Latest Updates
-
పోషకాల గని మునగాకుతో కరకరలాడే పూరీలు.. తయారీ విధానం ఇదే! -
ఎవ్వరినీ వదలని విటమిన్ B12, విటమిన్ D,ఐరన్ లోపాలు..రోజూ ఏం చేయాలంటే.. -
కరివేపాకు ఎండుకొబ్బరి పచ్చడి..వేడి వేడి అన్నం, ఇడ్లీ, దోశ దేనిలోకైనా కేక! -
క్రిస్పీ ఎర్ర కందిపప్పు దోశ..బరువు తగ్గాలనుకునేవాళ్లకి బెస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్, అసిడిటీకి చెక్..పప్పు వండే అసలైన సీక్రెట్ రివీల్ చేసిన ప్రముఖ చెఫ్ -
హైదరాబాద్ లో లవ్ జీహాద్?: బలవంతంగా ఇస్లాంలోకి మార్చి..తొలిరాత్రే నలుగురితో కలిసి అత్యాచారం -
వృశ్చికం, మీనం, కర్కాటక రాశుల వారికి శివుని అనుగ్రహం.. ఎవరికి ధనయోగం? - సోమవారం, 06 ఏప్రిల్ 2026 -
స్టవ్ వెలిగించే పనే లేదు..5 నిమిషాల్లో స్పైసీ బెంగాలీ ఝల్ మురి చేసుకోండిలా.. -
నిద్రలో పెద్దగా గురక పెడుతున్నారా? అయితే మీకు 71% గుండెపోటు ముప్పు ఉన్నట్లే! -
సొంత తమ్ముడి భార్యతోనే అన్న బహిరంగంగా ఆ పని చేయొచ్చు..ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా?
ఈ స్టైల్లో వంకాయ ఫ్రైని మీరు ఎప్పుడూ చేసుకొని వుండరు.. టేస్టు మస్తు అదుర్స్..!
కూరగాయల్లో కింగు వంకాయ. వంకాయ కూరల్లో ఏది చేసినా టేస్టీగానే వుంటుంది. వంకాయ ఫ్రైని కొత్తరకంగా ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించబోతున్నాం. ఈ స్టైల్లో వంకాయను వండుకుంటే ఆహా అని మీరు అనాల్సిందే. తెల్లవంకాయలతో చేసిన ఫ్రై మరింత రుచిగా వుంటుంది. దీని కోసం కావాల్సిన వంట సామాగ్రి కూడా తక్కువే.
వంకాయ ఫ్రై చేయడానికి కావాల్సిన వంట సామాగ్రి
1/4 కిలో వంకాయలు
ఉప్పు
మంచి నూనె
అర టీ స్పూన్ జిలుకర
4 ఎండి మిరపకాయలు
4 పచ్చి మిరపకాయలు
కరివేపాకులు
ఉల్లిపాయలు
1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
1/4 టీ స్పూన్ పసుపు
1/4 కప్పు పళ్లీలు
1/4 కప్పు చెనగ పిండి
2 టీ స్పూన్ల కారంపొడి
2 టీ స్పూన్ల ధనియాలు
కొత్తిమీర ఆకులు
ముందుగా పావుకిలో వంకాయలను తీసుకోవాలి
వంకాయలను కట్ చేసి ఉప్పు వేసిన నీళ్లలో వేసి కలపాలి
ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్ల మంచి నూనె పోసి వేడి చేయాలి.
ప్యాన్ లో అర టీ స్పూన్ జిలుకర, 4 ఎండి మిరపకాయాలను వేసి ఫ్రై
చేయాలి
సన్నగా తరిగిన 4 పచ్చి మిరపకాయాలను, కొద్దిగా కరివేపాకులను,
ఉల్లిపాయను సన్నగా తరిగి కాగుతున్న నూనెలో వేసుకొని ఫ్రై
చేసుకోవాలి.
ఇందులోనే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను తీసుకొని బాగా ఫ్రై
చేయాలి.
ఇందులోనే పావు టీస్పూన్ పసుపును, రుచికి సరిపడా ఉప్పును వేసుకొని
కలుపుకోవాలి.
ఇందులో కట్ చేసిన వంకాయ ముక్కలను కూడా వేసుకొని కలుపుకోవాలి.
మంటను మీడియం ఫ్లెమ్ లో పెట్టి మూతపెట్టి కొన్ని నిమిషాలు అలాగే
వదిలేయాలి.
వేరే ప్యాన్ లోకి పావు కప్పు పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
పావుకప్పు చెనగ పిండిని కూడా వేసుకొని కలుపుకోవాలి.
వీటిని గ్రైండర్ లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఉడుకుతున్న వంకాయ కూరలో రెండు టీ స్పూన్ల కారం పొడిని, రెండు
టీ స్పూన్ల ధనియాలు పొడిని, గ్రైండ్ చేసుకున్న చెనగ పిండిని కూడా
వేసుకొని బాగా కలుపుకోవాలి.
చివరిగా కొన్ని కొత్తిమీర ఆకులను వేసుకోవాలి.
ఇక దీంతో వంకాయ ఫ్రై రెడీ అయినట్టే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications













