ప్రతిరోజు ఉదయం కొబ్బరినీళ్లు + తేనెను కలిపి తీసుకోవడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు !

Written By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

మనం ఎప్పుడు బయటికి వెళ్ళినా కొబ్బరికాయ వినియోగిస్తామనేది కొత్త విషయమేమీ కాదు. ఇంకా చెప్పాలంటే కొన్ని రాష్ట్రాల్లో ఇది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి, అవునా ?

కొబ్బరి బొండం గొప్ప పోషకాలను కలిగిన సహజ పానీయమని, దానివల్ల మనకు అనేక ఆరోగ్యప్రయోజనాలను కలుగజేస్తుందని మనందరికీ బాగా తెలుసు.

 8 Benefits Of Tender Coconut Juice With Honey Every Morning

వేసవికాలంలో అనేకమంది ప్రజలు కొబ్బరి బొండాన్ని విరివిగా వినియోగిస్తారు. ముఖ్యంగా చక్రపాణి యాలకు బదులుగా సహజసిద్ధమైన హైడ్రేటింగ్ ఏజెంట్లకు ప్రాధాన్యతనిచ్చే వారందరూ ఈ కొబ్బరి బొండాలను ఎక్కువగా వినియోగిస్తారు.

ఇప్పుడు మనలో ప్రతి ఒక్కరూ వ్యాది-రహితమైనజీవితాన్ని ఆస్వాదించాలని ఖచ్చితంగా కోరుకుంటున్నారు, అవునా ?

తలనొప్పి వంటి చిన్న రుగ్మత మీ రోజువారీ కార్యకలాపాలను బాగా దెబ్బ తీయగలదని మనకు తెలుసు. అందువల్ల, మరింత తీవ్రమైన వ్యాధులు మీ జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేయగలదొ ఒక్కసారి ఊహించండి !

కాబట్టి, వ్యాధులను నివారించడానికి సాధ్యమైనంత వరకూ సరైన చర్యలను చేపట్టడమనేది చాలా ముఖ్యం.

ప్రతిరోజు ఉదయం కొబ్బరినీళ్లు + తేనెను కలిపి తీసుకోవడం వల్ల చాలా అనారోగ్యాలను నివారించడమే కాకుండా, సహజసిద్ధంగానే చికిత్స చేయవచ్చని మీకు తెలుసా ?

ఈ ఆరోగ్యకరమైన పానీయం వల్ల కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాలను గూర్చి ఈ రోజు మనము పూర్తిగా తెలుసుకుందాం.

 8 Benefits Of Tender Coconut Juice With Honey Every Morning

తయారీ విధానం :-

తాజా కొబ్బరి బొండం నుంచి సేకరించిన నీటికి, 1 టేబుల్ స్పూను తేనెను జోడించండి. ఈ రెండు పదార్ధాలు బాగా కలిసిపోయిన మిక్స్ చేయాలి. మీరు పోస్ట్ చేసే ముందు ఈ పానీయాన్ని తాగండి. ఈ పోషకవంతమైన పానీయం వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు గురించి క్రింద సిద్ధంచేసిన జాబితాలను పరిశీలించండి.

1. అకాలంగా వచ్చే వృద్ధాప్య ఛాయలను నిరోధిస్తుంది :

1. అకాలంగా వచ్చే వృద్ధాప్య ఛాయలను నిరోధిస్తుంది :

వృద్ధాప్యం అనేది ప్రతి జీవికి సంభవించే సహజమైన ప్రక్రియ. ఈ దశలోనే శరీరకణాలు క్షీణించడం ప్రారంభమవుతుంది. వృద్ధాప్యం అనేది నిర్ణీత వయస్సు దాటిన తర్వాత మొదలవుతుంది.

కానీ మీరు బూడిదరంగు జట్టును, ముడతలను, అలసట వంటి వృద్ధాప్య సంకేతాలను కలిగి ఉన్నప్పుడు, అవి అనారోగ్యాన్ని కలిగించేవిగా ఉంటుంది.

2. రోగనిరోధక శక్తిని పెంచుతుంది :

2. రోగనిరోధక శక్తిని పెంచుతుంది :

కొబ్బరినీళ్లు + తేనెను కలిపి ప్రతిరోజూ తీసుకోవటం వల్ల అనేక వ్యాధుల వ్యాప్తికి మిమ్మల్ని దూరంగా ఉంచి, మీలో రోగనిరోధకశక్తిని పెంపొందించి, మీరు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. తేనెలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు, కొబ్బరినీళ్లలో ఉన్న విటమిన్-సి వంటి ఈ రెండు కారకాలు ఒక్కటిగా కలిసి మీ శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి, శరీరంలోనికి ప్రవేశించే వ్యాధికారక ఏజెంట్లతో పోరాడటానికి సహాయపడతాయి.

3. శారీరక శక్తిని మెరుగుపరుస్తుంది :

3. శారీరక శక్తిని మెరుగుపరుస్తుంది :

సాధారణంగా చాలామంది ఒక కప్పు కాఫీతో రోజును ప్రారంభించి తమ శక్తిని ప్రేరేపిస్తారు, అయితే అలా రోజు వారి కార్యకలాపాలను నిర్వహించడానికి వారు ఎంత మొత్తంలో శక్తిని కాఫీతో ప్రేరేపిస్తూ వుంటారు ? అయితే, దీర్ఘకాలంగా వినియోగించే కాఫీ వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయన్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి. కొబ్బరినీళ్లను + తేనెను కలిపి తయారు చేసుకున్న ఈ పానీయంలో పొటాషియం అధిక మొత్తాల్లో ఉన్నందున మీకు కావల్సిన శక్తిని అందించి, మిమ్మల్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.

5. మలబద్ధకాన్ని నివారిస్తుంది :

5. మలబద్ధకాన్ని నివారిస్తుంది :

కొబ్బరినీళ్లు, తేనెతో తయారు చేసిన పానీయంతో జీర్ణవ్యవస్థను మెరుగుపరుచుకోవచ్చని తెలుసుకున్నాం కదా, దానితోపాటే మలబద్దకాన్ని కూడా నివారించి మీకు ఉపశమనాన్ని కూడా కలగజేస్తుంది. ఎందుకంటే ఈ పానీయంలో ఉన్న ఫైబర్, ప్రేగుల మలంలో గల నిక్షేపాలను సరళతరం చేస్తూ, బయటకు వెళ్లేలా అనుమతినిస్తుంది. మలబద్దకాన్ని నివారించి, మీ ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడటానికి ఈ పానీయాన్ని సేవించవచ్చు.

6. కిడ్నీ స్టోన్స్ను నివారిస్తుంది :

6. కిడ్నీ స్టోన్స్ను నివారిస్తుంది :

శరీరంలో ఉన్న కొన్ని ఆక్సైడ్లు & లవణాలు మూత్రపిండాలలో క్రమక్రమంగా చేరుకోవడం వల్ల, అవి మూత్రపిండాలలో రాళ్లుగా ఏర్పడటానికి దారితీస్తుంది. ఇది నిజంగా ప్రమాదకరమైన పరిస్థితి, ఇటువంటి సమయంలో సరైన చికిత్సను అందించకపోతే అది ప్రాణాంతకం కూడా కావచ్చు. కొబ్బరినీళ్లు, తేనెతో తయారు చేసిన పానీయమును ప్రతిరోజూ పరగడుపున తాగుతూ ఉంటే వాటిలో గల యాంటీ ఆక్సిడెంట్లు క్రమంగా రాళ్ళను కరిగించడంతో పాటు, మీ మూత్రపిండాల్లో రాళ్లను పూర్తిగా నివారించవచ్చు.

7. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది :

7. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది :

శరీరంలో ఉన్న ఇతర అవయవాలకు ఆమ్లజనితో కూడిన రక్తాన్ని సరఫరా చేసే బాధ్యత కేవలం గుండెకు మాత్రమే ఉంది. మీ గుండె అనారోగ్యంపాలయితే ఇతర అవయవాలను కూడా ప్రమాదంలోకి నెట్టుతుంది. కొబ్బరినీళ్లు, తేనెతో తయారు చేసిన పానీయంలో ఉండే ఖనిజాలు మీ గుండె కండరాలను బలోపేతం చేసి, రక్తపోటును నియంత్రించే సామర్ధ్యాన్ని కలిగి ఉండటం వల్ల మీ గుండె మరింత ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటుంది.

8. డయాబెటిస్ను నిరోధిస్తుంది :

8. డయాబెటిస్ను నిరోధిస్తుంది :

డయాబెటిస్ అనేది నివారణ లేని మెటబోలిక్ వ్యాధి. ఇది ప్రపంచ జనాభాలో 50 శాతం కంటే ఎక్కువ మందిని ప్రభావితం చేస్తుంది. ఇది ఒక నిర్దిష్ట వయసులో, మీ రక్తంలోని చక్కెర స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మధుమేహం వ్యాధి కలుగుతుంది. కొబ్బరినీళ్లు, తేనెతో తయారు చేసిన పానీయమును తాగటం వల్ల సహజసిద్ధమైన పద్ధతిలో, రక్తంలోని చెక్కర స్థాయిలను తగ్గించడమేకాక - మధుమేహమును నివారించవచ్చని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి.

English summary

8 Benefits Of Tender Coconut Juice With Honey Every Morning

8 Benefits Of Tender Coconut Juice With Honey Every Morning,Here are 8 health benefits of coconut water with honey. Your health can be improved by consuming coconut water and honey every morning.
Story first published: Wednesday, May 9, 2018, 12:00 [IST]