For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

    ప్రసిద్ధ శాకాహార ఫుడ్ టోఫు మీ ఆరోగ్యానికి హానికరం కావడానికి గల 8 కారణాలు

    By Lakshmi Bai Praharaju
    |

    ఈమధ్య సాకాహారిగా మారిన కనీసం ఒక వ్యక్తి ఎవరో మనందరికీ తెలుసు.

    అయితే, ఈ విధానంలో ఆహరం తీసుకునే వారికి మాంసం తో కూడిన ఆహారాన్ని అనుసరించేవారిలో ఎంత తేడా ఉంటుందో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి!

    శాకాహారి అంటే జంతువుల కొవ్వులు, ఇదొక విధమైన జంతువు ఉత్పత్తులు పూర్తిగా లోపించిన ఆహారాన్ని అనుసరించడం.

    శాకాహారులు పాలు, తేనె, చీజ్, పనీర్, వంటి జంతు ఉత్పత్తులను వినియోగించినప్పటికీ, శాకాహారులు జంతువుల నుండి ఉద్భవించినవి ఏవీ తినరు.

    కాబట్టి, శాకాహారంలో కేవలం ఆకుకూరలు, పళ్ళు, కూరగాయలు, బెర్రీస్, బఠాణీ వంటి మొక్క ఆధారిత పదార్ధాలను చేర్చాలి.

    టోఫు అనేది పనీర్ లో ప్రసిద్ధ శాకాహార వంటకం, ఇది ఆవు పాలకు బదులుగా సోయా పాలతో తయారవుతుంది.

    టోఫు రుచి, ఆకృతిలో పనీర్ ని పోలి ఉంటుంది, దీన్ని అనేక రకాల వంటకాలు తయారుచేయడంలో వాడతారు.

    కానీ టోఫు అనుకున్నంత ఆరోగ్యకరమైనది కాదని ఈమధ్య జరిగిన పరిశోధనలో కనుగొన్నారు!

    టోఫు మీ ఆరోగ్యానికి హానికరం ఎందుకో కొన్ని కారణాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

    1.జన్యుపరమైన మార్పులు

    1.జన్యుపరమైన మార్పులు

    టోఫు సోయా బీన్స్ ని జన్యుపరమైన మార్పుల ద్వారా తయారుచేయబడే ఆహార పదార్ధం, ఆకృతి, మృదుత్వం, రుచి కోసం టోఫు ను ప్రారంభించారు.

    ఈ పద్ధతిలో అనేక రసాయనాలను ఉపయోగిస్తారు, ప్రతిరోజూ టోఫు ను తీసుకునే వారికి దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.

    నిజానికి, జన్యుపరంగా మార్పులు చేసిన టోఫు వంటి పదార్ధాల వల్ల కిడ్నీ, లివర్ చివరికి క్యాన్సర్ వంటి ప్రమాదకర జబ్బులు వస్తాయని పరిశోధనల అధ్యయనంలో రుజువైంది!

    2.రొమ్ము క్యాన్సర్

    2.రొమ్ము క్యాన్సర్

    టోఫు జన్యుపరమైన మార్పుతో కూడిన ఆహారం అయినప్పటికీ, దీనివల్ల క్యాన్సర్ వంటి ప్రమాదకర జబ్బులు వస్తాయని ముందు విషయాలలో చదివాము. సైన్స్ ప్రకారం టోఫు తో అనుసంధానించబడి ఉన్న అత్యంత సాధారణ క్యాన్సర్ రకాలలో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి.

    టోఫు లో ఉండే ఫైటోఈస్త్రోజెన్స్ త్వరితగతిన రొమ్ములో అసాధారణ క్యాన్సర్ కణాలను ఉత్పత్తి చేయడానికి కారణం అవుతాయని పరిశోధకులు చెప్పారు.

    3.హైపో థైరాయిడిజం

    3.హైపో థైరాయిడిజం

    టోఫు సోయా బీన్స్ నుండి తయారుచేయబడతాయని మనకు తెలుసు; సోయా బీన్స్ ఐసో ఫ్లేవోన్ జేనిస్టీన్ అనే ప్రమాదకర సమ్మేళనాలను కలిగి ఉంటాయి, ఇవి తగినంత హార్మోన్లను ఉత్పత్తి చేయకుండా థైరాయిడ్ గ్లాడ్ ని నిరోధిస్తుంది, దీని కారణంగా ప్రతిరోజూ టోఫు తినేవారిలో హైపోథైరాయిడిజం వస్తుంది.

    4.పోషకాల లోపం

    4.పోషకాల లోపం

    టోఫు ఫైటేట్ అనే సమ్మేళనాన్ని కూడా కలిగి ఉంటుంది, ఇది టోఫు కి సరైన ఆకృతిని ఇస్తుంది. ఫైటేట్ ఆరోగ్యానికి ప్రమాదకరం ఎందుకంటే ఇది శరీరంలో క్యాల్షియం, ఐరన్, జింక్ వంటి ముఖ్యమైన పోషకాలను పీల్చుకుని శరీరంలోని కణజాలాలను తొలగిస్తుంది, దీని కారణంగా పోషకాలు లోపిస్తాయి.

    5.కాగ్నిటివ్ జబ్బులు

    5.కాగ్నిటివ్ జబ్బులు

    ప్రతిరోజూ టోఫు తింటే డిమెంషియా, అల్జీమర్స్ వంటి కాగ్నిటివ్ రోగాలు ఏర్పడతాయని అనేక పరిశోధనలు అధ్యయనం చేసాయి, టోఫు లో ఉండే ఫైటోఈస్త్రోజెన్ వల్ల ఇవి ఏర్పడతాయి, ఇవి త్వరిత స్థాయిలో మెదడు కణాల క్షీణతను ఉద్దీపనం చేస్తాయని పేరు.

    6.జీర్ణ సంబంధ వ్యాధులు

    6.జీర్ణ సంబంధ వ్యాధులు

    ప్రతిరోజూ టోఫు తింటే, ముఖ్యంగా మీరు తగినంత ఫైబర్ తీసుకోకపోతే, గాస్త్రిస్, సిండ్రోమ్, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలకు కారణం కావొచ్చు, టోఫు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది, ఇది అసిడిటీ ని ప్రేరేపించే కొన్ని సమ్మేళనాలను కలిగి ఉంటుంది.

    7.గుండె జబ్బులు

    7.గుండె జబ్బులు

    శాకాహారం గుండె చాలా మంచిదని నమ్మకం; అయితే, టోఫు వల్ల గుండె జబ్బులు, ముఖ్యంగా గుండె కండరాలు అసాధారణంగా పెరిగి, గుండెలో రక్తప్రసరణకు కష్టమయ్యే ప్రమాదం కూడా కలిగిన ఒక శాకాహారం టోఫు. టోఫు లో ఉన్న కొన్ని పదార్ధాల సమ్మేళనం ఈ పరిస్ధితి ఏర్పడడానికి కారణం అవుతుందని పరిశోధకులు నమ్ముతున్నారు.

    8.బలహీనమైన ఎముకలు

    8.బలహీనమైన ఎముకలు

    టోఫు తీసుకునే ఆహరం, సూర్యకిరణాల నుండి విటమిన్ D ని గ్రహించడానికి ఎముకల కణజాలానికి గల సామర్ధ్యాన్ని నిరోధిస్తుంది, దీనివల్ల విటమిన్ D లోపిస్తుంది, తద్వారా మీ ఎముకలు బలహీనపడి, పెళుసుగా అవుతాయి.

    ఈ ఆర్టికిల్ ని షేర్ చేయండి!

    English summary

    8 Tofu Health Risks You Probably Do Not Know

    Tofu is a popular food made from soy, which is loved by vegans. Many vegans believe that tofu is healthy and a better version of paneer. However, there are a few health problems that could be caused by consuming tofu regularly, like it can cause heart problems and weaken your bones..
    Story first published: Tuesday, January 9, 2018, 18:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more