For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ కారు హానికరమైన కాలుష్య పదార్థాలను కలిగి ఉంటుంది

ఎక్కువ పొల్యూషన్ ఉన్న రోడ్ల మీద కారు లో మీరు ట్రావెల్ చెయ్యడం మంచిదేన, బాగా ఆలోచించండి. ఒక అధ్యయనం (స్టడీ) ప్రకారం - కారు క్యాబిన్లలో కొన్ని హానికరమైన నలుసు పదార్థం చాలా అధిక స్థాయిలో కలిగి ఉంటాయి

|

ఎక్కువ పొల్యూషన్ ఉన్న రోడ్ల మీద కారు లో మీరు ట్రావెల్ చెయ్యడం మంచిదేన, బాగా ఆలోచించండి. ఒక అధ్యయనం (స్టడీ) ప్రకారం - కారు క్యాబిన్లలో కొన్ని హానికరమైన నలుసు పదార్థం చాలా అధిక స్థాయిలో కలిగి ఉన్న విషయాన్ని గూర్చి, మీరు ఎప్పుడైనా ఒకటి కి రెండు సార్లు ఆలోచించారా..!

అలా కారు లోపల గుర్తించిన హానికరమైన పదార్థాలను నుంచి వెలువడే రసాయనాలు ఆక్సికరణ తో ప్రతిచర్య వల్ల శ్వాసకోశ సంబంధమైన వ్యాధులతో పాటు, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ఇతర రకాల న్యూరో-డిజెనరేటివ్ వ్యాధులు వ్యాప్తిలోను అధిక ప్రభావం చూపిస్తుంది.

"రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రయాణాలు చేసే ప్రజలు ఆరోగ్యానికి సంబంధించి ఎక్కువ రెట్లు ఆపద (ముప్పు) కలగటానికి అవకాశం ఉందని మేము కనుగొన్నాము" అని ఉత్తర కరోలినాలోని డ్యూక్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ మైఖేల్ బెర్గిన్ తెలిపారు.

మీ కారు హానికరమైన కాలుష్య పదార్థాలను కలిగి ఉంటుంది

ఈ కాలుష్య పదార్థాలు మన శరీరంలో ఉన్న ఆక్సిజన్తో కలిసి రియాక్ట్ కావడం వల్ల రసాయనాలను చర్య జరిగి, మనకు ప్రతిస్పందనతో కూడిన ప్రతిచర్య ను కలిగిస్తుంది.

పై విధమైన కలయిక (చర్య) వల్ల, శరీరంలో ఉన్న ఆరోగ్యకరమైన కణాలు మరియు డిఎన్ఎ (DNA) బాగా దెబ్బతింటాయి అన్న పరిశోధకుల అభిప్రాయాన్ని వాతావరణ (పర్యావరణ) పత్రికలో ప్రచురించారు.

పర్యావరణ కాలుష్యంతో షుగర్ వ్యాధి! పర్యావరణ కాలుష్యంతో షుగర్ వ్యాధి!

డౌన్ టౌన్ అట్లాంటాలో, రద్దీ ప్రయాణాల్లో 60 గంటలు / అంతకన్నా ఎక్కువగా సమయం గడిపే డ్రైవర్ల వాస్తవ పరిస్థితులను ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి, 30 కంటే ఎక్కువ వేర్వేరు కార్ల సీట్లలో కూర్చున్న ప్రయాణీకుల ఊపిరితిత్తుల్లో గాలి క్రియారేటుని గీయటానికి (అంచనా వెయ్యడానికి) పరిశోధకులు ప్రత్యేకంగా ఒక నమూనా పరికరాన్ని రూపొందించారు.

రహదారి (రోడ్డు) పక్కన అమర్చిన సెన్సార్ల వల్ల రెండు రెట్లు ఎక్కువ కాలుష్య పదార్థాలను కనుగొనబడింది.

ఎందుకంటే "ఇంధనం ఖర్చు చేయాడం వల్ల త్వరగా జరిగే రసాయనిక మార్పులు, కొన్ని అడుగుల ప్రదేశం వరకు దాని ప్రభావం ఉంటుందని" డ్యూక్ యూనివర్శిటీలో డాక్టర్ విద్యార్థి హేడి వెరీలాండ్ను వివరించారు.

అలర్ట్ : కలుషిత నీరు త్రాగడం వల్ల వచ్చే ప్రమాదకర వ్యాధులు...!అలర్ట్ : కలుషిత నీరు త్రాగడం వల్ల వచ్చే ప్రమాదకర వ్యాధులు...!

" సూర్యకాంతి వల్ల రహదారులు వేడెక్కి, గాలిలోకి ఎక్కువ కాలుష్యం కారక పదార్థాలు కలిసేదిగా ఉంటూ గాలి ఇంకా హానికరంగా మారుడానికి కారణమవుతుంది," అని వెరెల్లాండ్ పేర్కొన్నారు.


" తమ పరిశోధనల వల్ల, ఈ రసాయనాలు ప్రజలకు అస్సలు మంచిది కాదని నమ్ముతూ - ప్రయాణికులు తమ డ్రైవింగ్ అలవాట్లను మార్చుకోవాలని", అని బెర్గిన్ పేర్కొన్నారు..

With Inputs From IANS

English summary

Your Car May Contain Harmful Pollutants: Study

If you thought driving a car on a heavily polluted road may be safe, think twice. According to a new study, car cabins contain extremly high levels of some harmful particulate matter, twice the amount previously thought.
Desktop Bottom Promotion