For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోగాల బారినపడకుండా పెద్దవాళ్లంతా ఈ టీకాలు వేయించుకోవాలి, వయస్సు పెరిగే కొద్దీ టీకాలే అవసరం

అయితే యువత టీకాలు తీసుకోకున్నా ఫర్వాలేదుగానీ కాస్త వయస్సు పైబడిన వారంతా ఇలాంటి టీకాలు తీసుకుంటేనే మంచిది. ఎందుకంటే వారిలో ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది. శ్వాస సంబంధిత వ్యాధులుదీంతో త్వరగా రోగాల

|

చిన్న పిల్లలకు కొన్ని రకాల టీకాలు వేయిస్తుంటారు. అయితే పెద్దలు కూడా కొన్ని రకాల టీకాలు వేయించుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఇన్సెక్షన్స్ కు దూరంగా ఉండొచ్చు. మరి ఏయే టీకాలు పెద్దవాళ్లకు అవసరమో మీరూ తెలుసుకోండి.

అయితే పెద్దవాళ్లకు సంబంధించిన టీకాల విషయంలో ఎవరికీ పెద్దగా అవగాహన ఉండదు. చిన్నపిల్లలకు రకరకాలు టీకాలు ఇస్తుంటారు. దీంతో చాలా రకాల వ్యాధుల్ని ఎదుర్కొనే శక్తి పిల్లల శరీరాలకు వస్తుంది.

రోగనిరోధక శక్తి

రోగనిరోధక శక్తి

అయితే కొందరు పెద్దవాళ్లలో కూడా రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అలాంటి సమయంలో మళ్లీ ఇమ్యూనిటీ శక్తి పెరిగేందుకేగాను కొన్ని రకాల టీకాలు తీసుకోవడం చాలా మంచిది.

స్వైన్ ఫ్లూ

స్వైన్ ఫ్లూ

గతంలో స్వైన్ ఫ్లూ అనే సమస్యనే లేదు. కానీ ఈ మధ్య కాలంలో బాగా విస్తరించింది. స్వైన్ ఫ్లూ వైరస్ ను తట్టుకునే శక్తి మన బాడీకి ఉండదు. కొన్ని రకాల వ్యాధులతో బాధపడేవారిలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది.

Most Read :నన్ను నమ్మించి చివరకు మరో అమ్మాయితో కులికాడు, చివరకు రోడ్డున పడ్డాడు, ఆడవారిని మోసం చేస్తే పోతారుMost Read :నన్ను నమ్మించి చివరకు మరో అమ్మాయితో కులికాడు, చివరకు రోడ్డున పడ్డాడు, ఆడవారిని మోసం చేస్తే పోతారు

వ్యాధి నిరోధక శక్తి

వ్యాధి నిరోధక శక్తి

ఇలాంటి వారి బాడీలోకి వైరస్ ఈజీగా ప్రవేశించి శరీరం మొత్తాన్ని శుష్కింపజేస్తుంది. అందువల్ల వ్యాధి నిరోధక శక్తి టీకాలు తీసుకుంటూ ఉండాలి.

చాలా కాస్ట్లీ

చాలా కాస్ట్లీ

అయితే ఈ టీకాలు చాలా కాస్ట్లీ. అందువల్ల వల్ల వీటిని తీసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపరు. అలాగే టీకాలు తీసుకున్న తర్వాత చాలా నీరసంగా మారిపోతామని కూడా చాలా మంది వీటిని వేయించుకోరు.

Most Read :రాశుల ప్రకారం వారి సీక్రెట్స్, భయాలు, రహస్యాలు ఇవేMost Read :రాశుల ప్రకారం వారి సీక్రెట్స్, భయాలు, రహస్యాలు ఇవే

వయస్సు పైబడిన వారంతా

వయస్సు పైబడిన వారంతా

అయితే యువత టీకాలు తీసుకోకున్నా ఫర్వాలేదుగానీ కాస్త వయస్సు పైబడిన వారంతా ఇలాంటి టీకాలు తీసుకుంటేనే మంచిది. ఎందుకంటే వారిలో ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది.

శ్వాస సంబంధిత వ్యాధులు

శ్వాస సంబంధిత వ్యాధులు

దీంతో త్వరగా రోగాల బారినపడుతుంటారు. ఇన్‌ ఫ్లూయెంజాతో పాటు న్యుమో కాకల్‌ అనే టీకాలను వీలైనప్పుడల్లా తీసుకుంటూ ఉండాలి. లేదంటే శ్వాస సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది.

ఫ్లూ టీకా

ఫ్లూ టీకా

కొన్ని ఫ్లూ వ్యాధుల బారినపడకుండా ఉండేందుకు దీన్ని తీసుకోవాలి. అన్ని వయస్సుల వారు దీన్ని తీసుకోవొచ్చు. అలాగే రోగులకు వైద్యసేవలు అందిచేవారు కూడా ఈ టీకా తీసుకుంటే మంచిది.

Most Read :2018లో ఈ రాశుల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తపడాలిMost Read :2018లో ఈ రాశుల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తపడాలి

ఇన్‌ ఫ్లూయెంజా

ఇన్‌ ఫ్లూయెంజా

దీన్ని ఎక్కువగా ఏజ్ అయిన వాళ్లు వేయించుకోవాలి. అలాగే గర్భిణీలకు కూడా ఈ టీకా చాలా మేలు చేస్తుంది. గుండె సంబంధిత వ్యాధుల బారిన పడకుండా, షుగర్, లివర్, మూత్ర పిండాల వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ఈ టీకా చాలా ఉపయోగపడుతుంది.

ఎమ్ ఎమ్ ఆర్

ఎమ్ ఎమ్ ఆర్

తట్టు, అమ్మవారు వంటి వాటి బారినపడకుండా ఉండేందుకు ఈ టీకా ఎంతో బాగా పని చేస్తుంది. కాస్త వయస్సు పై బడిన వారంతా ఈ టీకా తీసుకోవడం మంచిది. దీన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించుకోవొచ్చు. కానీ ప్రెగ్నెంట్ మహిళలు మాత్రం ఈ టీకా వేయించుకోకూడదు.

టీ డ్యాప్‌

టీ డ్యాప్‌

వయస్సు పెరిగే కొద్దీ బాడీలో యాంటీ బయోటిక్ శక్తి తగ్గిపోతుంది. అందువల్ల ఈ టీకా తీసుకోవడం మంచిది. దీన్ని 10 సంవత్సరాల నుంచి ప్రతి 10 ఏళ్లకు ఒకసారి అలాగే 70 ఏళ్లు వచ్చేదాకా తీసుకోవొచ్చు. దీన్ని రెగ్యులర్ గా తీసుకుంటే బాడీలో యాంటీ బయోటిక్ పవర్ పెరుగుతుంది.

హెర్పిస్‌ జో స్ట ర్‌

హెర్పిస్‌ జో స్ట ర్‌

కొందరికి పొట్టపైన, అలాగే వీపుపై ఎర్రగా పొక్కులు ఏర్పడుతుంటాయి. ఇవి వస్తే చాల నొప్పి ఉంటుంది. కాస్త వయస్సు ఎక్కువైన వాళ్లకు ఇవి వచ్చే అవకాశం ఉంది. అలాంటి వారంతా కూడా ఈ టీకా తీసుకోవడం మంచిది.

Most Read :ఈ రంగాల్లో ఉండే అమ్మాయిలు అబ్బాయిల్ని పక్కా మోసం చేస్తారుMost Read :ఈ రంగాల్లో ఉండే అమ్మాయిలు అబ్బాయిల్ని పక్కా మోసం చేస్తారు

వారి సెల్లా

వారి సెల్లా

ఇది కూడా చాలా ముఖ్యమైన టీకా. ఇమ్యూనిటీ తగ్గకుండా చేయగల శక్తి దీనికి ఉంటుంది. ఇది ఎక్కువగా ఆటలమ్మ రాకుండా అడ్డుకోగలదు. సాధారణంగా చిన్నన్నప్పుడు ఈ టీకా వేయించుకోని వారు పెద్దగయ్యాక కూడా వేయించుకోవొచ్చు.

టీటీ

టీటీ

దీని గురించి ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. ఏదైనా గాయమైతే వెంటనే ఇన్ ఫెక్షన్ సోకుండా ఈ టీకా వేయించుకుంటారు. అయితే దీన్ని ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది.

చిన్నప్పుడు

చిన్నప్పుడు

చాలా మందికి చిన్నతనంలో డీ పీటీ అనే టీకా వేస్తారు. అది ఒక వేళ తీసుకుని ఉండి ఉంటే ప్రతి10 సంవత్సరాలకు ఒకసారి బూస్టర్ టీకా తీసుకోవాలి. అంతేగానీ గాయమైన ప్రతిసారి టీటీ తీసుకోవాల్సిన అవసరం లేదు.

న్యూమో కాకల్‌

న్యూమో కాకల్‌

బ్లడ్ ఇన్ఫెక్షన్ మెదడులో వాపులాంటి వ్యాధులతో చాలా మంది వయస్సు పైపడిన వారు చనిపోతూ ఉంటారు. అందువల్ల కాస్త వయస్సు పైబడిన వారంతా కూడా ఈ టీకా తీసుకుంటే మంచిది.

హెప టైటిస్‌- ఏ

హెప టైటిస్‌- ఏ

చాలా మంది హెప టైటిస్‌ ఇన్ఫెక్షన్ బారిన పడుతుంటారు. అలాంటి వారంతా కూడా ఈ టీకాను తీసుకోవాలి. స్వలింగ సపర్కం చేసుకునేవారు ఎక్కువగా ఈ ఇన్ఫెక్షన్ కు గురవుతుంటారు. అలాగే డ్రగ్స్ కు అలవాటు అయిన వారు కూడా ఎక్కువగా దీని బారిన పడుతుంటారు. వీరంతా కూడా ఈ టీకాను కచ్చితంగా తీసుకోవాలి.

Most Read :మా ఇద్దరికీ సంబంధం అంటగట్టేశారు, మా మధ్య అన్నీ అయిపోయాయన్నారు, ఏడ్చేశానుMost Read :మా ఇద్దరికీ సంబంధం అంటగట్టేశారు, మా మధ్య అన్నీ అయిపోయాయన్నారు, ఏడ్చేశాను

టైఫాయిడ్‌

టైఫాయిడ్‌

టైఫాయిడ్‌ టీకాను అన్ని వయస్సుల వారు తీసుకోవాల్సి ఉంటుంది. టైఫాయిడ్ ప్రబలుతున్న సమయంలో దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రజలందరూ ఆ సమయంలో ఈ టీకాను తీసుకుంటే మంచిది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి దీన్ని తీసుకుంటూ ఉంటే టైఫాయిడ్ బారిన పడకుండా ఉండొచ్చు.

మెనింజో కాకల్‌

మెనింజో కాకల్‌

ఈ టీకా కూడా చాలా అవసరం. బ్రెయిన్ లో చాలా పొరలుంటాయి. వాటి మధ్యలో వాపు ఏర్పడకుండా ఈ టీకా కాపాడగలదు. కొన్ని దేశాలకు వెళ్తే అక్కడ మెదడు సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. అలాంటి వారు ఈ టీకా తీసుకోవడం మంచిది.

English summary

These Vaccines Every Senior Citizen Should Have

These Vaccines Every Senior Citizen Should Have
Desktop Bottom Promotion