మీరు ఏ విధమైన వ్యక్తి అన్నది, మీ చేతి వేళ్ళు చెప్పేస్తాయి..

By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

చేతులు అనేవి, మీ యొక్క వ్యక్తిత్వాన్ని గురించి చాలా వెల్లడిస్తాయని చాలామంది నమ్ముతారు.

ఇది మీ శరీరం అలవాటు పడిన - అలవాట్లను గూర్చి, మీ వృత్తి మరియు ఇతర విషయాలను గురించి మాట్లాడుతుంది. కానీ చేతి వేళ్లు కూడా ఇంతకన్నా ఎక్కువ విషయాలను తెలియజేస్తాయని మీరు గ్రహించారా ?

అవును, కొన్ని అధ్యయనాల ప్రకారం : ఒక వ్యక్తి యొక్క వేలు (దాని పొడవు మరియు పరిమాణం) మీరు ఏ రకమైన వ్యక్తి అనే దానిని గూర్చి వెల్లడిస్తుంది.

మీ ఉంగరం వేలు కన్నా మీ చూపుడు వేలు చిన్నదిగా ఉన్నట్లయితే, ఈ నిర్దిష్ట అంకెల నిష్పత్తి "2D : 4D" గా పిలవబడుతుంది; అంటే రెండో అంకె పొడవును - నాలుగవ అంకె పొడవుతో విభజించబడుతుంది. "2D : 4D" నిష్పత్తిని ఒక వ్యక్తి యొక్క పాత్రకు అనుసంధానించబడినది. ఇది ఆ వ్యక్తి ఏ రకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడు అనే దానిని సూచిస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్న 5 లక్షణాలు మీరు ప్రియమైన వ్యక్తిగా, మీ వ్యక్తిత్వాన్ని గురించి తెలియజేస్తుంది. మీరు కూడా చదవండి.

లైంగిక సంపర్కము :

లైంగిక సంపర్కము :

మీ ఉంగరం వేలు చూపుడు వేలు కన్నా పొడవుగా ఉంటే, మీరు ఈ చర్యకు లోనవుతారు. 53% మహిళలు మరియు 43% పురుషులు వారి భాగస్వాములతో చాలా విశ్వాసపాత్రంగా ఉంటారు, 57% పురుషులు మరియు 47% మహిళలు మోసం చెయ్యడానికి ఎక్కువ అవకాశాలు ఉండవచ్చు.

ఎక్కువ మంది సంతానమును కలిగి ఉన్న కోరిక గల :

ఎక్కువ మంది సంతానమును కలిగి ఉన్న కోరిక గల :

చిన్న అంకెల నిష్పత్తులతో ఉన్న పురుషులు ఎక్కువమంది పిల్లలను కలిగి ఉండటంలో ఆసక్తిని చూపుతారని ఒక అధ్యయనంలో వెల్లడైంది. వారు మహిళలతో మరింత శ్రావ్యమైన (అనుకూలమైన) సంబంధాలను కలిగి ఉంటారు మరియు మహిళల పట్ల సంబంధాలను సరైన రీతిలో నిర్వహించడం అనేది వారికి చాలా సహజంగానే వస్తుంది.

రాజీపడటం :

రాజీపడటం :

చిన్న అంకెల నిష్పత్తులు ఉన్న పురుషులు మెరుగైన ప్రవర్తనను కలిగి "అంగీకార భావనతో" ఉన్నవారిగా సుమారు మూడింట ఒక వంతు (1/3) ఉంటూ, మరియు పెద్ద అంకెల నిష్పత్తులతో ఉన్న పురుషులు మూడింట ఒక వంతు (1/3)ల వారు "గొడవలుపడే ప్రవర్తనతో" ఉంటారని, పరిశోధకలు వెల్లడించిన నివేదికల ప్రకారం, వీళ్ళు కూడా రాజీపడటానికి అనుకూలంగా ఉన్నారనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సున్నితత్వము :

సున్నితత్వము :

చిన్నటి చూపుడు వేళ్లను మరియు పొడవాటి ఉంగరం వేళ్లను కలిగి ఉన్న పురుషులు సగటున, మహిళల పట్ల ఆకర్షణీయంగా ఉంటారని పరిశోధకులు కనుగొన్నారు. మరోవైపు, 2D: 4D అంకెల నిష్పత్తులను కలిగి ఉన్న పురుషులు మాత్రం వివాదాస్పద ప్రవర్తనలను కలిగి ఉంటారు.

వినికిడి నైపుణ్యత :

వినికిడి నైపుణ్యత :

మహిళల కన్నా చిన్న అంకెల నిష్పత్తులతో ఉన్న పురుషులు శ్రద్ధగా వింటారని, చిన్నగా నవ్వుతూ మరియు బిగ్గరగా నవ్వడం (లేదా) ఇతర వ్యక్తిని అభినందించడానికి ఎక్కువ అవకాశం ఉందని నివేదికల ప్రకారం తెలుస్తున్నది. కాబట్టి, మీ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఇప్పుడు సరిగ్గా నిర్వచించబడినదని అనుకుంటున్నారా ?

అతని వేళ్లు ఏమి వెల్లడిస్తున్నాయో ఒకసారి మీరు కూడా తెలుసుకోండి !

English summary

Personality Of Men Defined Based On Their Fingers

Personality Of Men Defined Based On Their Fingers,The length of your index and ring fingers offer an insight into the type of man you are.
Subscribe Newsletter