For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మిమ్మల్ని అనారోగ్యంపాలు చెయ్యగల 10 రకాల ఆహార పదార్థాలు!

  |

  కొన్ని సమయాల్లో మీరు తీసుకొనే ఆహారము - చాలా ఆశ్చర్యకరమైనవిగానూ మరియు దిగ్బంధం కలిగించేవిగానూ మారతాయి. అవే కూరగాయలు ఒకటిగా ఉన్నప్పుడు మనకు చాలా లాభదాయకంగానూ, మరియు ఇతర ఆహార పదార్థాలతో కలిపి ఉపయోగించినప్పుడు హానికరంగా మారుతుంది. విషపూరితమైన ఆహారం హానికరమైనదిగానూ మరియు ప్రాణాంతకమైనదిగానూ ఉంటుంది. సమస్యలు అనేవి చాలా అరుదుగా ఉంటాయి కానీ, ఇవి 'మీకు ఎదురవ్వవు' అనే నిజాన్ని మాత్రం మార్చలేవు.

  ముఖ్యమైన విషయము ఏమిటంటే, మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండేందుకు అవసరమయ్యే సమతుల్యమైన ఆహారాన్ని కలిగి ఉండేలా మరియు ప్రతిదీ అమితంగా తినడం కాకుండా - కాస్త తెలివిగా మసులుకోవలసిన ఆలోచనలను కూడా కలిగి ఉండాలి.

  foods that can make you sick

  ఇక్కడ ఉన్న ఈ 10 కూరగాయలను వినియోగించడం వల్ల విషపూరితమైన ఆహారంగా మారేందుకు (లేదా) మిమ్మల్ని జబ్బుపడేలా చేయవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి.!

  1. ఆకుకూరలు :

  1. ఆకుకూరలు :

  అవును, మీరు సరిగ్గానే చదివారు. ఇప్పుడు మీ మొత్తం జీవితం ఒక అబద్ధంలానే ఉందని మీరు భావిస్తున్నారా? ఆకుకూరలను సరైన పద్ధతిలో ఉపయోగించినప్పుడు మాత్రమే, మన శరీరానికి చాలా రకలైన ఆరోగ్య ప్రయోజనాలను కలుగజేస్తాయన్నది కొట్టిపారేసే విషయం మాత్రము కాదు. ఈ ఆకు పచ్చని కూరగాయలు క్రిమినాశక ఎరువుల చేతగాని, (లేదా) కొనుగోలు చేసేముందు మీ చేతులకున్న మురికిచేత గాని కలుషితం కావచ్చు. కాబట్టి వాటిని ఉపయోగించే ముందు నీటితో పూర్తిగా కడగడాన్ని మాత్రం మర్చిపోకండి. లేదంటే ఈ కలుషితమైన ఆకుపచ్చని కూరగాయలు వేలాది మంది ప్రజలకు వ్యాప్తి చెంది వారి ఆరోగ్యాలను ప్రభావితం చేసి, అనారోగ్యానికి కారణంగా మారుతుంది.

  2. గుడ్లు :

  2. గుడ్లు :

  ప్రతిరోజు అల్పాహారంగా తీసుకోబడే ఈ ఆహారము - బ్యాక్టీరియాను కలిగి ఉండడం చేత, విషపూరితమైన ఆహారంగా మారగలదు. మానవ శరీరానికి హానిచేసే బ్యాక్టీరియా పచ్చి కోడిగుడ్లు లోపల దాగుని ఉంటుంది. కాబట్టి సరైన పద్ధతిలో గుడ్లను వండటం వల్ల, అది ఆరోగ్యదాయకమైనదిగా ఉంటుంది. పచ్చి గుడ్డునే మూల పదార్థంగా కలిగి ఉన్న ఆహార పదార్థాలను తినడం మానుకోండి. ఫ్రిజ్ లో దాచడానికి ముందుగానే గుడ్లను వినియోగించడమనేది - అంటు వ్యాధులను నివారించే ఒక మంచి ఆలోచనగా చెప్పవచ్చు.

  ప్రపంచంలోనే అత్యంత అనారోగ్యకరమైన ఆహారాలివే.. !

  3. మాంసం :

  3. మాంసం :

  మాంసం పై చాలా ఎక్కువ శాతంలో అనేక బాక్టీరియాలు నివాసాలను ఏర్పరుచుకొని ఉంటాయి కాబట్టి వాటిని సరైన పద్ధతిలో సంరక్షించకపోతే ప్రజల జీవితాన్ని పాడు చేయగలదన్న వాస్తవాన్ని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ప్రపంచంలో ఉన్న అనేక ప్రదేశాల్లో రోగాల వ్యాప్తికి చికెన్ మరియు బీఫ్ అనేవి ప్రధాన కారణాలని చెప్పవచ్చు. మాంసం ద్వారా ఎటువంటి రోగాలు సంక్రమించకుండా నివారించేందుకు దానిని పూర్తిగా శుభ్రం చేసి నీటిలో బాగా ఉడికించడం చాలా ముఖ్యము.

  4. ట్యూనా చేప :

  4. ట్యూనా చేప :

  సముద్ర తీర ప్రాంత సమీపంలో నివసిస్తున్న ప్రజలకు ఇదే ప్రధాన ఆహారము. ఇది మీ శరీరం యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు దోహదపడే వివిధ రకాల ఆరోగ్యకరమైన మంచి కొవ్వు ఆమ్లాలను కలిగే ఒక గొప్ప మూల పదార్థంగా ఉందని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు. కానీ ఈ చేపలు స్కంబ్రోటాక్సిన్ (scombrotoxin) ద్వారా కలుషితం కాబడి, తరచుగా ఎర్రబడటం, తలనొప్పి రావడం మరియు తిమ్మిర్లకు కారణమవుతున్నాయి. ఈ చానల్ ను సరైన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయటం వల్ల అందులో దాని ఉన్న విషాన్ని బయటకు విడుదల చేయబడతాయి, లేదంటే అలానే ఆ చేపలను వండటం వల్ల అది మిమ్మల్ని చంపబడేటట్లుగా కూడా మారతాయి. కాబట్టి ఆ చేప నుండి విషాన్ని నివారించడానికి, సరైన ఉష్ణోగ్రత వద్ద ఈ చేపలను నిల్వ చేయడం చాలా ముఖ్యమైన విషయం.

  5. గుల్ల చేప :

  5. గుల్ల చేప :

  సముద్రపు లోపలి భూభాగం పై ఉన్న చెత్తను తినడానికి (లేదా) ఆ సముద్రపు నీటిని వడపోసేందుకు అక్కడ ఉన్న వ్యర్థాలను ఆహారంగా చేసుకొని తినేవిగా ఈ గుల్లలు బాగా ప్రసిద్ధి చెందాయి. అలా నీటిని శుభ్రపరచడంలో గుల్లలు వాటికవే కలుషితమవుతున్నాయని మనకు స్పష్టంగా కనపడుతుంది. ఇలా కలుషితం కాబడిన చేపలతో వ్యవహరించేటప్పుడు, అందులో వుండే హానికరమైన క్రిములను తొలగించేందుకు మీరు సరైన పద్ధతిలో వండాలి. లేదంటే, నోరోవైరస్ వంటి క్రిముల కారణంగా వికారం, వాంతులు మరియు డయేరియా వంటివి వ్యాప్తి చెందుతాయి.

  ప్రపంచంలో 12 అత్యంత అనారోగ్యకరమైన ఆహారాలు

  6. బంగాళదుంపలు :

  6. బంగాళదుంపలు :

  ఈ జాబితాలో అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించే ఆహారంగా ఇది కూడా ఉన్నది ! ఇది పూర్తిగా విటమిన్లు మరియు ఖనిజాలతో సంపూర్ణంగా ఉన్నందున, సరైన పద్ధతిలో దీన్ని వండి తినడం మనకు చాలా సురక్షితం. కానీ 'డేలి' అనే వంటకంలో, బంగాళదుంపతో చేయబడిన పలుచని సలాడ్ వంటి పదార్థమును - తినడానికి సిద్ధంగావున్న మాంసంపై పూతగా పుయ్యటం వల్ల, దానిపై హానికరమైన క్రీములు చేరి, ఆ వంటకాన్ని చాలా కలుషితం చేస్తుంది. లిస్తేరియా లాంటి జెర్మ్స్ బంగాళాదుంపలో ఉన్న కారణంగా ప్రజలకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది.

  7. జున్ను :

  7. జున్ను :

  జున్ను అనేది పాల ఉత్పత్తులను పులియబెట్టడం ద్వారా తయారు చేయబడుతుంది, కాబట్టి ప్రస్తుతం అందులో ఉన్న మంచి బ్యాక్టీరియా అనేది చెడుగా మారుతుంది. చాలామంది ప్రజలు ఇంట్లోనే తయారుచేసుకోబడిన జున్నును తినడం వల్ల అధికంగా జబ్బుపడతున్నారు. ఎందుకంటే ఇది సాల్మోనెల్లా వంటి బాక్టీరియాతో కలుషితమవుతుంది కాబట్టి, ఇది గర్భస్రావమును కలిగించవచ్చు. గర్భిణీ స్త్రీలు ఫెటా (లేదా) మెక్సికన్-శైలిని కలిగి ఉన్న మృదువైన జున్నును తినడం మానివేయడం చాలా మంచిది.

  8. ఐస్-క్రీమ్ :

  8. ఐస్-క్రీమ్ :

  ఎవరు ఐస్-క్రీమ్ను ఇష్టపడరు ? ముఖ్యంగా ఇది భోజనంలో ఒక గొప్ప రుచిని అందించేదిగా సహాయపడుతుంది మరియు నోటిని ఊరిస్తుంది. కానీ దురదృష్టవశాత్తు, సాల్మోనెల్లా మరియు స్టాఫిలోకోకస్ వంటి వివిధ రకాల బాక్టీరియాల ఉనికి కారణంగా ఐస్-క్రీం చాలా త్వరగా రోగాలను వ్యాప్తి చెందేలా చేస్తుంది. ఐస్-క్రీమ్ లోని కలవబడిన గుడ్డు, బ్యాక్టీరియాతో కూడా కలవవచ్చు మరియు వ్యక్తికి తీవ్రమైన అనారోగ్యాన్ని కూడా కలిగిస్తుంది.

  9. టమోటాలు :

  9. టమోటాలు :

  మీరు బరువును కోల్పోవడంలో (లేదా) రోగనిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు టమోటా వల్ల కలిగే మంచి ప్రభావాలను గురించి మనము చాలానే విన్నాము, కానీ ఆహారం వలన కలిగే అనారోగ్యాలకి ముఖ్య కారణం ఈ పండే. అందుకు కారణం జలపెనోస్ మరియు సెరానో పెప్పెర్స్ సమ్మేళనాలు. బర్గర్స్ మరియు శాండ్విచ్లు వంటి చిరు ఆహార పదార్థాలలో నింపబడే పాలకూర మరియు టమోటాలే అనారోగ్య సంక్రమణకు ప్రధాన కారణమవుతుంది. దీని కారణంగా వచ్చే అంటువ్యాధులను నివారించడానికి మీ చేతులను మరియు ఆహార పదార్థాలను బాగా శుభ్రంగా కడగాలి.

  10. బెర్రీస్ :

  10. బెర్రీస్ :

  బెర్రీల వల్ల చాలామందికి అలెర్జీ రావడం అనేది అంతా ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు. స్ట్రాబెర్రీలు, రాస్ప్-బెర్రీస్ మరియు బ్లాక్బెర్రీస్ వంటివి బెర్రీలలో ఒక భాగం. గడ్డ కట్టబడిన బెర్రీలు చాలా ప్రాణాంతకమైన వ్యాధులను కలిగించే బ్యాక్టీరియాలను కలిగి ఉంటాయి. సైక్లోస్పోరా అని పిల్లవబడే క్రిములు - తీవ్రమైన విరేచనాలకు డీహైడ్రేట్కు మరియు తిమ్మిర్లు సంభవించడానికి ప్రధాన కారణమవుతున్నాయి.

  ఈ ఆహార పదార్ధాలను వినియోగించడం ద్వారా

  సంక్రమించబడే అంటువ్యాధులను మరియు విషపూరితమైన దోషాలను నివారించడానికి - మనము సరైన పద్ధతిలో వీటిని వండి, వినియోగించాలి.

  ఈ వ్యాసం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటే, దీనిని ఇతరులకు భాగస్వామ్యం చెయ్యడంలో అస్సలు వెనుకాడకండి.

  English summary

  10 Shocking Foods That Can Make You Sick

  Food poisoning is horrible and can be potentially life threatening. The problems are relatively rare but that does not change the fact that these can't happen to you. The key is to beware and eat smartly rather than binge-eating on anything and everything to have a maintained and balanced body health..
  Story first published: Tuesday, January 2, 2018, 14:30 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more