For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ చుట్టుపక్కల ఉన్న ప్రమాదకరమైన వ్యక్తిని గుర్తించటం ఎలా ?

ఈ పోటీ ప్రపంచంలో మనము ప్రతికూలమైన (లేదా) ఇతర పరిస్థితుల ప్రభావాల మధ్య చుట్టబడి ఉన్నాము. పని విషయంలో (లేదా) వ్యక్తిగత స్థాయిలలో, మన చుట్టూ ఉన్న ప్రతికూలతను మనమంతా ఎదుర్కోవల్సి ఉంటుంది.

|

ఈ పోటీ ప్రపంచంలో మనము ప్రతికూలమైన (లేదా) ఇతర పరిస్థితుల ప్రభావాల మధ్య చుట్టబడి ఉన్నాము. పని విషయంలో (లేదా) వ్యక్తిగత స్థాయిలలో, మన చుట్టూ ఉన్న ప్రతికూలతను మనమంతా ఎదుర్కోవల్సి ఉంటుంది.

మీ చుట్టుపక్కల పరిమితంగా ఉన్న ప్రతికూలతను గూర్చి మీకు ఏమాత్రము అవగాహన లేనిదిగా ఉన్నందునే, ఆ అసామాన్యమైన పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో మీకు బహుశా తెలియకపోవచ్చు అని మాకు తెలుస్తుంది. అలాంటి సందర్భాలలో, మీరు మీ చుట్టూ ఉన్న కొన్ని విషయాలను చాల జాగ్రత్తగా విశ్లేషించాలి.

ఇక్కడ, ఈ వ్యాసంలో, మీ చుట్టూ ఉన్న ప్రమాదకరమైన వ్యక్తుల యొక్క కొన్ని సాధారణ లక్షణాలను గూర్చి, మేము మీతో పాలుపంచుకుంటున్నాము. ఒకసారి మీరు వాటిని గమనించండి....

వారు ఇతరులను ప్రభావితం చేయగలరు :

వారు ఇతరులను ప్రభావితం చేయగలరు :

ప్రమాదకరమైన ప్రజల యొక్క అత్యంత సామాన్యమైన వ్యూహం ఏమిటంటే తమకు కావలసిన ప్రతిదాన్నీ సాధించాలనుకోవడం. ఇందుకుగాను వారు మిమ్మల్ని (లేదా) ఇతర ప్రజలను ఒక వారధిలా (మార్గముగా) వాడుకుంటూ, తమకి తాము నిర్దేశించుకున్న ఆ లక్ష్యాలను సాధించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు.

వారు ఇతరులను వ్యంగంగా తీర్మానిస్తారు :

వారు ఇతరులను వ్యంగంగా తీర్మానిస్తారు :

వారు విమర్శలను చేయడంపై ఎక్కువ శ్రద్ధను వహిస్తారు, ఎందుకంటే ప్రతికూలమైన వ్యక్తిలా బయటకు కనపడకుండా ఉంటూ, అలా వారు సాధించాలనుకున్న విషయాలపై వారే హామీని కలిగి ఉంటారు. ఇలాంటి విషయంపై వారు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం లేదు, ఎందుకంటే అలాంటి వారు, వారి జీవితంలో ఏమి సాధించాలనుకున్నారో దాని గురించి ముక్కుసూటిగానే ఉంటూ, అబద్దాలను చెప్పడం కొనసాగిస్తారు.

వారు కలిగియున్న భావాలకి, వారే బాధ్యత వహించరు

వారు కలిగియున్న భావాలకి, వారే బాధ్యత వహించరు

వారి భావాలు సాధారణంగా ఇతరుల మీద ఆధారపడి ఉంటాయి. ఏ వ్యక్తి అయినా ఈ విషయం గూర్చి, ఇతరుల వద్ద బయటకు వెల్లడిస్తే, అప్పుడు వారు తమని తాము కాపాడుకోవడానికి, వారు చేసేది తప్పు కాదని మీతో వాదనకు దిగుతారు అంతేగానీ, వారు చేసిన పనికి,(లేదా) వ్యాఖ్యలకు ఎలాంటి బాధ్యత వహించరు.

వారు క్షమాపణను మాత్రం కోరరూ :

వారు క్షమాపణను మాత్రం కోరరూ :

వారు తీసుకునే నిర్ణయాల్లో తప్పు ఏమీ లేదని, వారికి వారే నమ్ముతారు. వారు అనుకున్న విషయమును సాధించడానికి ఇతరులతో ఉన్న బంధాలను కూడా మార్చేస్తారు, వారు ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి మరియు సానుభూతిని పొందేందుకు బాధితుడిగా నటించడానికి ప్రయత్నిస్తారు.

వారికి స్థిరమైన వ్యక్తిత్వం ఉండదు :

వారికి స్థిరమైన వ్యక్తిత్వం ఉండదు :

వారు కలిగి ఉన్న ఆలోచనల ప్రకారం, వారిని ఒక వ్యక్తిగా గుర్తించటం అనేది చాలా కష్టమైన విషయం. వారి యొక్క లక్ష్యాలకు అనుగుణంగా - వారి యొక్క వైఖరిని , దృక్పథాన్ని , వ్యవహార శైలిని మరియు ప్రవర్తనను మార్చుకుంటూ ఉంటారు. వారు కోరుకున్న వాటిని సాధించడం కోసం దయను కలిగి ఉన్నవారిగా నటిస్తారు.

వారు ఇతరుల సలహాలను పాటించరు :

వారు ఇతరుల సలహాలను పాటించరు :

వారు కొన్ని సమస్యలపై శ్రద్ధ వహించడాన్ని ఇబ్బందిగా భావిస్తారు. వారు తమకు ఉన్న వ్యక్తిగత అభిప్రాయం గురించి పట్టించుకోరు. దీనితో పాటు, వారు చాలా నైపుణ్యం కలిగిన వారుగా కూడా ఉంటారు. వారి యొక్క పూర్తి దృష్టి సమస్యలపైన మాత్రమే ఉంటుంది, కాని దాని పరిష్కారాల మీద మాత్రం కాదు.

English summary

Most Toxic People in Your Life Have These In Common

If a relationship with someone is making you feel bad about yourself, then it is a bad idea. Dealing with toxic people is difficult and exhausting. Understanding about the negativity around you can help you to avoid unwanted situations.
Desktop Bottom Promotion