మీరు ఎంత గొప్పవారు, ధనికులవుతారో తెలిపే ఆసక్తికర అరచేతి గీతలు!

Posted By: DEEPTHI T A S
Subscribe to Boldsky

మీ అరచేయిలోని గీతలు ఏం చెప్తున్నాయో తెలుసా? ఈ గుర్తులు మీరు ప్రపంచంలోనే ఫేమస్ అయిపోతారేమో కూడా చెప్పే అవకాశం ఉన్నది.

మీరు ధనికులవటమో, ఫేమస్ అవటమో సూచించటం నుంచి, ఈ గీతలు మీ భవిష్యత్తును, అదృష్టం గురించి మొత్తం తెలుపుతాయి.

హస్త సాముద్రికం ప్రకారం మీ చేతి రేఖల్లో దాగున్న నిజమైన అర్థాలు

అయితే మరి దేనికి ఆలస్యం? ఈ వ్యాసం చదివి మీ అరచేతి గీతలు మీ జీవితంలో అదృష్టం గూర్చి ఏం చెప్తున్నాయో తెలుసుకోండి.

మీరు ఆకర్షణీయంగా ఉంటారని ఎలా తెలుసుకుంటారు?

మీరు ఆకర్షణీయంగా ఉంటారని ఎలా తెలుసుకుంటారు?

మిమ్మల్ని చూసి అందరూ ఆకర్షితులవుతున్నారో లేదో తెలుసుకోటానికి ఈ గీత చూడాలి.ఎవరి దగ్గరైతే ఈ అయస్కాంతశక్తి ఉన్నదో వారి అరచేయిపై గింజ సైజు గుర్తు ఉంటుంది.

ఒకవేళ మీ అరచేయిలో గింజ గుర్తు ఉన్నట్లయితే మీకు ఆకర్షణీయశక్తి ఉండి అందరూ మీ వైపు మొగ్గుచూపుతారు.

కొండ ఆకారంలో ఉన్న బుధుడి గీతలు

కొండ ఆకారంలో ఉన్న బుధుడి గీతలు

మీ చిటికిన వేలు కిందనే ఉన్న ప్రాంతంలో ఉన్న నిలువు గీత మీకు అత్యుత్తమ సంభాషణా చాతుర్యం ఉందో లేదో, మీ మాటతీరుతో డబ్బును ఎక్కువ సంపాదిస్తారో లేదో తెలుపుతుంది! మీరు చూడాల్సిందల్లా ఆ గీత ఎంత నిలువుగా ఉందోనని.

కొండ ఆకారంలో ఉన్న సూర్యుడి గీతలు

కొండ ఆకారంలో ఉన్న సూర్యుడి గీతలు

ఉంగరం వేలు వెనక ఉన్న ప్రాంతాన్ని సూర్యుడి స్థానం అంటారు. అక్కడ 6 లేదా 8 గీతలతో నక్షత్రం ఉంటే మీరు చాలా ఫేమస్ అవుతారు. ఈ నక్షత్ర స్థానం పెద్ద పెద్ద సెలబ్రిటీలు, గొప్పవారిలో ఎక్కువ కన్పిస్తుంది.

రెండు చేతులు కలిపినప్పుడు అర్ధచంద్రాకారం ఏర్పడితే ఏమవుతుంది ?

కొండ ఆకారంలో ఉన్న చంద్రుడి గీతలు

కొండ ఆకారంలో ఉన్న చంద్రుడి గీతలు

చంద్రస్థానంలో ఒక నక్షత్రం లాగా గీటలు కన్పిస్తే, అలాంటి వ్యక్తులు తమ మనస్సు మాట వింటే ఎక్కువ లాభపడతారు. వారు మనస్సు చెప్పేది వింటే, విజయాలు సాధిస్తారు. వినకపోతే అవకాశాలు నిరుపయోగంగా మారతాయి.

కొండ ఆకారంలో ఉన్న గురుడి గీతలు

కొండ ఆకారంలో ఉన్న గురుడి గీతలు

ఈ స్థానంలో మీకు నక్షత్రంలా గీతలు కనిస్తే, అది కూడా చూపుడువేలు కింద, అది మీ అధికార నియంత్రణ నైపుణ్యాలను చూపిస్తుంది.మీరు గొప్ప నాయకులు కాగలరని తెలుపుతుంది. ఇది ఉన్నవారిని నాయకులవకుండా ఎవరూ ఆపలేరు.

హృదయరేఖపై త్రిభుజాలు

హృదయరేఖపై త్రిభుజాలు

ఆయుష్షురేఖ లోపల కానీ, బయటకానీ త్రిభుజాలు ఉంటే, ఆ సమయంలో లేదా ఆ వయస్సులో మీరు చాలా ధనవంతులవుతారని అర్థం. గొప్పవారు కూడా అవుతారు.

ముఖ్యరేఖ, బుధుడు మరియు విధి రేఖ మధ్య ఏర్పడే త్రిభుజం

ముఖ్యరేఖ, బుధుడు మరియు విధి రేఖ మధ్య ఏర్పడే త్రిభుజం

ముఖ్యరేఖ,విధిరేఖ, బుధుడిరేఖ మధ్య ఏర్పడిన త్రిభుజం ఉంటే, ఆ వ్యక్తి ఏ రంగం ఎంచుకుంటే అందులో ఫేమస్ అవుతారు.

English summary

Palm Signs That Reveal How Rich And Famous You Can Be

Did you even know about the wealth line on your palm?