For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మీ పళ్లకి ఉన్న బ్రేస్లతో, మీరు తినగలిగే 8 ఆహారపదార్ధాలు !

  |

  మీ నోటికి బ్రేస్ల (పళ్ల క్లిప్పుల)ను ఉపయోగించడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి, అవి 1) సమర్ధవంతమైన పళ్ళ పనితీరు కోసం 2) సౌందర్యం కోసం.

  మీ పళ్ళ (దంతాల) పట్ల మీకు అసంతృప్తిగా ఉన్నట్లయితే (మీ పళ్ల మధ్య చాలా దూరాన్ని కలిగి ఉండటం / మీ పళ్ళు చాలా వంకరగా ఉండటం), మీ పళ్ళ సౌందర్యాన్ని కాపాడుకోవడం కోసం ఆర్థోడోంటిక్ చికిత్సను పొందుతున్నారు.

  అస్పష్టంగా మాట్లాడటం, పదాలను సరిగ్గా పలకలేకపోవడం (లేదా) సరిగా ఆహారాన్ని నమలలేకపోవడం వంటి చర్యల కారణంగా మీరు మీ పళ్ళతో అసంతృప్తిని చెందుతారు.

  Here Are The 8 Foods You Can Eat With Braces On Your Teeth

  మీ కారణం ఏమైనప్పటికీ, మీరు ఒక్కసారి ఆర్థోడోంటిక్ బ్రాకెట్లలో / వైర్లతో (బ్రేస్లతో) మీ పళ్ళకి సిమెంటు చేయబడతాయి, ఇక అప్పటి నుంచి మీరు పూర్తి ఇబ్బందుల ప్రపంచంలోకి తోయాబడతారు.

  ఎందుకంటే ? ఆర్థోడోంటిక్ చికిత్సలో మీ దంతాలు & దవడలు చాలా ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది ఈ ప్రక్రియలో, మీ దంతాలు మరొక కొత్త స్థానమునకు బదిలీ అయ్యే వరకు దీర్ఘకాలంపాటు మీ సున్నితమైన పళ్ళు నొప్పిని & అసౌకర్యమునకు దారితీస్తుంది. ఆర్థోడాంటిస్ట్ చికిత్సలో ఇలా బ్రేస్లతో ఒక్కొక్క దంతాన్ని సరిచేసే ప్రక్రియ మళ్లీ మళ్లీ రిపీట్ అవుతుంది.

  అలా అని ఆప్రక్రియ చాలా బాధాకరంగా కూడా ఉండదు, బ్రేస్లతో మీ పళ్ళను కట్టి ఉంచడం వల్ల ఆహారం తినడాన్ని కొంచెం కష్టతరం చేస్తుంది. ఆ పంటి క్లిప్లలో మీరు తినే ప్రతి ఆహారం ఉండిపోతుందని మాత్రమే కాదు, (మీరు ఏదైనా తిన్న తరువాత మీ పళ్లకి దంత క్షయం రాకుండా ఉండటానికి మీ పళ్ళను బ్రష్తో శుభ్రం చెయ్యడం అవసరం) అలా మీరు మీ పంటి బ్రేస్లతో కొన్ని ఆహారాలను తినవచ్చు, మరికొన్నింటిని తినకూడదు.

  మీ పళ్ళకు బిగించిన బ్రేస్లతో సరదాగా ఆటలు మాత్రం ఆడవదు.

  మీ పళ్ళకు బిగించిన బ్రేస్లతో మీరు తినగలిగే 8 రకాల ఆహారాలను గూర్చి మనము ఇక్కడ కలుసుకోబోతున్నాము. అవి,

  1. పెరుగు :

  1. పెరుగు :

  మీ పళ్ళకు ధృడమైన బ్రేస్లను అమర్చినప్పుడు, మీరు తినే విషయంలో మృదువైన ఆహారపదార్ధాలను (లేదా) పాక్షిక ద్రవ పదార్ధాలను తినడం మంచిది. కానీ వాటిని తినే ముందు, ఎక్కువ స్థాయిలో చక్కెర కంటెంట్ లేదని నిర్ధారించుకోండి.

  పెరుగు (తియ్యగాలేని) మీ 2 బ్రేస్ల బాక్సులకు పైన ఒక గుర్తుగా ఉంటుంది, ఆ గుర్తులను మీ పళ్ళ ప్యాక్ నుంచి క్రిందికి కరిగించి, మీ నోటిని శుభ్రం చేయడం చాలా సులభం, ఆ తరువాత మీ నోటిని పూర్తిగా బ్రష్తో శుభ్రం చేయడం ద్వారా మీ బ్రేస్లలో ఉన్న అవశేషాలను పూర్తిగా తొలగించవచ్చు.

  2. గుడ్లు :

  2. గుడ్లు :

  ఆర్థోడాంటిస్ట్ చికిత్సలో మీ పళ్ళను బ్రేస్లతో బాగా బిగించినప్పుడు గుడ్లను నమలడం చాలా సులభం. ఆ తర్వాత మీ దంతాలను బాగా బ్రష్తో శుభ్రపరుచుకోవడాన్ని నిర్ధారించుకోండి, అలా మీరు చెడ్డ శ్వాసతో ఇతరులను ఇబ్బంది పెట్టరు.

  3. అరటి :

  3. అరటి :

  మీ పళ్ళకు ఉన్న బ్రేస్లతో, అరటిని తినడం ఎంత బాధగా అనిపిస్తుంది. అలాంటి అనుభవం మీకు తరచుగా ఎదురైతే విసుగుగా ఉంటుంది ! అయితే అదృష్టవశాత్తూ, కొన్ని పండ్లు మాత్రమే మీ పళ్ళకు వేసిన బ్రాకెట్లు / వైర్లకు (బ్రేస్లతో) ఎలాంటి నష్టం కలిగించకుండా ఉండే వాటిలో అరటిపండు ఒకటి. ఎందుకంటే వీటిని తినడం వల్ల మీ పళ్ళ బ్రేస్లకు ఎలాంటి నష్టం వాటిల్లదు.

  4. బంగాళాదుంప గుజ్జు :

  4. బంగాళాదుంప గుజ్జు :

  సాధారణంగా కనబడిన రుచిలో మాత్రం అమోఘం. అలా మెత్తగా చేసిన బంగాళాదుంపలను మీ పళ్లకు బిగించిన బ్రేస్లతో ఎటువంటి నష్టం వాటిల్లకుండా సులభంగా తినవచ్చు. ఎందుకంటే, వాటిని తినా తర్వాత మీ దంతాలలో కాస్త నొప్పి పుట్టినప్పుడు కూడా మీ పళ్ళ బ్రేస్లకు హాని చెయ్యదు, అలా తిన్న తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ పళ్ళను సులభంగా శుభ్రం చేసుకోవచ్చు.

  5. సూప్ :

  5. సూప్ :

  మీ పళ్లకు బిగించిన బ్రేస్లతో మొదటి కొద్ది నెలలు మీకు పీడకలలా ఉంటుంది. ఆ తరువాత, ఆర్థోడాంటిస్ట్ చికిత్సలో భాగంగా మీకు అమర్చే ఈ పళ్ళ క్లిప్స్ బిగుతుగా ఉండటం వల్ల మీరు 24/7 అసౌకర్యంతో కూడిన నొప్పి తీవ్రత తట్టుకోలేని విధంగా భారాన్ని కలిగి ఉంటారు.

  అలాంటి సమయంలో మీ నొప్పి తీవ్రతను తగ్గించే పెయిన్కిల్లర్స్ని & మొత్తం మందులను ఉపయోగించలేరు కాబట్టి ఆ సమయంలో మీకు సూప్ అనేది ఒక బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది.

  6. ఐస్-క్రీమ్ :

  6. ఐస్-క్రీమ్ :

  మీ ఆర్థోడాంటిస్ట్ మిమ్మల్ని ఎక్కువగా ఐస్-క్రీమ్ను తినమని చెప్పడానికి గల కారణం ఏమిటంటే, ప్రతిసారీ మీ పళ్ళ క్లిప్పులను బిగించిన భావనను మీరు కలిగి ఉంటారు కాబట్టి. అలాంటప్పుడు మీకు ఎదురయ్యే నొప్పికి ప్రత్యామ్నాయంగా ఐస్-క్రీమ్ మీకు మంచి ఉపశమనాన్ని ఇస్తుంది.

  మీరు తినే ఐస్-క్రీమ్ డిసెర్ట్ లో ఉండే చక్కెర మీ పంటి బ్రాకెట్ల క్రింద కావిటీస్ ఏర్పడేందుకు కారణమవుతుంది, దాని వల్ల మీ దంతాలు దెబ్బతినవచ్చు, అలాగే మీ చికిత్సను అణచివేయటం వలన మీరు మీ ఐస్-క్రీమ్ను తినడం ముగించిన తర్వాత పూర్తిగా మీ నోటిని శుభ్రంగా కడగండి.

  7. ఉడికించిన బఠానీలు :

  7. ఉడికించిన బఠానీలు :

  మీరు ఆర్థోడోంటిక్ చికిత్సను పొందుతున్నప్పుడు, కఠినమైన & పళ్ళతో గట్టిగా నమిలే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.

  కాబట్టి, మీరు పచ్చి కూరగాయలను తినడానికి ఇష్టపడే వారైతే, మీరు మీ అలవాట్లను మార్చుకోవాలి & మీ పళ్ళ బ్రేస్లకు నష్టం జరగకుండా ఉండేందుకు, మీరు తినే కూరగాయలను ఉడికించి తినడం మంచిది.

  8. వైట్ రైస్ :

  8. వైట్ రైస్ :

  మీరు బ్రేస్లను కలిగి ఉన్నప్పుడు బ్రెడ్ను తినడానికి దూరంగా ఉండాలి. కానీ గోధుమరంగు బియ్యానికి దూరంగా ఉండాలా, ఎందుకు? గోధుమరంగు బియ్యంలో ఉండే పొట్టు కారణంగా, మీ పళ్ళ బ్రాకెట్ల మద్యలో ఇరుక్కుపోయి ఉండటం వల్ల వాటిని శుభ్రం చేయడానికి చాలా కష్టతరంగా మారుతుంది.

  కాబట్టి, మీరు బ్రేస్లను కలిగి ఉన్నప్పుడు తెల్ల బియ్యమును తినడం మంచిది. ఈ జాగ్రత్తలను పాటించి మీ పంటి బ్రేస్ల నొప్పి తీవ్రతను సమర్థవంతంగా ఎదుర్కొండి.

  English summary

  Here Are The 8 Foods You Can Eat With Braces On Your Teeth

  Here Are The 8 Foods You Can Eat With Braces On Your Teeth,Braces make your life hell for several years until your teeth are perfectly aligned. And what to eat and what not to is one of the things on that nightmarish list. So, here are 8 foods you can eat with braces.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more