2 గంటలకు మించి డ్రైవ్ చెయ్యడం వల్ల మన ఆరోగ్యానికి ఏమౌతుంది?

By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

డ్రైవింగ్ మీకు ప్యాషన్ కావచ్చు, మీరు డ్రైవింగ్ ని కొన్ని గంటలు ప్రయాణం తర్వాత ముగించవచ్చు. కానీ మీకు తెలీకపోవచ్చు, మీ హెల్త్ ని ఇది ఎంతగా డ్యామేజ్ చేస్తుందంటే - మీ తెలివితేటలు మీద దీని ప్రభావం పడుతుందని...

మద్య వయస్సు ఉన్నవారు ఎవరైతే ప్రతిరోజూ కారుతో లాంగ్ జర్నీలు చేస్తారో, అలాంటి వాళ్ళ బ్రెయిన్ పవర్ త్వరగా తగ్గిపోతుందని తాజాగా రిసెర్చర్స్ కనిపెట్టారు.

రోజులో 2 / 3 గంటలకు మించి డ్రైవ్ చెయ్యడం వల్ల మన గుండెకు మంచిది కాదని మనకి తెలుసు. UK నుండి లీసెస్టర్ యూనివర్సిటీకి చెందిన కిషన్ బక్రేనియ ఈ విధంగా సజ్జస్ట్ చేశారు "డ్రైవింగ్ టైమ్ లో మీ బ్రెయిన్ చాలా తక్కువ యాక్టీవ్ గా ఉన్నందు వల్ల మీ బ్రెయిన్కి మంచిది కాదని"

2 గంటలకు మించి డ్రైవ్ చెయ్యడం వల్ల మన ఆరోగ్యానికి ఏమౌతుంది?

బ్రిటన్స్ వారి లైఫ్ స్టైల్ మీద 37 - 73 మధ్య వయస్సు గల 5,00,000 మంది పై చేసిన ఇంటెలిజెన్స్ & మెమోరి రీసెర్చ్ లో,

5 ఇయర్స్ కి మించి ఒక రోజుకి 2 / 3 గంటలకు పైగా డ్రైవింగ్ చెయ్యడం వల్ల 93,000 మందికి వాళ్ళ బ్రెయిన్ పవర్ బాగా తగ్గిపోయిందని, ఇది తక్కువగా డ్రైవింగ్ చేస్తున్న / అసలు డ్రైవింగ్ చెయ్యని వారితో పోలిస్తే ఇది చాలా ఎక్కువగా ఉందని తెలిపారు.

డ్రైవింగ్ వల్ల తలెత్తే ఈ హెల్త్ రిస్క్ లను విస్మరించకండి

కాగ్నెటీవ్ డిక్లైన్ అనగా 5 ఇయర్స్ టైమ్ లో, మిడిల్ ఏజ్ లో బ్రెయిన్ పవర్ బాగా తగ్గిపోయిన వారు. ఇది ప్రాబ్లమ్ ఎవరికి దగ్గర గా ఉంటుందంటే : ఎవరి లైఫ్ స్టైల్స్ లో స్మోకింగ్, బ్యాడ్ డైట్ ఉంటాయో, అలాగే డ్రైవింగ్ లో ఎక్కువ టైమ్ కేటాయించిన వారికి కూడ..

డ్రంక్ అండ్ డ్రైవింగ్ గురించి మీకు తెలియని వాస్తవాలు

ఇండియన్స్ కుడివైపు, విదేశీయులు ఎడమవైపు స్టీరింగ్ ఎందుకు ఉపయోగిస్తారు ?

English summary

What Happens When You Drive For Over 2 Hours Everyday?

What happens when you drive for more than two hours everyday. Know about the details here on Boldsky.
Subscribe Newsletter