For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాశి భవిష్యం: మిమ్మల్ని అదృష్టవంతులను చేసే గురు-చంద్రులు

|

మన చంద్రుని ఆగమనం అనేక మార్గాల్లో ప్రభావితమవుతాయి. గ్రహాల పరివర్తన ప్రకారం; బృహస్పతి యొక్క పరివర్తనంతో మన చంద్ర గమనాన్ని మార్చడానికి చాలా ఎక్కువ ఆస్కారం ఉంది.

సానుకూలమైన, సంతోషకరమైన పద్ధతిలో అన్ని సంబంధాలను ప్రభావితం చేసే అనుకూలమైన గ్రహాలలో బృహస్పతి ఒకటిగా పరిగణించబడుతుంది. అందువల్ల, చంద్రుని గమనం ఆధారంగా మీ జీవితంలో కొన్ని విషయాలు ఎలా మారుతాయనే విషయాన్ని మీకు తెలియజేస్తాము.

<strong>పెళ్లి చేసుకోవాలనుకుంటే ఈ రాశుల అమ్మాయిలనే పెళ్లి చేసుకోవాలి..!</strong>పెళ్లి చేసుకోవాలనుకుంటే ఈ రాశుల అమ్మాయిలనే పెళ్లి చేసుకోవాలి..!

ఆ మార్పులను తెలుసుకోండి, ఇది తరువాతి సంవత్సరం - మీ జీవితంపై ఏ విధంగా ప్రభావం చూపుతుందో అని...

మేషం :

మేషం :

జ్యోతిషశాస్త్రం ప్రకారం, బృహస్పతి (గురుడు) ఈ చంద్రుని యొక్క 7 వ స్థానంలో సంచరిస్తుంది. మీరు చేసే తాజా ఆలోచనల వల్ల మీ మనస్సు పగులుతుందని గ్రహించినట్లైతే, మీ జీవితంలో సానుకూలమైన వ్యక్తిత్వ మార్పు ఉంటుంది, ఇప్పుడు మీకు అందించే విషయం పట్ల, మీరు మీ జీవితాన్ని అనుభూతిని చెందుతారు. మీ ఆదాయంలో పెరుగుదల ఉంటుంది, ఇది వేతన పెంపు ద్వారా లేదా ఇతర వ్యాపార అవకాశాల వల్ల కావచ్చు.

వృషభం :

వృషభం :

జ్యోతిషశాస్త్రం ప్రకారం, బృహస్పతి యొక్క మార్పు కారణంగా, కొత్త ఉద్యోగ ప్రతిపాదన ఉంటుందని, దానిని దక్కించుకోవటానికి ఇదే సరైన సమయం. వృత్తిరీత్యా మీరు పైకి ఎదగటానికి ఇదే మంచి సమయంగా ఉంది. ఇంకొక వైపు, ఈ సంకేతం యొక్క ప్రజలు ఎవరైనా నుండి డబ్బు అప్పు తీసుకోవడాన్ని నివారించాలి.

మిథునం :

మిథునం :

జ్యోతిషశాస్త్రం ప్రకారం, బృహస్పతి (గురుడు) ఈ చంద్రుని యొక్క 5 వ స్థానంలో సంచరిస్తుంది. దీని ప్రభావం వల్ల తల్లిదండ్రులకు - తమ పిల్లలతో ఉత్తమ సమయాన్ని గడిపేదిగా ఉంటుందని వారు నమ్ముతారు. వారు ముఖ్యంగా తండ్రి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాల్సి వుంటుంది, అందుకోసం సంపూర్ణ వైద్య తనిఖీ కోసం - డాక్టర్ వద్దకు తీసుకు వెళ్ళవలసి ఉంటుంది.

కర్కాటకం :

కర్కాటకం :

జ్యోతిషశాస్త్రం ప్రకారం, బృహస్పతి (గురుడు) ఈ చంద్రుని యొక్క 5 వ స్థానంలో సంచరిస్తుందని చెప్పబడింది. ఈ సమయంలో కుటుంబపరంగా మీ జీవితం చాలా ఆనందయోగ్యంగా ఉంటుందని చెప్పబడింది. వారి భాగస్వామితో - వారి దాంపత్యం చాలా అన్యోన్యంగా ఉంటుందని చెబుతున్నారు మరియు మీ బంధంలో - మీ వల్ల మీ భాగస్వామి మరింత ఎక్కువ అనుభూతిని పొందేదిగా ఉంటుంది. వృత్తిపరంగా అయితే, ఒక కొత్త ప్రాంతానికి బదిలీ అవ్వడానికి మార్పు ఉంటుందని (లేదా) వేరొక కొత్త వృత్తికి మారవల్సిన పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

సింహం :

సింహం :

బృహస్పతి (గురుడు) ఈ చంద్రుని యొక్క 3 వ స్థానంలో సంచరిస్తుందని చెప్పబడింది. ఈ వ్యక్తి ఒంటరిగా ఉంటే, జంటగా మారడానికి ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలిసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే బంధంలో కొనసాగుతున్నవారికి, భాగస్వామితో కలిసి నడవడానికి ఉత్తమ సమయం అని నమ్ముతారు. ఇవన్నీ కాకుండా, మీరు మంచి పనితనాన్ని చాటే గొప్ప సమయం ఇదే, మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం మీకు లభిస్తుంది.

కన్య :

కన్య :

ఈ దశలో కుటుంబపరంగా మీ జీవితం ఆనందంగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పబడుతుంది. మీ కుటుంబంతో గడపడం కోసం అనేక సెలవు దినాలు మరియు విశ్రాంతి దినాలు ఉంటాయి. మీకు ఈ సమయంలోనే ఆర్ధికపరమైన విషయాల్లో స్వతంత్రంగా ఉండే అవకాశాలు బాగా ఉన్నాయి. కానీ, అధిక పెట్టుబడులు ప్రమాదంగా మారే అవకాశం ఉన్నందున వాటిని నివారించాల్సిన అవసరం చాలా ఉంది.

<strong>మీరు ఈ రాశి వాళ్ళను ప్రేమించడం సురక్షితం కాదు..!!</strong>మీరు ఈ రాశి వాళ్ళను ప్రేమించడం సురక్షితం కాదు..!!

తుల :

తుల :

బృహస్పతి (గురుడు) ఈ చంద్రుని యొక్క 1వ స్థానంలో సంచరిస్తుంది. గ్రహసంచారం ఈ విధంగా ఉండటం వలన మీ జీవితంలో మిక్కిలి సంతోషకరమైన సమయంగా ఉంటుంది అని అన్నారు. మీ భాగస్వామితో మీ సంబంధం మరింత ఆనందకరమైనదని చెప్పబడింది. వీరికి ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించడానికి గొప్ప అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు గొప్ప సమయంగా ఉన్నదని చెప్పబడింది.

వృశ్చికం :

వృశ్చికం :

బృహస్పతి (గురుడు) ఈ చంద్రుని యొక్క 12వ స్థానంలో సంచరిస్తుందని చెప్పబడింది. ఇలాంటి సమయంలో ఒక వ్యక్తి ఆధ్యాత్మికత వైపు మక్కువ చూపుతారని, అలాగే వారి ప్రియమైనవారితో, ముఖ్యంగా తల్లిదండ్రులతో వారు తగినంత సమయం గడిపుతారని నిర్ధారించుకోవాలి !

ధనుస్సు:

ధనుస్సు:

బృహస్పతి (గురుడు) ఈ చంద్రుని యొక్క 11 వ స్థానంలో సంచరిస్తుందని చెప్పబడింది. తుల తర్వాత, ఈ చంద్రుని గమనం ఉత్తమమైన దశలో సంభ్రమిస్తుందని చెప్పబడింది. ఈ సంకేతానికి, ప్రజలు - ప్రపంచానికి ప్రయాణం చేస్తారని మరియు అపారమైన జ్ఞానాన్ని పొందుతారని అర్థం. వ్యక్తిగతంగా అయితే, పిల్లల వల్ల చాలా సంతోషంగా ఉంటారు మరియు పిల్లలు మీ కళ్ళ ముందు ఏదుగుతుండటాన్ని చూడటం అనేది అపారమైన ఆనందాన్ని ఇస్తుంది.

మకరం :

మకరం :

బృహస్పతి (గురుడు) ఈ చంద్రుని యొక్క 10 వ స్థానంలో సంచరిస్తుందని చెప్పబడింది. వారి జీవితంలో వృత్తిపరంగా చాలా అభివృద్ధి ఉంటుంది. వీరు ఒక కొత్త ఉద్యోగాన్ని చేపడతారు, ప్రారంభంలో కొద్దిగా సమస్యలు ఎదుర్కొవాల్సిన పరిస్థితులు ఉన్నాయి, కానీ కొంతకాలం తర్వాత వారు మంచిగా స్థిరపడతారు.

కుంభం :

కుంభం :

బృహస్పతి (గురుడు) ఈ చంద్రుని యొక్క 9 వ స్థానంలో సంచరిస్తుందని చెప్పబడింది. ఇలాంటి సమయంలో మీకు మరొక దేశానికి వెళ్లడానికి వారికి అవకాశం కల్పిస్తుంది. కానీ వారు ఒక నిర్ణయం తీసుకునే ముందు, అన్ని అనుకూల, ప్రతికూల అంశాల గూర్చి మీ మనస్సులో నిర్ధారించుకోవలసిన అవసరం ఉంది. మీరు తమ భాగస్వాములతో సరైన సమయాన్ని వెచ్చించడం వల్ల వారి వివాహాబంధం బలహీనంగా మారకుండా నిరోధించేందిగా ఉంటుంది.

మీనం :

మీనం :

బృహస్పతి (గురుడు) ఈ చంద్రుని యొక్క 8 వ స్థానంలో సంచరిస్తుందని చెప్పబడింది. ఈ సమయంలోనే వీరు నిరాశవాదిగా ఉంటారని తెలుస్తోంది. అయినప్పటికీ, వారు ముందుకు సాగుతున్నారంటే వారు ప్రతికూలతకు గురవుతున్నారు. వృత్తి పరంగా వీరికి సరైన సమయం.

English summary

Interesting Way In Which The Jupiter's Transition Will Affect You

Check out to know how your moon sign can get affected by Jupiter's transition for the next one year!
Desktop Bottom Promotion