For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చాణుక్యుడి ప్రకారం: ఈ 6 లక్షణాలున్న వ్యక్తి జీవితంలో విజయం సాధిస్తాడు..!!

ఈ రోజుల్లో ఆచార్య చాణక్యుడు వంటి ఒక గొప్ప పండితుడు మరియు సలహాదారుడు, ఈ రెండు లక్షణాలను కలబోసుకున్న మేధావి తారసపడటం దాదాపు అసాధ్యం అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. చరిత్రలో అతనికి లభించిన గౌరవం ఎప్పుడూ,

|

According to Chanakya, Only These 6 Qualities Make A Person Successful..! || Boldsky Telugu

ఈ రోజుల్లో ఆచార్య చాణక్యుడు వంటి ఒక గొప్ప పండితుడు మరియు సలహాదారుడు, ఈ రెండు లక్షణాలను కలబోసుకున్న మేధావి తారసపడటం దాదాపు అసాధ్యం అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. చరిత్రలో అతనికి లభించిన గౌరవం ఎప్పుడూ, ఎవరికి కూడా లభించలేదు, లభించదు కూడా.మీరు పుట్టిన తేదిని బట్టి, మీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోవచ్చు..

జీవిత రత్నాలు: అత్యంత సంపన్నవంతులుగా ఉన్నవారు మరియు విజయవంతమైన జీవితం పొందుతున్నవారు, ఆయన మార్గదర్శక సూత్రాలపై దృష్టి ఉంచి, అనుసరించినవారే! శతాబ్దిలోనే పరిశోధకులు ఆర్థిక విషయాల్లో, ప్రభుత్వ సమస్యలు, సైనిక వ్యూహాలు, చట్టం,అధికారం, పరిపాలన, బుక్ కీపింగ్ ఫ్రేమ్ వర్క్ మరియు ఇంకా కొన్ని ఇతరమైన రంగాలలో చాణక్యుడిని ఒక అసాధారణ చోదక శక్తిగల నిపుణుడిగా వర్ణిస్తారు.

చాణక్యుడి పనితనం : చాణక్యుడి జీవితకాల రచనలు, కౌటిల్యుడు అర్థశాస్త్ర, చాణక్య నీతి మరియు నీతి శాస్త్ర వంటి పుస్తకాలను నేటికీ అనేకమంది పండితులు అనుసరిస్తున్నారు. మరియు వీటి ద్వారా, ఆయన జీవితం గురించి విషయాలు మరియు విజయం ఎలా సాధించాలి అన్న విషయాలను పంచుకున్నారు. వీటిలో క్రింది 6 లక్షణాలను విజయసాధనలో విజయం సాధించినవారు అనుసరించారు. మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం 2017 మీకు ఎలా ఉండబోతోంది ?

 విచారపడటం

విచారపడటం

ఒక విజయవంతమైన వ్యక్తిని మొట్టమొదటిగా గుర్తించగలిగేది నాణ్యత

మిగిలినవి ఏవి కావు. ఎవరైనా వారు వృధా చేసిన కాలం గురించి లేదా నిర్ణయం గురించి పరితాపం చెందేవారు ఎప్పటికి జీవితంలో విజయవంతులు కాలేరు.

 విచారపడటం

విచారపడటం

చాణక్యుడు గతాన్ని గుర్తుపెట్టుకొని చింతించటం నిష్ఫలం, నిష్ప్రయోజనం అని చెప్పాడు. ఒకవేళ నువ్వు గతంలో పొరపాటు చేసి ఉంటే, దానిని గుర్తుచేసుకోవటం వలన జీవితంలో ఏమి సాధించలేవు, కానీ దాని నుండి మంచిని తీసుకుని, ప్రస్తుత కాలానికి దానిని అమలు చేయటానికి ప్రయత్నించండి.

ధనం కోసం అత్యాశ

ధనం కోసం అత్యాశ

మోసగించడం ద్వారా సంక్రమించిన డబ్బు లేదా మీ విలువలు మరియు సూత్రాలు అన్నిటిని వదిలేసి సంపాదించిన డబ్బు, వ్యక్తులతో సాన్నిహిత్యం కారణంగా మీ ఆత్మను అమ్ముకుని సంపాదించిన సొమ్ము ఇవేవి మీ విజయం కాదు, అది ఒక విషం.

ధనం కోసం అత్యాశ

ధనం కోసం అత్యాశ

ఆచార్య చాణక్యుడు విషం యొక్క నిజస్వభావాన్ని గురించి హెచ్చరించాడు అదేమిటంటే ఇది ప్రారంభంలో చాలా రుచిగానే ఉంటుంది, కానీ తరువాత్తరువాత నీకు ఏమి మిగలకుండా చేస్తుంది, కిరాతకంగా ముగింపుని ఇస్తుంది. అందువలన,పవర్ మరియు డబ్బు గురించి ఏ విధమైన ఆకర్షణ ఉండకూడదు.

ఎప్పుడూ తమను తాము ఈ 3 ప్రశ్నలు వేసుకోండి

ఎప్పుడూ తమను తాము ఈ 3 ప్రశ్నలు వేసుకోండి

మీరు బయటికి అడుగు వేసే ముందు, ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు, మీ నోటినుండి మాట వొచ్చే ముందు లోతుగా ఆలోచించండి.ఒక వ్యక్తి ఒక పని చేసేముందు తనని తాను, అతను/ఆమె కానీ ఈ 3 ప్రశ్నలు వేసుకుంటే వారు జీవితంలో తప్పటడుగు వేయరు.'ఏదైనా చేయటానికి నాకు ఏమి అవసరం? దీనివలన ఏం ఫలితం ఉంటుంది? దీని విలువ ఏమిటి?'

ఎప్పుడూ తమను తాము ఈ 3 ప్రశ్నలు వేసుకోండి

ఎప్పుడూ తమను తాము ఈ 3 ప్రశ్నలు వేసుకోండి

చాణక్యుడు మన నుండి లేదా తీసుకున్న ఏ నిర్ణయం నుండి బయటకు వచ్చే ప్రతి పదం ప్రభావం మన జీవితం మీదనే కాదు, అది ఇతరుల జీవితాల మీద మరియు చిత్తశుద్ధి మీద కూడా ఉంటుంది. మన విజయం చెక్కుచెదరకుండా ఉంచాలని కోరుకుంటే, మనము చేసే ప్రతి చర్యను పూర్తిగా ఆలోచించి చేయాలి.

మీ ఉనికికి ఎప్పుడు హాని కలిగించకు

మీ ఉనికికి ఎప్పుడు హాని కలిగించకు

ఒక పాము విషపూరితమైనది కానప్పటికీ, అది నిన్ను చంపటానికి తగినంత విషం తనలో లేనప్పటికీ ఆ విషయాన్ని బయటకు వెల్లడించదు. చివరకు అతనికి హాని కలిగించే పరిస్థితిలోనైనా తనని తాను అక్కడ ఉండదు. అదేవిధంగా, ఒక వ్యక్తి వారు నిర్వహించలేని పరిస్థితిలో అక్కడ ఎప్పుడూ ఉండకూడదు.

మీ ఉనికికి ఎప్పుడు హాని కలిగించకు

మీ ఉనికికి ఎప్పుడు హాని కలిగించకు

ఒక విజయవంతమైన వ్యక్తి రుణాల్లో ఎంతో లోతుగా కూరుకుని ఉన్నా లేదా వ్యక్తిగత ఇబ్బందులలో ఉన్నా,

వారి చర్యలలో లేదా వారి ముఖం మీద వాటి ప్రభావం కనపరచకూడదు అని చాణక్యుడు చెప్పాడు.

ఇతరుల ముందు చులకన అవటానికి కారణం మీ ముఖమే.

 ప్రశంసలు వెంబడి ఎప్పుడూ పడకు

ప్రశంసలు వెంబడి ఎప్పుడూ పడకు

ఒక వాసన మీ భావం చేరుకోవడానికి మీకు గాలి మద్దతు అవసరం కావచ్చు, కానీ ఒక విజయవంతమైన వ్యక్తి ఎప్పుడూ ప్రశంసలుగాని లేదా ఇతరుల మద్దతుగాని ఎప్పుడూ ఆశించడు. ఆమె/అతనికి అధికంగా మాట్లాడటం / చేజింగ్ మీద నమ్మకం లేదు, బదులుగా వాటిని తప్పించుకోవటానికి ఎక్కువ సమయం ఖర్చు చేస్తారు.

 ప్రశంసలు వెంబడి ఎప్పుడూ పడకు

ప్రశంసలు వెంబడి ఎప్పుడూ పడకు

ప్రజలు నీ గురించి అది మంచిగాని లేదా చెడుగాని మాట్లాడటం ప్రారంభించారంటే, అది

మీరు సరిఅయిన మార్గంలోనే ఉన్నారని చాణక్యుడు అంటారు. ప్రజలు చప్పట్లుకొట్టడానికి కోసం

లేదా మీ ప్రయత్నం అభినందించటానికి వేచి ఉండవద్దు. మీ పని మీద దృష్టి ఉంచండి మరియు విషయాలను అనుసరించండి.

.ఎప్పుడూ బలహీనతను తక్కువ అంచనా వేయకు

.ఎప్పుడూ బలహీనతను తక్కువ అంచనా వేయకు

నీ స్నేహితులను ఎప్పుడు దగ్గరగా ఉంచుకోవటం మంచిది కానీ నీ శత్రువులను కూడా దగ్గరగా ఉంచడం చాలా మంచిది.

బలహీనమైన వ్యక్తితో శత్రుత్వం, తేలు స్టింగ్ కన్నా ప్రమాదకరమైనది. నీవు విజయపథంలో ప్రయాణిస్తున్నప్పుడు బలహీనమైన వ్యక్తిని పట్టించుకోకుండా ఎప్పుడూ ఉండవద్దు లేదా మర్చిపోవద్దు, వారిలో అధిక ద్వేషం, ప్రతీకార భావన ఉంటుంది కనుక.

.ఎప్పుడూ బలహీనతను తక్కువ అంచనా వేయకు

.ఎప్పుడూ బలహీనతను తక్కువ అంచనా వేయకు

బలహీనమైన వ్యక్తికి మీతో పోటీ కుదరదు అని తెలుసు, కాబట్టి మీతో సమాంతరంగా పరుగెత్తాడు, కాని వెనుక నుండి కోత ప్రారంభిస్తాడు. మీరు వెనుకకు తిరిగి వారితో సాగాలని అనుకోవటం పొరపాటు, ఎందుకంటే వారు మిమ్మలిని దెబ్బ తీయటానికి సరిఅయిన సమయం కొరకు ఓపికగా ఎదురుచూస్తుంటారు. బలహీనమైన ప్రజలు ఎప్పుడూ విజయాన్ని సాధించలేరు, వారు ఎప్పుడూ క్రిందికి లాగాలనే ప్రయత్నిస్తుంటారు.

English summary

According to Chanakya, ONLY these 6 qualities make a person Successful!

There is no denying to the fact that in today’s time, finding a combination of a great scholar and advisor like Acharya Chanakya is next to impossible. And, neither can we find anyone as honorary as him in the history, ever.
Desktop Bottom Promotion