రాశిచక్రాల ప్రకారం, మీరు మొండివైఖరితో ఉండే స్వభావాన్ని కలవారేమో చూసుకోండి !

Written By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

ఎటువంటి కారణం లేకుండా కొంతమంది చాలా మొండివైఖరితో ఎందుకు ఉంటారో అని, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి వారి రాశిచక్రము ప్రభావం కారణం కావచ్చు.

కొన్ని రాశిచక్రాల వారిలో ఈ రకమైన సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి, అలాంటివారిలో ఈ మూర్ఖత్వపు వైఖరి మాత్రం ఏ మాత్రం తగ్గదు.

ఇలాంటి మూర్ఖ స్వభావాన్ని కలిగి ఉన్న రాశిచక్రాల వారిని మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే, ఈ వ్యక్తులు ఎలాంటి సందర్భంలోనూ కూడా అడ్జస్ట్ కాలేరు & ఎల్లప్పుడూ తామేంటో నిరూపించుకోవాలన్న కోరికను కలిగి ఉంటారు.

ఈ క్రింద తెలియపరచిన రాశిచక్రాలలో మీది ఉన్నట్లయితే, మీ స్వభావాన్ని గురించి పూర్తిగా తెలుసుకోండి !

మేషం : (మార్చి 21-ఏప్రిల్ 19 మధ్యలో జన్మించినవారు)

మేషం : (మార్చి 21-ఏప్రిల్ 19 మధ్యలో జన్మించినవారు)

జోరుగా, హుషారుగా ఉన్నప్పుడు ఈ రాశిచక్రం వారు కొన్ని తీవ్రమైన మాటల వైఖరిని కలిగి ఉంటారు. వాస్తవాలను బయట పెట్టడానికి ముందు వారు తమ మాటల గారడీని సరైన రీతిలో ఉపయోగించలేరు (అలా వారు ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా). వారి సాహసోపేతమైన దూకుడు స్వభావం - వారిని చూడడానికి అహంకారము కలిగిన వ్యక్తిగా వీలు కల్పిస్తుంది.

మకరం : (డిసెంబర్ 23-జనవరి 20 మధ్యలో జన్మించినవారు)

మకరం : (డిసెంబర్ 23-జనవరి 20 మధ్యలో జన్మించినవారు)

ఈ మకరరాశి వారు వ్యంగ్యమైన మాట తీరును కలిగివుండటంతో పాటు, ధైర్యవంతులుగా కూడా ఉండవచ్చు. ఈ రకమైన వ్యక్తులు వారి సొంతవైఖరి కారణంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా, వారు పూర్తి నిజాయితీని కలిగి ఉంటారు. వారి మనసులో మెదిలే అనేక విషయాలను పక్కకు నెట్టి, వారిపై వారికున్న ధృడమైన నమ్మకంతో ఇంటి నుంచి బయలుదేరతారు.

మిధునం : (మే 21- జూన్ 20 మధ్యలో జన్మించినవారు)

మిధునం : (మే 21- జూన్ 20 మధ్యలో జన్మించినవారు)

ఈ రాశివారు ఉన్నది ఉన్నట్లుగా ఏ విషయం గురించైనా చాలా నిజాయితీగా మాట్లాడతారు. ఈ రాశి వారు చాలా తీయగా మాట్లాడుతున్నట్లు మీకు అనిపించినట్లయితే, అదే వారు చేయబోయే చివరి విషయంగా చెప్పవచ్చు. వారు నమ్మించి మోసం చేయడం కంటే, ఇతరులను తమ నిజాయితీతోనే చంపడానికి ఇష్టపడతారు.

వృశ్చికం : (అక్టోబర్ 24-నవంబరు 22 మధ్యలో జన్మించినవారు)

వృశ్చికం : (అక్టోబర్ 24-నవంబరు 22 మధ్యలో జన్మించినవారు)

ఈ రాశివారు తమ మనసులో ఉన్న విషయాలను గూర్చి ఎక్కువగా ఆలోచించేవారు కాదు కానీ, సమాధానం చెప్పవలసిన సరైన సమయం కోసం వీరు వేచి చూస్తూ ఉంటారు. వీరికి నచ్చని విషయాలలో, ఇతరులు తప్పు చేసే చివరి క్షణాల వరకు వేచిచూస్తూ ఉన్నప్పుడు, తప్పు దొరికే సమయంలో నిర్మొహమాటంగా దుర్భాషలాడారు. (ఇతర వ్యక్తులు ఏమనుకుంటున్నారో అని కూడా ఆలోచించకుండా మాట్లాడటమే వీరి మైనస్).

కుంభం : (జనవరి 21-ఫిబ్రవరి 18 మధ్యలో జన్మించినవారు)

కుంభం : (జనవరి 21-ఫిబ్రవరి 18 మధ్యలో జన్మించినవారు)

ఈ రాశి వ్యక్తులు వారి మనస్సులలో దాగున్న విషయాలను బయటకు వ్యక్తపరచడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీరు ఇతరుల మనసును నొప్పించకూడదనే భావనను కలిగి ఉంటారు. వీరిని తప్పుడు కారణాలతో తప్పుగా జడ్జ్ చేస్తున్నప్పుడు, ఎదురు తిరగడంతో వీరు ఏమాత్రం ఆలస్యం చెయ్యరు. ఇతరులు వారు చేసిన తప్పును తెలుసున్నంత వరకు, వీళ్ళు మళ్ళీ మామూలు కాలేరు.

English summary

These Zodiac Signs Have Serious Attitude Issues!

Have you ever wondered why certain people are known to have attitude for no reason? This might be rooted to their zodiac sign. There are a few zodiac signs, the individuals of which are known to be the worst when it is all about having a salty attitude that would never allow them to budge.