి ఫలితం ఉంటుంది.

3. ఫ్రూట్ జ్యూస్:

3. ఫ్రూట్ జ్యూస్:

ఫ్రూట్ జ్యూసులు కిడ్నీ ఇన్ఫెక్షన్ నివారించడానికి సహాయపడుతుంది. ఫ్రూట్ జ్యూస్ రోజూ తాగడం వల్ల కిడ్నీలలోని టాక్సిన్స్, వ్యర్థాలు తొలగిపోవడంతో కిడ్నీ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.

4. హెర్బల్ టీ:

4. హెర్బల్ టీ:

హెర్బల్ టీ ఒక అద్భుతమైన రెమెడీ. ఇది చమోమెలీ టీ, హైబిస్కస్ టీ మొదలైనవి అనేక కిడ్నీ సమస్యలను దూరం చేస్తుంది. ఈ టీని రోజుకు రెండు సార్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

కిడ్నీ ఇన్ఫెక్షన్ లక్షణాలు: నివారణ మార్గాలు కిడ్నీ ఇన్ఫెక్షన్ లక్షణాలు: నివారణ మార్గాలు

5. అలోవెర:

5. అలోవెర:

కిడ్నీ ఇన్ఫెక్షన్ తగ్గించడంలో అలోవెర గొప్ప రెమెడీ. అలోవెర టాక్సిన్స్ తొలగిస్తుంది. ఇన్ఫెక్షన్ కు కారణమయ్యే వ్యర్థాలను, ఇతర పదార్థాలను శరీరం నుండి తొలగిస్తుంది. కాబట్టి, రోజుకు రెండు సార్లు అలోవెర జ్యూస్ తాగడం ఉత్తమం.

6. క్రాన్ బెర్రీ జ్యూస్ :

6. క్రాన్ బెర్రీ జ్యూస్ :

ఈ జ్యూస్ కిడ్నీ వ్యాధులను మరియు ఇన్ఫెక్షన్ నివారించడంలో బాగా పనిచేస్తుంది. పంచదార లేకుండా క్రాన్ బెర్రీ జ్యూస్ తాగడం వల్ల ఇతర ఏ సమస్యలున్నా క్రమంగా తగ్గుతుంది.

7.విటమిన్ సి:

7.విటమిన్ సి:

విటమిన్ సి ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఆమ్లాలలు సమతుల్యం అవుతాయి. కిడ్నీ ఇన్ఫెక్షన్ న్యాచురల్ గా తగ్గించుకోవడానికి ఇది ఒక ఉత్తమ మార్గం.

8. వాటర్:

8. వాటర్:

కిడ్నీ ఇన్ఫెక్షన్ తో బాధపడే వారు నీళ్ళు ఎక్కువగా తాగాలి. ఇది శరీరానికి హైడ్రేషన్ అందివ్వడంతో పాటు, టాక్సిన్స్, వ్యర్థాలు, ఇన్ఫెక్షన్ కు కారణమయ్యే ఇతర పదార్థాలను తొలగిస్తుంది.

9. బేకింగ్ సోడ:

9. బేకింగ్ సోడ:

బేకింగ్ సోడ కిడ్నీలలో బైకార్బోనేట్ లెవల్స్ ను పెంచుతుంది. ఒక స్పూన్ బేకింగ్ సోడాను నీళ్ళలో కలిపి తాగాలి.ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది. ఇంకా కిడ్నీసరిగా పనిచేయడానికి, ఉపశమనం పొందడానికి సహాయం చేస్తుంది.

కిడ్నీ ఫెయిల్యూర్, కిడ్నీ డ్యామేజ్ కారణమయ్యే కామన్ హ్యాబిట్స్ ..! కిడ్నీ ఫెయిల్యూర్, కిడ్నీ డ్యామేజ్ కారణమయ్యే కామన్ హ్యాబిట్స్ ..!

10. వెల్లుల్లిలో :

10. వెల్లుల్లిలో :

డ్యూరియాటిక్ లక్షణాలు అధికంగా ఉన్నాయి.ఇవి కిడ్నీ వ్యాధులను దూరం చేస్తుంది. మీ రెగ్యులర్ డైట్ లో వెల్లుల్లిని చేర్చుకోవడం వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్ లక్షణాలను దూరం చేస్తుంది. వెల్లుల్లిలో ఉండే అల్లీసిన్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తాయి,

11. పసుపు:

11. పసుపు:

పసుపులో నయం చేసే గుణాలు ఎక్కువ. పసుపులో ఉండే కుర్కుమిన్ , యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేస్తుంది. ఇన్ఫెక్షన్ కు కారణమయ్యే బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు పెరగకుండా చేస్తుంది.

12. అల్లం:

12. అల్లం:

లో కిడ్నీ ఇన్ఫెక్షన్ తగ్గించే గుణాలు ఎక్కువ. అల్లంలో ఉండే జింజరోల్ అనే అంశం, బ్యాక్టీరియాకు వ్యతిరేఖంగా పోరాడుతుంది. ఇడి కిడ్నీలలో బ్యాక్టీరియాను తొలగిస్తుంది. కిడ్నీ ఇన్ఫెక్షన్ తగ్గించుకోవడానికి రోజూ అల్లం టీ తాగడం మంచిది.

13. డైట్:

13. డైట్:

కిడ్నీ ఇన్ఫెక్షన్ తో బాధపడే వారు గ్లూకోజ్ లేదా షుగర్ ఉన్న పదార్థాలకు దూరంగా ఉండాలి. కారణం పంచదార ఇన్ఫెక్షన్ ను మరింత ఎక్కువ చేస్తుంది. బిస్కెట్స్, కేకులు, చాక్లెట్స్, ఆల్కహాల్, మరియు ఇతర పానియాలు తాగడం నివారించాలి.

14. తరచూ మూత్ర విసర్జన చేయాలి:

14. తరచూ మూత్ర విసర్జన చేయాలి:

తరచూ మూత్ర విసర్జన చేయడం వల్ల హానికరమైన బ్యాక్టీరియా, ఫ్రీరాడికల్స్, వైరస్ లు యూరిన్ నుండి బయటకు తొలగిపోతాయి, దాంతో కిడ్నీ స్టోన్స్ ఇతర కిడ్నీ వ్యాధులు కూడా నివారించబడుతాయి. తరచూ మూత్ర విసర్జన చేయాలంటే, ఎక్కువగా నీళ్ళు, జ్యూసులు తాగాలి.

15. పరిశుభ్రత:

15. పరిశుభ్రత:

పరిశుభ్రత పాటించడం వల్ల కేవలం కిడ్నీ ఇన్ఫెక్షన్ మాత్రమే కాదు, ఇతర ఏరకమైన ఇన్ఫెక్షన్స్ (బ్లాడర్, యురెత్రా ఇన్ఫెక్షన్స్ )సోకకుండా ఉంటాయి. సరైన పరిశుభ్రత పాటిస్తే హనికరమైన బ్యాక్టీరియా శరీరంలో ఇతర భాగాలకు వ్యాప్తి చెందకుండా నివారించుకోవచ్చు.

English summary

Top 15 Natural Remedies To Prevent Kidney Infection in Telugu

Top 15 Natural Remedies To Prevent Kidney Infection
Desktop Bottom Promotion