అరటిలో దాగున్న మెసేజ్ - ఇంటర్నెట్లో క్రేజీగా దర్శనమిచ్చాయి !

Subscribe to Boldsky

కొన్నిసార్లు మనం చేసే కొన్ని చిలిపి పనులు ఉల్లాసభరితంగానూ & వెర్రితనంగానూ ఉంటాయి. అయితే, మీరు బలహీనమైన మనసును గల వారైనప్పుడు - ఇలాంటి చిలిపి పనులు మిమల్ని వెంటాడుతున్నట్లుగా ఉంటున్నాయా ?

అలాంటి చిలిపి పనులలో బాగా ప్రజాదరణ పొందిన ఒకదానిని గూర్చి ఇప్పుడు మనం తెలుసుకుందాం !

Haunting Messages Scribbled On Bananas Is The Latest Trend!

అరటి తొక్కపై రాసిన సందేశము !

ఒక అమెరికన్ టెలివిజన్ రచయిత & నిర్మాత అయిన 'కెవిన్ బైగెల్' అనే వ్యక్తి ఒక స్టోర్లో షాపింగ్ కోసం వచ్చినప్పుడు ఒక అరటిపండు పై ఎన్క్రిప్ట్ చేసి దాచబడిన ఒక రహస్య మెసేజ్ను చూసాడు. ఈ వింతను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగానే చాలామంది ఆసక్తితో తిలకించారు. అప్పటి నుండి ఈ కథ వైరల్ అయిపోయింది.

అతని ట్వీట్ చేసిన దానిని చదవండి : "మార్కెట్లో లభించిన అరటిపైన కొన్ని అక్షరాల కనపడేలా గోకడం, కొన్ని గంటల వ్యవధిలో వాటిని కొనుక్కొని ఇంటికి తీసుకు వెళ్లే ప్రజలు వాటిపై ఉన్న మెసేజ్లను చూసి, దెయ్యాలకి వారి యొక్క రహస్యాలు తెలుసని వారు భావిస్తారు."

ఈ కథ వైరల్ అవ్వడానికి కేవలం కొన్ని సెకన్ల సమయం మాత్రమే పట్టింది, అప్పటి నుండి చాలామంది వారి స్నేహితులను ఆటపట్టించేందుకు ఈ ట్రిక్ను ప్రయత్నిస్తున్నారు.

అరటి తోక్కపై రాయబడి ఉన్న విషయాలను గురించి ఇలా ట్వీట్ను పోస్ట్ చేసిన సమయంలో చాలామంది వారి విభిన్నమైన ఆలోచనలను, అభిప్రాయాలను పంచుకున్నారు, అంతేకాకుండా అరటి తొక్కపై ఉన్న మెసేజ్ను స్పష్టంగా చూడటానికి చాలామంది మరుసటి రోజున వేచి చూస్తున్నారు.

కెవిన్ పోస్ట్ చేసిన ఈ ట్వీట్ కేవలం ఒక రోజులోనే 60,000 లైక్స్ను సంపాదించింది. నెటిజన్స్ వారు వారి స్నేహితులను, కుటుంబ సభ్యులను భయపెట్టేందుకు వారి ఈ వింతైన ఆలోచనను చేశారు.

"మీరు ఏమి చేశారో మాకు తెలుసు",

"నా చర్మాన్ని ఇలా పాడుచెయ్యొద్దు" అనే మెసేజ్లు వాటిపై హల్చల్ చేస్తున్నాయి.

ఈ ఘటనపై కొద్దిమంది వ్యక్తులు కొన్ని ట్వీట్ల ద్వారా పంచుకున్న తమ ఆలోచనలను మీరు ఒకసారి చెక్ చేయండి.

ఇష్టమైన క్రొత్త విషయం:

మార్కెట్లో లభించే అరటిపళ్ళ పై మిమ్మల్ని వెంటాడే విధంగా ఉన్న విషయాల గూర్చి చెక్కటం, కొనుగోలుదారులు వాటిని ఇంటికి తీసుకు వెళ్లిన కొన్ని గంటల తరువాత, వాటిపై ఉన్న రాతలను చూసి దెయ్యాలకి తమ గురించి బాగా తెలుసని బాగా భ్రమపడేటట్లుగా కనిపిస్తాయి !

pic.twitter.com/aDOMd3K8cX

- కెవిన్ బైగెల్ (@కైజల్) జూలై 5, 2018

"బనానా గ్రామ్స్ : ది మూవీ"

- కెవిన్ బైగెల్ (@కైజల్) జూలై 5, 2018

మీరు నా తొక్కను తీసేటప్పుడు అది నన్ను బాగా బాధిస్తుంది.

- వారెన్ లైట్ (@ వారెన్ లైట్ TV) జూలై 5, 2018

"నా చర్మాన్ని ఇలా పాడుచెయ్యొద్దు!"

- హన్నిబాల్ లెక్టర్ (@ హ్యూమానిటేరియన్ 66) జూలై 5, 2018

"ఈ అరటిలో దాగున్న సందేశం ఏమిటంటే"

“HALP IM BEING HELD BY 1001 DALMATIANS” pic.twitter.com/BNUBjvStzA

- vbస్పర్స్ (@vbస్పర్స్) జూలై 5, 2018

మీరు ఏమి అనుకుంటున్నారు? మీరు ఈ ట్రిక్ని ఎవరి మీదనైనా ప్రయోగించాలని అనుకుంటున్నారా? అయితే, ఈ కింద ఉన్న కామెంట్ బాక్స్ లో మాకు తెలియజేయండి !

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Haunting Messages Scribbled On Bananas Is The Latest Trend!

    "Scratching haunting things into bananas at the market so when people take them home hours later, and the words appear they think a ghost knows their secrets," was a tweet by an American television writer-producer Kevin Biegel who saw a message being encrypted on the banana that he got from the store. Since then the story has gone viral.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more