జీలకర్ర-ధనియాలు-సోంపు కాంబినేసన్ టీ రొటీన్ గా తాగితే పొందే అద్భుత ప్రయోజనాలు

By Sindhu
Subscribe to Boldsky

ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో...ఉరుకులు...పరుగుల జీవితంలో చాల త్వరగా స్ట్రెస్ కు గురి అయ్యే వారి సంఖ్యను వేలలో లెక్కబెట్టలేనంత మంది ఉన్నారు. బిజీలైఫ్ స్టైల్ తో శరీర ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టలేకపోతున్నారు. కప్పు మీద కప్పు టీలు తాగేయడం, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ను రెగ్యులర్ గా తినడం, కాలుష్యం, టాక్సిన్స్ మరియు నిద్రలేమి ఇవన్నీ క్రమంగా అనారోగ్యాలకు గురిచేస్తున్నాయి. అనారోగ్యానికి సంకేతంగా ఇవి సూచించినా కూడా మనం మారం, మన జీవితాన్ని మార్చుకోలేము. లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేసుకున్నట్లైతే శరీర ఆరోగ్యం మీద కొంత శ్రద్ద పెడితే తప్పకుండా ఆరోగ్యంగా...స్ట్రెస్ ఫ్రీగా జీవించగలుగుతారు.

అందుకోసం ఒక అద్భుతమైన డ్రింక్ ఉంది. అదేంటంటే, ప్రతి ఇంట్లో వంటగదిలో ఉండే సోంపు, జీకలర్ర, ధనియాలు. మూడు పోపుదినుసులతో తయారుచేసే టీని రెగ్యులర్ గా రొటీన్ గా తాగితే అద్భుత ప్రయోజనాలను పొందవచ్చు. రుచి కాస్త అసాధారణంగా ఉన్నా, సిసిఫ్ (కుమ్మిన్, కోరియాండర్, ఫెన్నల్)టీలో అనేక నయం చేసే మరియు డిటాక్సిఫైయింగ్ గుణాలు అద్భుతంగా ఉన్నాయి. అదెలాగోతెలుసుకుందాం..

జీలకర్ర

జీలకర్ర

జీలకర్ర ఒక అద్భుతమైన ఇండిమన్ మసాలా దినుసు, ఇది జీర్ణవ్యవస్థ మీద పాజిటివ్ ఎఫెక్ట్ ను కలిగిస్తుంది. శరీరం నుండి పాజిటివ్ ఎఫెక్టివ్ నెస్ ను కలిగిస్తుంది.

ధనియాలు

ధనియాలు

ధనియాలు శరీరానికి కూలింగ్ ఎఫెక్ట్ ను అందిస్తుంది. పొట్టలోని ఎక్సెస్ యాసిడ్స్ ను తొలగిస్తుంది. యాసిడ్స్ ను పెంచి, జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది

సోంపు

సోంపు

సోంపు మైండ్ మీద ప్రభావం చూపి, మైండ్ కు ఒక క్లియర్ సంకేతాలను అందిస్తుంది. అలాగే పొట్ట ఉబ్బరంను తగ్గించడంలో గొప్పగా సహాయపడుతుంది.

మరి ఈ సిపిఎఫ్ టీని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం..

మరి ఈ సిపిఎఫ్ టీని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం..

సిసిఎఫ్ టీని తయారుచేయడానికి వివిధ మార్గాలున్నాయి. ఒక్కో కల్చర్ లో ఒక్కోవిధంగా తయారుచేస్తారు.

 సిపిఎఫ్ టీని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం..

సిపిఎఫ్ టీని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం..

1/4టీస్పూన్ సోంపు, జీలకర్ర, ధనియాలు మూడు సమంగా తీసుకోవాలి. మూడింటిని మెత్తగా పౌడర్ చేసుకోవాలి.

మూడు కప్పులు నీళ్ళు

మూడు కప్పులు నీళ్ళు

ఇప్పుడు ఒక సాస్ పాన్ తీసుకుని అందులో మూడు కప్పులు నీళ్ళు పోసి బాగా మరిగించాలి. తర్వాత ఈ సిసిఎఫ్ పౌడర్ ను మిక్స్ చేసి ఉడికించాలి. ఇది ఘాటైన వాసనతో అద్భుతంగా రుచిగా ఉంటుంది.

తేనె

తేనె

మీకు ఇష్టమైతే కొద్దిగా తేనె , అల్లం ముక్కలు, లేదా దాల్చిన చెక్కను ను కూడా వేసి మిక్స్ చేసుకోవాలి.

ఈ హెల్తీ అండ్ ఫ్లేవర్డ్ టీని ఒకేసారి ఎక్కువగా

ఈ హెల్తీ అండ్ ఫ్లేవర్డ్ టీని ఒకేసారి ఎక్కువగా

ఈ హెల్తీ అండ్ ఫ్లేవర్డ్ టీని ఒకేసారి ఎక్కువగా తయారుచేసుకుని, రిఫ్రిజరేటర్లో నిల్వ చేసుకోవచ్చు. ఈ సిసిటీని తాగడం వల్ల కొన్ని అమేజింగ్ ఆయుర్వేదిక్ బెనిఫిట్స్ ఈ క్రింది విధంగా..

బరువు తగ్గించే సిసిఎఫ్ టీ

బరువు తగ్గించే సిసిఎఫ్ టీ

బరువు తగ్గించే క్రమంలో ఎన్ని ప్రయోగాలు చేసినా అది శరీరాన్ని డిటాక్సిఫై చేయడమే. అటువంటిదే సిసిఎఫ్ టీ ఇది శరీరంలో టాక్సిన్స్ ను తొలగిస్తుంది. ఫ్యాట్ సెల్స్ ను కరిగిస్తుంది. మెటబాలిజం రేటును పెంచుతుంది. మిమ్మల్ని మరింత యాక్టివ్ గా మార్చుతుంది. రెగ్యులర్ గా ఈ సిసిఎఫ్ టీ తాగితే శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది.

అజీర్తిని నివారిస్తుంది

అజీర్తిని నివారిస్తుంది

కడుపుబ్బరం, క్రాంప్స్, ఎసిడిటి, మలబద్దకం వంటి సమస్యలను ఎఫెక్టివగా నివారించడంలో ఇది గొప్పగా సహాయపడుతుంది.ఈ మూడింటి కాంబినేషన్లో తయారుచేసిన టీని పొట్ట సమస్యలను నివారించి రిలీఫ్ కలిగిస్తుంది.

హైడ్రేషన్

హైడ్రేషన్

రెగ్యులర్ గా సిసిఎఫ్ టీ తాగడం వల్ల ఇది వరీరంలో హైడ్రేషన్ పెంచుతుంది. పనిఒత్తిడిలో పడి రోజంతా సరిగా నీళ్ళు తాగడకుండా ఉండే వారు, చాలా మందే ఉన్నారు. అలాంటి వారికోసం ఈ సిసిటీ బాగా సహాయపడుతుంది. శరీరానికి కావల్సిన హైడ్రేషన్ అందివ్వడంతో పాటు, చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది. డీహైడ్రేషన్ వల్ల వచ్చే అనేక సమస్యలను దూరం చేస్తుంది.

చర్మ సంరక్షణ

చర్మ సంరక్షణ

ఈ సిసిఎఫ్ టీలో ఉండే కూలింగ్, హైడ్రేటింగ్ లక్షణాలు యంగ్ లుక్ ను అందిస్తుంది. కళ్ళ చుట్టూ నల్లని వలయాలను నివారిస్తుంది. స్కిన్ టైట్ గా మార్చుతుంది. బోటాక్స్ ఎఫెక్ట్ ను కలిగిస్తుంది.

ఫ్లూ, జలుబు, ముక్కుదిబ్బడను నివారిస్తుంది:

ఫ్లూ, జలుబు, ముక్కుదిబ్బడను నివారిస్తుంది:

ఈ సిసిఎఫ్ టీలో ‘జోషద' అనే కంటెంట్ ముక్కుదిబ్బడ, ఫ్లూ, గొంతు నొప్పి వంటి సమస్యను నివారిస్తుంది.

అందుకు ఈ టీని ప్రతి అరగంటకొకసారి 5 సిప్స్ తీసుకోండి. లేదా ఒక రోజుకు 2 లేదా మూడు కప్పుల టీ తాగొచ్చు. ఇలా తాగితే మ్యాగ్జిమమ్ బెనిఫిట్స్ పొందుతారు. వేడిగా తాగడానికి ఐస్ ముక్కలను కలపాలి. ఇది రిఫ్రెషింగ్ డ్రింక్ గా కూడా పనిచేస్తుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Why Drink Cumin, Coriander and Fennel Tea

    One of such steps could be to incorporate cumin, coriander and fennel tea in your daily routine. Unusual in taste, this CCF Tea has numerous healing and detoxifying properties that if taken daily can really make a difference in our lives. The benefits come from the individual ingredients.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more