For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీలు ఖచ్చితంగా తినకూడని 9 ఆహారాలు...!!

By
|

ఒక మహిళ యొక్క జీవితంలో మాతృత్వం అనేది ఒక పరిపూర్ణ రూపం అని చెప్పవచ్చు. గర్భధారణలో కొత్తగా తల్లైన వారిలో ఆహారం, ఆరోగ్యం పట్ల అనేక అపోహాలు ఉంటాయి. గర్భం పొందినవారిలో సంతోషాలు వెల్లివిసరడంతో పాటు, ఒక మధురమై అనుభూతి పొందుతారు. అలాగే కొన్నిగర్భధారణ కాలంలో పూర్తయ్యే నాటికి ఒక కొన్ని సందర్భవాల్లో విసుగు కలగడం, ఆందోళకు గురి అవ్వడం జరగడం సహజం.

గర్భధారణ సమయంలో స్త్రీ సరైన రీతిలో ఆహారం తిని క్రమంగా బరువు పెరగాలి. ఆరోగ్యం కొరకు, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం కొరకు కొన్ని ఆహారాలను రెగ్యులర్ డైట్ లో ప్రత్యేకంగా చేర్చుకుంటే, అదే డైట్ నుండి కొన్ని ఆహారాలను ఆరోగ్యానికి హానికలిగించేవి తొలగించాల్సి ఉంటుంది. మహిళ గర్భం పొందిన తర్వాత కొన్ని ఆహారాలు శరీరానికి వేడి కలిగిస్తే, మరికొన్ని ఆహారాలు చలవ చేస్తాయి . ఒక గ్లాస్ ఆమ్ పన్నా, పచ్చి మామిడికాయ డ్రింక్, శరీరంలో వేడి తగ్గిస్తుంది. అదే విధంగా, శరీరంలో వేడిని కంట్రోల్ చేసే ఆహారాలను తీసుకోవడం చాలా అవసరం.

కాబట్టి, మహిళ కొత్తగా తల్లైన తర్వాత గైనకాలజిస్ట్ ను సంప్రదించి ఎలాంటి ఆహారాలను తినాలి, ఎలాంటి ఆహారాలను తినడకూడదని అడిగి తెలుసుకోవడం మంచిది. అంతకు ముందే కొన్ని బేసిక్ ఫుడ్ ఐటమ్స్ ను లిస్ట్ అవుట్ చేసి, ఈ క్రింది విధంగా తెలపడం జరిగింది. వీటిని రెగ్యులర్ డైట్ నుండి తొలగించుకోవడం మంచిది. ఈ క్రింది లిస్ట్ లో ఉన్న ఆహారాలకు దూరంగా ఉండటం వల్ల తల్లి, బిడ్డకు సురక్షితం. గర్భం పొందిన తర్వాత తల్లి ఖచ్చితంగా తినకూడని ఇండియన్ ఫుడ్స్ ..

 పచ్చిబొప్పాయి:

పచ్చిబొప్పాయి:

బొప్పాయి ఒక హెల్తీ ఫుడ్, బాగా పండిని బొప్పాయి, మితంగా తీసుకోవడం మంచిదే, కానీ పచ్చి బొప్పాయిని తీసూకూడదు . పచ్చిబొప్పాయిలో ఉండే లాటాక్స్, పాలవంటి పదార్థం యూటేరియన్ పై ప్రభావం చూపుతుంది. పచ్చిబొప్పాయి తినడం వల్ల వెజినా లేదా లాబర్ మరియు అబార్షన్ కు దారితీస్తుంది.

 వంకాయ:

వంకాయ:

ప్రపంచం మొత్తంలో బాగా పాపులర్ అయిన వెజిటేబుల్ వంకాయ. వంకాయలో ఉండే ఫైటో హార్మోన్స్ డ్యూరియాటిక్ ఎఫెక్ట్స్ కలిగి ఉంటాయి. ఇది ప్రిమెన్యుష్ట్రువల్, అమెనోరియాను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. వంకాయను రెగ్యులర్ గా తినడం వల్ల మెనుష్ట్రువల్ సైకిల్ (రుతుచక్రం లేదా పీరియడ్స్ )ను క్రమబద్దం చేస్తుంది. అందువల్ల గర్భం పొందిన తర్వాత వంకాయను తినకపోవడం మంచిది. ఇది శరీరంలో వేడి కలిగిస్తుంది. కాబట్టి, అబార్షన్ కు దారితీస్తుంది.

నువ్వులు :

నువ్వులు :

నువ్వులు అలోప్యాథిక్ మెడీసిన్ వంటిది. నువ్వులు , బెల్లం కలిపి తినడం వల్ల అవాంఛిత గర్భాధరణను నివారిస్తుంది. పీరియడ్స్ అయ్యేందకు సహాయపడుతుంది. ఈ నువ్వులు, యుటేరియన్ మజిల్స్ ను క్రమబద్దం చేస్తుంది. ప్రెగ్నెన్సీ మొదటి త్రైమాసికంలో నువ్వులను తినకపోవడమే మంచిది. వీటి స్థానంలో పిస్తాచోలు, వాల్ నట్స్, గ్రౌండ్ నట్స్ మరియు డ్రైనట్స్, ఎండు ద్రాక్ష, బాదం తీసుకోవడం మంచిది.

 సోంపు మరియు మెంతులు :

సోంపు మరియు మెంతులు :

మెంతులను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం సహజం , మెంతులు రుతుక్రమ సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. అంతే కాదు, పీరియడ్స్ క్రమబద్దం చేస్తాయి , హార్మోనుల అసమతుల్యతను క్రమబద్దం చేస్తాయి. యూటేరియన్ ను శుభ్రం చేసి, తల్లిలో పాలు పడేందుకు సహాయపడుతాయి. అటువంటి మెంతులు మరియు సోంపులో ఫైటో ఈస్ట్రోజెన్స్ అనే కంటెంట్ యూటేరియన్ మీద ప్రభావం చూపి, గర్భస్రావానికి దారితీస్తుంది. కాబట్టి, ఈ రెండు పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.

 అజినోమోటో:

అజినోమోటో:

అజినోమెటో ఇండియన్ మసాలా దినుసు, ఇది స్ట్రీట్ సైడ్ చైనీస్ డిష్ లలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు . దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల , వంటలకు ప్రత్యేకమైన రుచి, వాసన అందిస్తుంది. అయితే ఇది ప్రెగ్నెన్సీలకు సురక్షితం కాదు, గర్భిణీలు అజినోమోటో తినడం వల్ల, బేబీ బ్రెయిన్ మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి, ఖచ్చితంగా గర్భిణీలు ఇటువంటి ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది.

పైనాపిల్:

పైనాపిల్:

గర్భధారణ సమయంలో వేజ్జిస్ మరియు పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. కానీ బొప్పాయి,పైనాపిల్ మరియు ద్రాక్ష వంటివి గర్భం ప్రారంభంలో నివారించే ఆహారాలుగా ఉన్నాయి.

 చేపలు:

చేపలు:

చేపలు సీఫుడ్ మరియు స్వోర్డ్ ఫిష్,సొరచేప మరియు రాజు మేకరెల్ వంటి అధిక పాదరసం కంటెంట్ కలిగిన కొన్ని రకాల చేపలను మొదటి త్రైమాసిక సమయంలో నివారించే ఆహారాలుగా ఉన్నాయి. మీరు ఏ రకమైన పచ్చి లేదా వండని చేపలను కూడా తినకుండా జాగ్రత్త తీసుకోవాలి.

చీజ్:

చీజ్:

చీజ్ మొత్తం హానికరమైనవి కాదు. కానీ మోల్డ్ పండి జున్ను మరియు పాశ్చరైజేషన్ చేయని పాలతో తయారుచేసిన సాఫ్ట్ చీజ్ గర్భం ప్రారంభంలో నిషేదించారు. మీరు మృదువైన చీజ్ కోరుకుంటే,అది సుక్ష్మక్రిమిరహిత పాల నుండి తయారు చేసిందని నిర్ధారించుకోండి.

కెఫిన్

కెఫిన్

కెఫిన్ గర్భం ప్రారంభంలో నివారించే ఆహారాల విభాగంలోకి వస్తాయి. గర్భిణీ స్త్రీలు వారి కెఫిన్ వినియోగంను పరిమితం చేసుకోవాలి. కెఫిన్ టీ,కాఫీ,సాఫ్ట్ పానీయాలు,చాక్లెట్ మొదలైన వాటిలో ఉంటుంది.

English summary

9 Indian Foods To Avoid During Pregnancy

In India, we commonly categorize food according to its Taseer or effect on the body temperature. You can broadly divide food into two broad categories of hot and cold foods. For example, you are sure to avoid guava if you are suffering from cold and cough as its Taseer is cold. While a glass of aam pana, a ra
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more