ద్యావుడా: ఈ రాశుల వాళ్ళు బాంబ్ లా పేలే స్వభావం కలవారు? ఇందులో మీదేరాశి?

By: Ashwini
Subscribe to Boldsky

మీరెపుడైనా అనుకున్నారా! మీ (జన్మరాశి) రాశిచక్రం అనేది సరిగా లేనప్పుడు, అది పెద్ద పెద్ద ప్రమాదాలకు కారణమవుతుంది లేదా పెద్ద ప్రళయాలనే సృష్టిస్తుందని.ఆశ్చర్యంగా వుంది కదా?

దీనిని చదువుతున్నప్పుడు మీ మెదడులో కచ్చితంగా ఒక ప్రశ్న తిరుగుతూ వుంది కదూ? రాశిచక్రాలు మిమల్ని కొన్ని సార్లు తెలివితక్కువ వాళ్ళుగా బిహావ్ చేసేలా చేస్తాయి. అనుకోకుండా సహజంగా అలా జరిగిపోతూ పెద్ద ప్రళయాన్నిసృష్టిస్థాయి.

మ్యారేజ్ లైఫ్ సక్సెస్ అవ్వాలంటే..ఏయే రాశివాళ్లు పెళ్లిచేసుకోవాలి..!

వీళ్ళు అలాంటి పరిస్థిలోకి వెళ్లాలనుకోకపోయినప్పటికీ, మీరు అలాంటి సిట్యుయేషన్ లో వున్నవారిని చూస్తారు.

మరి మీ రాశిచక్రం మీ గురించి ఎం చెపుతోంది? ఇక్కడ రాశిచక్రం యొక్క లక్షణాలను గురించి మరింత తెలుసుకోండి.

మేషం

మేషం

వీరు అగ్నిపర్వతం లాంటివాళ్లు. వీళ్ళు ఎలాంటి సమయంలోనైనా విరుచుకుపడే సామర్థాన్ని కలిగివుంటారు. ఎప్పుడు వారు వారి నిగ్రహాన్ని కోల్పోతారో కనీసం వాళ్ళకి కూడా తెలియదు. కానీ ఫలితం మాత్రం పేలుడులాగా ఉంటుంది. కాబట్టి వీళ్ళను కలిసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి.

వృషభం

వృషభం

వీరు ఒక భూకంపం లాంటి వాళ్ళు. వారు అరుదుగా విస్ఫోటనం చెందుతారు; కానీ వారు అలా చేసినప్పుడు, ఖచ్చితంగా భారీగా నష్టం జరుగుతుంది. వారు సాధారణంగా ప్రతీకారం తీర్చుకోవలసి వచ్చినప్పుడు, వారు ఒక భూకంపంతో సమానమైన వాళ్ళని అర్థం చేసుకోవాలి.

మిధునరాశి

మిధునరాశి

వీరు ఒక ఇసుక తుఫాను లాంటివాళ్లు. విరామం లేనివాళ్లు, వీరిని అదుపు చేయడం కూడా చాలా కష్టం. కనీసం వీరిని అంచనా వేయలేము.వారు ఒక విరుచుకుపడే ఇసుక తుఫాను లాగా వుంటారు.

రాశిని బట్టి అబ్బాయిలు ఎలాంటి సెక్స్ లైఫ్ కోరుకుంటారు ?

కర్కాటకము

కర్కాటకము

వీరు సముద్రపు అలలాంటివాళ్లు. వారు మాములుగా వుంటూ సడన్ గా మారవచ్చు.వారి భావోద్వాగాలు అధికమైనప్పుడు సముద్రపు అలలాగా ఒక్కసారిగా ఎగసిపడవచ్చు. వాళ్ళని వాళ్ళు కూల్ గా ఉంచడానికి చూస్తారు. కానీ వారు తమ పరిమితులను దాటినప్పుడు, వారు ప్రమాదకరమైన వాళ్ళుగా మారవచ్చు.

సింహ రాశి:

సింహ రాశి:

వీరు అడవి మంటలతో సమానం. వీరు కోపంగా వున్నపుడు, వారిని కూల్ చేయడం చాలా కష్టం. వారు రెచ్చగొట్టబడినప్పుడు వారు కంటి బ్లింక్లో 0-100 నుండి వెళ్ళవచ్చు.

కన్య

కన్య

వీరు పర్వతాలవంటివాళ్ళు. వీళ్ళు ఆచరణాత్మకంగా పాటించలేనివాళ్ళు. వారు జీవితంలో నిరుత్సాహాపడకుండా అనేక హిట్స్ ని పొందాలనుకునే ఆకస్మిక బలం దృఢ నిశ్చయం వున్నవారు.

తుల

తుల

వీళ్ళు రుతుపవనాలలాగా, అసలు ఊహించలేనివారు. వారు ఊహించలేని పరంపరను కలిగి ఉండటం వలన, ఇతరులకు వాళ్ళు ఏం చేయవచ్చనే దానిగురించి ఊహించడం కూడా చాలా కష్టం.

వృశ్చికం

వృశ్చికం

వీళ్ళు ఒక ఉరుము వంటి వాళ్ళు. చీకటి, మర్మం మరియు విధ్వంసకతలు వారి పరిపూర్ణతను వివరిస్తాయి. వారు చాలా శక్తివంతమైన శక్తిని కలిగి ఉంటారు మరియు వారి శక్తి ఒక ప్రకాశవంతమైన ఉరుముతో కూడినదిగా ఉంటుంది!

ధనుస్సు

ధనుస్సు

వీళ్ళు ఒక శక్తిమంతమైన మరియు పూర్తి శక్తి కలిగిన సుడిగాలి లాంటివాళ్లు. వారిని దూరం నుండి చూడటం సురక్షితం కానీ వారి మార్గంలోకి వెళ్లాలనుకోకూడదు ; మరియు మీరుఅలా చేస్తే, అది చాలా ప్రమాదకరమైనది కావచ్చు.

మీరు ఈ రాశి వాళ్ళను ప్రేమించడం సురక్షితం కాదు..!!

మకరం

మకరం

వీళ్ళు ఒక మంచు తుఫాను లాంటివారు.వీరు చాలా కోపిష్టులు మరియు విసుగు చెందుతారు.వీళ్ళు దేనినైనా చాలా తేలికగా తీసుకోవడం వలన వారి స్వభావం చాలా ప్రశాంతంగా ఉంటుంది మరియు వారికి ఎక్కడ ఎలా ఉండాలో బాగా తెలుసు మరియు ఈ కారణంగా, వారు ఒక మంచు తుఫానులా వుంటారు.

కుంభం

కుంభం

వీళ్ళు గ్రహాల లాంటివారు.వీరు సాధారణంగా ఇతర గ్రహానికి చెందినవారు.మీరు వారి మార్గంలోకి వెళ్లడం చాలా ఆసక్తికరం గాను మరియు చాలా ప్రమాదకరమైనది గా ఉంటుంది.

మీనం

మీనం

వీళ్ళు చాలా లోతైన మరియు అధికమైన వరద లాంటివాళ్లు.వారు కొన్నిసార్లు తమ భావోద్వేగాల ను వరదలు ప్రవహించినట్లుగా మరియు దాని తీవ్రతను పూర్తిగా బ్రహ్మాండమైనదిగా వారు భావిస్తారు.

English summary

Zodiac Signs That Are Natural Disasters!! Oops! Which Are You?

Find out more about this characteristic of each zodiac sign. So, what does your sign has to say?
Subscribe Newsletter