For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లలు కనడానికి IVF పద్దతి చాలా బాధాకరమైనదా?

"టెస్ట్-ట్యూబ్ బేబీ" యొక్క విధానాన్నేIVF అని పిలుస్తారు. దీన్నికొన్ని దశాబ్దాల క్రితం కనుగొనడం జరిగింది. ఫాల్లోపైన్ ట్యూబ్స్ సమస్యలతో బాధపడుతున్న మహిళలకు ఈ చికిత్స అవసరమవుతుంది.

By Ashwini Papireddy
|

"టెస్ట్-ట్యూబ్ బేబీ" యొక్క విధానాన్నేIVF అని పిలుస్తారు. దీన్నికొన్ని దశాబ్దాల క్రితం కనుగొనడం జరిగింది. ఫాల్లోపైన్ ట్యూబ్స్ సమస్యలతో బాధపడుతున్న మహిళలకు ఈ చికిత్స అవసరమవుతుంది.

హార్మోన్ చికిత్స ఈ మొత్తం ప్రక్రియలో ఒక భాగం. ఈ విధానం అండాశయములను గుడ్లను ఉత్పత్తి చేయటానికి సహాయపడుతుంది, ఇది తరువాత తొలగించబడినది మరియు ఫలదీకరణ ప్రక్రియ కొరకు ఒక పరీక్ష ట్యూబ్లో ఉంచబడుతుంది.

పిల్లలు కనడానికి IVF పద్దతి చాలా బాధాకరమైనదా?

గర్భాశయం ఒక ఇంక్యుబేటర్కు పంపడం జరుగుతుంది మరియు రెండు రోజుల తర్వాత గర్భాశయంలోకి బదిలీ చేయబడుతుంది. గర్భం విఫలమైతే గర్భధారణ విజయవంతం అయ్యేంత వరకు మరొక పిండం ఉంచబడుతుంది మరియు ఈ ప్రక్రియ పునరావృతమవుతుంది.

IVF ఒక బాధాకరమైన పద్దతా?
IVF ఒక బాధాకరమైన ప్రక్రియ? ఇంకా చెప్పాలంటే ఇది సులభమైన ప్రక్రియ కూడా కాదు. ఈ ప్రక్రియ గురించి మీకు తెలియని కొన్ని విషయాలు ఇక్కడ వున్నాయి.

ఐవిఎఫ్ ట్రీట్మెంట్ తో గర్భం పొందిన తర్వాత అబార్షన్ జరగకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలు..! ఐవిఎఫ్ ట్రీట్మెంట్ తో గర్భం పొందిన తర్వాత అబార్షన్ జరగకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలు..!

మందులు

మందులు

IVF విధానం అనేది మందులతో మొదలవుతుంది.ఆ ఔషధాల పాత్ర అండాశయాలని ప్రేరేపించడం. అలా అండాశయము ఉద్దీపన చేసినప్పుడు, గుడ్లు ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది.

ఇది అనేక రకాల పరిణతి చెందిన గుడ్లు అలాగే ఫోలికల్స్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రక్రియ మొదటి దశలో ఫలదీకరణ అవకాశాలను పెంచడంలో కూడా సహాయపడుతుంది.

చేయకూడని పనులు

చేయకూడని పనులు

మీరు ఈ ప్రక్రియలో ఉన్నప్పుడు, కొన్ని చర్యలను ఖచ్చితంగా చేయకూడదు. అవి పరిగెత్తడం, డ్రైవింగ్ చేయడం, ఏవైనా భారీ వస్తువులను మోయడం వంటి ఇతర కార్యకలాపాలను మీ మొత్తం ప్రాసెస్ ని తొలగిస్తాయి మరియు నాశనం చేస్తాయి.

సంతానోత్పత్తిని పెంచడానికి సహజ మార్గాలు..! సంతానోత్పత్తిని పెంచడానికి సహజ మార్గాలు..!

గుడ్డు వెలికితీత

గుడ్డు వెలికితీత

కొన్ని రోజుల తరువాత, గుడ్డుని తిరిగి పొందడం అనే ప్రక్రియ జరుగుతుంది. ఉద్దీపన చేసిన గుడ్లను బయటకు తీయడం జరుగుతుంది. ఇంజెక్షన్లు మరియు గుడ్డు తిరిగి పొందే ప్రక్రియలో, మానసిక కల్లోలం మరియు నొప్పి కూడా రావచ్చు.

నొప్పి మరియు గడ్డ

నొప్పి మరియు గడ్డ

మధ్య విభాగంలో కొంచెం ఉబ్బినట్లు ఉండటం వలన గర్భవతిగా కనిపించేలా చేస్తుంది. అంతేకాకుండా, జీన్స్ ధరించడం కష్టంగా ఉంటుంది. నడుము చుట్టుపక్కల ఉన్న సున్నితమైన చర్మం మీ చర్మాన్ని గట్టిగా నొక్కి పెట్టేలా వున్న దుస్తులను వేసుకోవడానికి అనుమతిని ఇవ్వదు.

పడుకొనే విధానం

పడుకొనే విధానం

వాపు ని తగ్గించడానికి, మీరు ఎడమవైపున లేదా నేరుగా పడుకొని నిద్రపోవడం మంచిది. అసలైన, గుడ్డు తొలగింపు ప్రక్రియ లో అండాశయానికి గాయం కూడా అవవచ్చు. అది ద్రవాలు మరియు రక్తం చుట్టూ ప్రవహిస్తుంది. ద్రవములు డయాఫ్రాగామ్ వైపుకు ప్రవహించినప్పుడు పడుకున్నప్పుడు ఛాతీలో నొప్పి రావచ్చు. కాబట్టి, సరైన పద్ధతిలో ఏ కోణం లో పడుకోవాలని తెలుసుకోవడానికి డాక్టర్ ని సంప్రదించడం అవసరం.

వేడి సెగలు; వేడి ఆవిరులు?

వేడి సెగలు; వేడి ఆవిరులు?

కొందరి మహిళలలో, ఈ ప్రక్రియలో కూడా వేడి ఆవిర్లు కూడా సంభవించవచ్చు. అంతేకాకుండా, మొత్తం ప్రక్రియలో, మీరు రక్త పరీక్షలు, ఇంజెక్షన్లు మరియు ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ లాంటి చెక్ అప్స్ కోసం అనేకసార్లు క్లినిక్ ని సందర్శించాలి.

టెస్ట్ ట్యూబ్ బేబీ పుట్టాలంటే...ముందుగా? టెస్ట్ ట్యూబ్ బేబీ పుట్టాలంటే...ముందుగా?

దుష్ప్రభావాలు

దుష్ప్రభావాలు

IVF ప్రక్రియ యొక్క సైడ్ అఫక్ట్ ఏంటంటే దీనివలన బహుళ గర్భాలు ఏర్పడవచ్చు. అలాగే, కొందరు మహిళలలకు ఈ హార్మోన్ మందులు మరియు గుడ్డు తొలగింపు ప్రక్రియ వంటివి సహించలేకపోవచ్చు.

గుర్తుంచుకోవాల్సిన విషయాలు

గుర్తుంచుకోవాల్సిన విషయాలు

ఈ విధంగా, IVF విధానం అనేది సులభమైన పద్ధతి కాదు మరియు దానిని ఎంపిక చేసుకునే వారు ఆ దశలో వెళ్ళడానికి సిద్ధం గా ఉండాలి.ఇంకా, మీరు సూది మందులు, మానసిక కల్లోలం, నొప్పి మరియు వేడి ఆవిర్లును భరించడానికి మీ కుటుంబం మరియు మీకిష్టమైన వారి మద్దతు చాలా అవసరం.

English summary

Is IVF A Painful Procedure?

Is IVF a painful procedure? The process isn't an easy journey. Here are some lesser known facts about the process.
Story first published:Tuesday, August 1, 2017, 18:15 [IST]
Desktop Bottom Promotion