గర్భధారణ సమయంలో కాలి బ్రొటనవేలుకు మెట్టెలను ధరించటం వల్ల కలిగే ప్రయోజనాలు

Posted By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

ప్రాచీన భారత సంప్రదాయాలు అనేవి నిజానికి ఒక గొప్ప సేకరణ అని చెప్పవచ్చు. ఇక్కడ నుండే ఆయుర్వేద శాస్త్రం ఉద్భవించింది. నిజానికి, చాలా మంచి విషయాలను మనము కేవలం మూఢనమ్మకమని చెప్పి పక్కన పెట్టేస్తున్నాము. కానీ వాటి వెనుక చాలా తార్కికమైన కారణాలున్నాయి.

మన పూర్వీకులు, ఆధ్యాత్మికంగా మరియు శాస్త్రీయంగా మరింత ప్రగతిని సాధించారు. వారు ఆమోదించిన భావనలను మరియు నమ్మకాలను తర్వాత తరాలవారికి ప్రయోజనం చేకూరలన్న ఉద్దేశంతో వారి నోటి మాటలు ద్వారానే మనకు తెలిసేలా చేసి, మన ముందుకు తీసుకువచ్చారు.

advantages of wearing toe ring during pregnancy

నేటికీ, చాలా శతాబ్దాల తర్వాత, సైన్స్ మరియు సాంకేతిక (టెక్నాలజీ) పురోగతితో మనము ఆ ఆచారాల వెనుక దాగిఉన్న కారణాలను తెలుసుకోగలుగుతున్నాము. కాని వాటన్నింటినీ తెలుసుకోడానికి మన పూర్వీకులకు శాస్త్రీయమైన మరియు తార్కిక నైపుణ్యాలను కలిగి ఉండటమే ప్రధాన కారణంగా నొక్కిచెబుతూ, మనము వారి సూచించిన కాంతి మార్గంలోనే ప్రయాణిస్తూ ప్రగతిని సాధించగలుగుతున్నాము అనే సత్యాన్ని తెలియజేశారు.

ఈ ఆర్టికల్లో, ఈరోజు మనము గర్భిణీ స్త్రీలు బొటనవేలుకి మెట్టెలను ధరించడం వల్ల కలిగే ప్రాముఖ్యతను గూర్చి చర్చించబోతున్నాం. వివాహ విషయంలో స్త్రీలపై తరచుగా జరిపే సంప్రదాయమని మనలో చాలా మందికి తెలుసు. కానీ దాని యొక్క ప్రాముఖ్యతను గూర్చి తెలుసుకోకుండా పక్కన పెట్టేయడం జరుగుతుంది. దాని యొక్క పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడం కోసం ఈ క్రింది విషయాలను పూర్తిగా చదవండి.

1. ప్రశాంతతనిస్తుంది :

1. ప్రశాంతతనిస్తుంది :

ఒక కాలి యొక్క బొటనవేలుకు వెండితో చేసిన మెట్టెలను పెట్టుకోవడం వల్ల, ఒత్తిడి మరియు ఆందోళనలు కలిగే సమయంలో ఎదురయ్యే ప్రతికూలమైన ప్రభావాలను తగ్గిస్తూ, వారికి ప్రశాంతతను కలుగజేస్తుంది. ప్రతిరోజు తప్పకుండా వీటిని ధరించడం వల్ల ఆమె యొక్క రక్త పోటుని అదుపులో ఉంచుతుంది. సరైన రక్తపోటు, వేగవంతమైన గర్భధారణకు దారితీస్తుంది మరియు సంబంధిత వ్యక్తికి ఆరోగ్యకరమైన గర్భం దాల్చడానికి అనువైన అవకాశాలను పెంచుతుంది.

2. రక్త ప్రవాహం యొక్క సామర్ధ్యత :

2. రక్త ప్రవాహం యొక్క సామర్ధ్యత :

గర్భాశయానికి కలుసుకున్న రక్త సిరలు అనేవి నేరుగా కాలి యొక్క బ్రొటనవేలుతో సంబంధాలను కలిగి ఉన్నాయి. అందువల్ల కాళ్ళకు మెట్టెలను ధరించటం వల్ల మీరు మీకు పుట్టబోయే బిడ్డతో వేరువేరు స్థాయిలలో సంబంధాలను కలిగి ఉండటం వల్ల, మీరు బిడ్డ జన్మించడానికి సిద్ధమైన చివరి క్షణాలలో మీ ఇద్దరి మధ్య బలమైన బంధం ఏర్పడుతుంది. ఆ బలమైన బంధాన్ని ప్రోత్సహించటానికి ఇది చాలా ఉపయోగపడుతుంది.

3. ఆక్యుప్రెషర్ లాభాలు :

3. ఆక్యుప్రెషర్ లాభాలు :

గర్భాశయం మరియు బొటనవేలు మధ్య నేరుగా సంబంధం ఉన్న కారణంగా, బొటనవేలుపై సరైన ఒత్తిడిని పెట్టడం అనేది గర్భాశయం పై మంచి ప్రభావాన్ని చూపుతుంది. గర్భాశయం, శిశువు యొక్క నివాసంగా ఉన్నందున, గర్భాశయంపై ఆక్యుప్రెషర్ యొక్క ప్రభావంతో ఆ శిశువుకు విశ్రాంతిని కలుగజేసి, ఆరోగ్యంగా ఉండేటట్లు చేస్తుంది.

4. శక్తిని కలుగజేసే ప్రధాన సూత్రధారిగా :

4. శక్తిని కలుగజేసే ప్రధాన సూత్రధారిగా :

గర్భిణీ స్త్రీలు బొటనవేలుకు ధరించే మెట్టెలు, సాధారణంగా వెండితోనూ (లేదా) కొన్ని ఇతర లోహాలతో తయారు చేస్తారు. ఆ లోహం యొక్క ఏదైనా ఒక రూపం మంచి సూత్రధారిగా పనిచేస్తుందని మనకు బాగా తెలుసు. అందువల్ల ఒక స్త్రీ మెట్టెలతో నేలపైన నడుస్తున్నప్పుడు, అన్ని రకాల సానుకూలమైన శక్తులను ఆ మెట్టెలు గ్రహించి, ఆ శక్తిని శరీరానికి బదిలీ చేస్తుంది. ఈ మెట్టెలు (కాలి బొటనవేలుతో) నేరుగా గర్భాశయంతో (అనగా అంతర్గత శరీర భాగానికి), అనుసంధానించబడినది కావున గర్భిణీ స్త్రీలకు ఇది మరింత అనుకూలంగా ఉంటుంది.

5. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది :

5. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది :

గర్భధారణ సమయంలో, ఒక వ్యక్తి యొక్క మానసిక ఆరోగ్యము అత్యంత ప్రాముఖ్యమైనది. కాలికి మెట్టెలను ధరించడం వల్ల పుట్టబోయే బిడ్డకు మంచిదని నమ్మడంతో, ఈ లోహం ఆ తల్లికి ఎంతో మానసిక బలాన్ని ఇస్తుంది. ఇది ఆమెకు సంతోషాన్ని కలిగించే, ఆరోగ్యకరమైన సాధనంగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.

6. గర్భాశయము యొక్క సమతుల్యత :

6. గర్భాశయము యొక్క సమతుల్యత :

గర్భిణీ స్త్రీలు, వారి యొక్క కాళ్ళ బొటనవేలు మీద మెట్టెలను ధరిస్తున్న కారణంగా, ప్రవహించబడే శక్తిని సమతుల్యం చెయ్యబడుతుంది. ఇది గర్భాశయమునకు ఉత్తమమైన స్థితిని కలుగజేస్తూ, గర్భాశయంలో దాగుని ఉన్న బిడ్డకు మరింత సౌకర్యవంతంగా ఉండేటట్లుగా తోడ్పడుతుంది.

7. ఋతుస్రావం సరిగ్గా జరగటానికి :

7. ఋతుస్రావం సరిగ్గా జరగటానికి :

గర్భధారణకు ప్రయత్నించే స్త్రీలలో, సకాలలో సంభవించని ఋతుస్రావం అనేది తీవ్రమైన సమస్యల్లో ఒకటిగా చెప్పవచ్చు. ఋతుస్రావానికి సంబంధించిన నరాలు అనేవి రెండవ కాలి బొటనవేలుతో ప్రత్యక్షమైన సంబంధాన్ని కలిగి ఉంది. ఒక క్రమ పద్ధతిలో కాలి బొటనవేలులో ఉన్న నరాలను నొక్కడం ద్వారా మీరు సరైన సమయానికి ఋతుస్రావాన్ని పొందగలరు, అలానే మీరు పిల్లలను కనటానికి గర్భస్రావమును కలిగి ఉన్నారని ముందుగా తెలియజేస్తుంది, అలానే ఆరోగ్యకరమైన గర్భధారణను కూడా నిర్ధారిస్తుంది.

English summary

Advantages of wearing toe ring in pregnancy

According to the traditions and customs that we follow, the toe ring has its significance and it needs to be worn by every married woman. But little did we know what happens when you wear it specially when you are pregnant. Yes, there are several facts associated with the wearing of toe ring during pregnancy.