షాకింగ్ ! కలియుగ ద్రౌపది - ఐదుగురు అన్నదమ్ములను పెళ్లాడింది!

Posted By:
Subscribe to Boldsky

''ట్రిపుల్ తలాక్''హక్కుల కోసం ఈ ప్రపంచమే పోరాడుతోంది. అంటే మోరల్ గా మూడు సార్లు తలాక్ చెప్పడం ఆలస్యం భార్యభర్తల సంబంధాలను తెంచేసుకుంటున్న ఈ రోజుల్లో కలియుగ ద్రౌపదిలా ఏకంగా 5 గురు భర్తలను పెళ్లి చేసుకుని అన్యోన్య జీవితాన్ని గడుపుతోంది ఒక యువతి. ఐదుగురు భర్తలు ఆమెను సమంగా ప్రేమిస్తారంట, అందుకే నేను అత్యంత అద్రుష్టవంతురాలిని అంటుంది. మరి ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ గురించి తెలుసుకోకపోతే ఎలా?

మహాభారతంలో ద్రౌపది ఎలా జన్మించింది?

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌కు చెందిన రాజోవర్మ:

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌కు చెందిన రాజోవర్మ:

ఐదుగురిని పెళ్లాడిన సంఘటన ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌కు సమీపంలోని రాజోవర్మ అనే యువతి ఐదుగురిని పెళ్లాడింది.

ఫ్యామిలీ ట్రెడిషన్ :

ఫ్యామిలీ ట్రెడిషన్ :

మొదటి భర్త సోదరులను వివాహం చేసుకోవడం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌కు సమీప ప్రాంతాల్లో ఓ సంప్రదాయం. ఈ ప్రాంతానికి చెందిన ఇరవయ్యొక్క ఏళ్ల రాజోవర్మ అనే మహిళ ఈ ఆచారాన్ని కొనసాగించింది.

ఫ్యామిలీ ట్రెడిషన్ :

ఫ్యామిలీ ట్రెడిషన్ :

నాలుగేళ్ల క్రితం ఆమె గుడ్డు వర్మ అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. తర్వాత అతడి సోదరులు బైజు వర్మ, శాంతారామ్ వర్మ, గోపాల్ వర్మ, దినేశ్ వర్మను కూడా వరుసగా వివాహం చేసుకుంది.

మహాభారతంలోని ఎవరికి తెలియని10 ప్రేమ కథలు

సంప్రదాయంలో భాగంగానే ఇలా వివాహం చేసుకున్నారట

సంప్రదాయంలో భాగంగానే ఇలా వివాహం చేసుకున్నారట

సంప్రదాయంలో భాగంగానే ఇలా వివాహం చేసుకున్నామని రాజోవర్మ వెల్లడించింది. తామంతా ఒకే ఇంటిలో నివసిస్తున్నామని, తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేసింది. తమ వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉందని ఆమె భర్తలు చెబుతున్నారు.

సంప్రదాయంలో భాగంగానే ఇలా వివాహం చేసుకున్నారట

సంప్రదాయంలో భాగంగానే ఇలా వివాహం చేసుకున్నారట

ఐదుగురితో పెళ్లి అంటే మొదట అందరూ ఇబ్బందిగా భావించారని, తాను మాత్రం అలా భావించలేదని రాజోవర్మ చెప్పింది. తాము ఐదుగురం అన్నదమ్ములం ఆమెతో సంసారం చేస్తున్నామని, తమలో ఎవరికీ ఒకరిపై మరొకరికి అసూయ, ద్వేషం లేదని మొదటి భర్త గుడ్డు వర్మ అన్నాడు.

బిడ్డ కూడా ఉంది:

బిడ్డ కూడా ఉంది:

మరో విషయం వారికి పద్దెనిమిది నెలల బాబు కూడా ఉన్నాడు. అయితే ఆ బాబు తండ్రి ఆ ఐదుగురిలో ఎవరో తెలియదని వారు చెబుతున్నారు.

వారి వయస్సు 18 -34 ఏళ్లు

వారి వయస్సు 18 -34 ఏళ్లు

గుడ్డు వర్మను నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న రాజోవర్మ ఆ తర్వాత బిజ్జు వర్మ(32), శాంతారామ్ వర్మ(28), గోపాల్ వర్మ(26)లను పెళ్లి చేసుకుంది. ఆఖరి తమ్ముడు దినేష్ వర్మకు గతేడాది పద్దెనిమిదేళ్లు దాటాయి. దీంతో అతనిని గతేడాది పెళ్లి చేసుకుంది. వారంతా ఒకే గదిలో ఉంటున్నారు.

English summary

Shocking! This Woman Is Married To 5 Brothers!!

Here, in this article, we are sharing the story of a woman named 'Rajo' who is married to 5 siblings and claims that she is the luckiest woman in her neighbourhood, as all her husbands love her equally. షాకింగ్ !
Subscribe Newsletter