For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెడ్ వైన్ లో మీకు తెలియని సర్పైజింగ్ బెనిఫిట్స్

రెడ్ వైన్ ను పరిమితంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. రెడ్ వైన్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల స్కిన్ ఏజింగ్ ను ఆలస్యం చేస్తుంది. రెడ్ వైన్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ హార్ట్ హెల్త్ ను

|

ఈ మద్యకాలంలో చాలా మందికి హెల్త్ కాన్సియస్ నెస్ ఎక్కువైంది. జీవనశైలిలో మార్పులతో పాటు, వ్యాయామం ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేసుకుంటున్నారు. ఆరోగ్యంగా ఉండటానికి సాధ్యమైనంత వరకూ అనారోగ్యాల పాలుకాకుండా తగిన జాగ్రత్తలను తీసుకుంటున్నారు . ఈ మోడ్రన్ ప్రపంచంలో ఫ్యాషన్, పార్టీలు, ఫంక్షన్స్ అని ఎక్కువగా ఆల్కహాలిక్ బెవరేజెస్ ను ఇష్టపడుతున్నారు. వైన్ ఆల్కహాలిక్ బెవరేజ్ అయినా కూడా...మితంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి పాజిటివ్ ఎఫెక్ట్ ను కలిగిస్తుందని కొన్ని పరిశోధనలు కూడా నిర్ధారిస్తున్నాయి. ఇది విస్ట్ లైన్(నడుము చుట్టుకొలత) తగ్గిస్తుంది.వైల్ లో ఉండే ఫాలీఫినాల్స్ హార్ట్ హెల్త్ కు గ్రేట్ గా సహాయపడుతాయి.

అయితే ఒక విషయమేంటంటే రెడ్ వైన్ వెనిగర్ లోని అద్భుతమైన ప్రయోజనాలను తెలుసుకోవడమే. రెడ్ వైన్ గురించి తెలుసు, వెనిగర్ గురించి తెలుసు, కానీ రెడ్ వైన్ వెనిగర్ అంటే ఏంటని చాలా మందికి సందేహం కలగవచ్చు. రెడ్ వైన్ వెనిగర్ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. రెడ్ వైన్ వెనిగర్ గా పిలిచే ఈ ఆల్కహాలిక్ బెవరేజ్ లో అనేక హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి.

Unknown Health Benefits Of Red Wine Vinegar

ప్రస్తుతం ఈ రెడ్ వైన్ వెనిగర్ ను కొన్ని ప్రత్యేకమైన వంటల్లో ఉపయోగిస్తున్నారు. ఇవి వంటలకు గొప్ప రుచిని అందిస్తాయి. రెడ్ వైన్ ను పరిమితంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. రెడ్ వైన్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల స్కిన్ ఏజింగ్ ను ఆలస్యం చేస్తుంది. రెడ్ వైన్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ హార్ట్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది, సెక్సువల్ స్టామినా పెంచుతుంది.

ఇక రెడ్ వైన్ వెనిగర్ ను ఆల్రెడీ తయారుచేసిన రెడ్ వైన్ నుండి తయారుచేస్తారు. రెడ్ వైన్ మరింత పుల్లగా మారే వరకూ ఫార్మనేట్ చేయడమే రెడ్ వైన్ వెనిగర్ అంటారు. దీన్ని బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇందులో అనేక హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి..అవేంటో తెలుసుకుందాం..

బరువు తగ్గిస్తుంది:

బరువు తగ్గిస్తుంది:

రెడ్ వైన్ వెనిగర్ లో అసిటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఎక్సె ఫ్యాట్ సెల్స్ ను బర్న్ చేస్తుంది. అలాగే బరువు తగ్గిస్తుంది.

 ముడుతలను తగ్గిస్తుంది:

ముడుతలను తగ్గిస్తుంది:

రెడ్ వైన్ వెనిగర్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ యాంథోసినోనిన్స్ అని పిలుస్తారు, ఇది స్కిన్ సెల్స్ ను క్రమబద్దం చేస్తుంది. స్కిన్ ఎలాసిటి పెంచుతుంది, దాంతో ముఖంలో ముడుతలు తగ్గుతాయి.

ఆకలి తగ్గిస్తుంది:

ఆకలి తగ్గిస్తుంది:

రెడ్ వైన్ వెనిగర్ ఆకలి తగ్గిస్తుంది. రెడ్ వైన్ లో ఉండే అసిటిక్ యాసిడ్ పొట్టలో ఆహారం ఎక్కువ సమయం జీర్ణమయ్యేలా చేసి, ఆకలి కాకుండా చేస్తుంది.

 డయాబెటిస్ ను నివారిస్తుంది:

డయాబెటిస్ ను నివారిస్తుంది:

రెడ్ వైన్ లో ఉండే కొన్ని రకాల ఎంజైమ్స్ రక్తనాళాల్లోని షుగర్ కంటెంట్ ను గ్రహించడం ఆలస్యం చేస్తుంది. దాంతో బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గిస్తుంది. డయాబెటిస్ ను నివారిస్తుంది.

 బోన్ హెల్త్ మెరుగుపరుస్తుంది:

బోన్ హెల్త్ మెరుగుపరుస్తుంది:

రెడ్ వైన్ వెనిగర్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ ఎముకలు క్యాల్షియంను ఎక్కువగా గ్రహించేందుకు సహాయపడుతుంది. బోన్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది.

జీర్ణ శక్తిని పెంచుతుంది:

జీర్ణ శక్తిని పెంచుతుంది:

రెడ్ వైన్ లో ఉండే అసిటిక్ యాసిడ్స్ హెల్తీ డైజెస్టివ్ జ్యూస్ లను ఉత్పత్తి చేస్తుంది. దాంతో కొన్ని రకాల జీర్ణ సమస్యలను నివారిస్తుంది.

క్యాన్సర్ నివారిస్తుంది:

క్యాన్సర్ నివారిస్తుంది:

రెడ్ వైన్ వెనిగర్ లో ఉండే రెస్వరేటల్ అనే యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ కు కారణమయ్యే సెల్స్ పెరగకుండా నిరోధిస్తుంది. దాంతో క్యాన్సర్ ను నివారించుకోవచ్చు.

English summary

Unknown Health Benefits Of Red Wine Vinegar

Did you know that red wine vinegar can be extremely healthy for your body?
Story first published: Wednesday, February 1, 2017, 18:23 [IST]
Desktop Bottom Promotion