మీరు త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారా? అయితే, మీ అమ్మతో కలిసి ఈ 9 పనులు చేయడం ఎంతో అవసరం

By Ashwini Pappireddy
Subscribe to Boldsky

ప్రతి అమ్మాయి జీవితంలో పెళ్లి అనేది ఎంతో మధురమైన అనుభూతి. పెళ్లి అనగానే అమ్మాయితో పాటూ ఇంటిళ్ళపాటు సందడి మొదలవుతుంది. ఇది ఒకరకంగా అందరి లో ఆనందాన్ని తీసుకువచ్చే పండుగగా చెప్పవచ్చు, కానీ చేసుకోబోయే అమ్మాయికి సంతోషంతో పాటు, తనకి ఇష్టమైన వాళ్ళని అందరిని వదిలి పెట్టి వెళ్లిపోవాల్సి వస్తుందనే బాధని, భయాన్ని కలిగిస్తుంది.

ముఖ్యంగా అమ్మ ని వదిలి వెళ్లాల్సి వస్తుందని తలచుకుంటేనే ఏడుపు వచ్చేస్తుంది. ప్రతి క్షణం మన సంతోషమే తన సంతోషంగా ఫీల్ అవుతూ, మన కోసం అన్ని త్యాగం చేస్తూ, బెస్ట్ ఫ్రెండ్ లా అన్ని సలహాలిస్తూ వుండే అమ్మతో కలిసి ఇక కలిసివుండలేము అని తెలిసిన తర్వాత ఏ అమ్మాయి అయినా కంట తడి పెట్టక తప్పదు, ఎందుకంటే ఈ ప్రపంచంలో అమ్మ స్థానాన్ని ఏది పూర్తి చేయలేదు.

మీతో పాటే ఎళ్లవేళ లా అన్నింటిలో మీకు హెల్ప్ చేసే మీ అమ్మ మరియు ఆమె ఎంత అద్భుతమైన స్త్రీ అని మీకు తెలుసుకున్నప్పుడు మీ ఏడుపుని అస్సలు ఆపుకోలేరు. మీరు బాధలో వున్నప్పుడు మీ ల్యాప్ మీద పడుకొని ఏడ్చలేరు, మీరు కావాలనుకున్నప్పుడు, ఆమె చేతి తో వండిన గజార్ కా హల్వా యొక్క రుచిని పొందలేరు. 🙁

కానీ అమ్మాయిలూ, ఇది ఆలస్యం అయితే కాదు. మీరు ఇంకా మీ చేతిలో ఉన్న కొద్ది సమయాన్ని ఉపయోగించుకోండి మరియు వున్న కొద్ది సమయాన్ని ఆమెతో గడిపి పూర్తిగా ఆనందించండి !! మీ ఇద్దరికి ఇది అవసరం మరియు మీరు ఈ అర్హతని కలిగివున్నారు.

 ఇద్దరూ ఎక్కువగా ఆనందించే పనిని కలిసి చేయండి

ఇద్దరూ ఎక్కువగా ఆనందించే పనిని కలిసి చేయండి

1. మీరు ఇద్దరూ ఎక్కువగా ఆనందించే పనిని కలిసి చేయండి. మధ్యాన్న భోజనం చేయండి. షాపింగ్ చేయండి.

2. ఒక రిలాక్స్డ్ మసాజ్ పొందడానికి ఒక స్పా చికిత్స

2. ఒక రిలాక్స్డ్ మసాజ్ పొందడానికి ఒక స్పా చికిత్స

2. ఒక రిలాక్స్డ్ మసాజ్ పొందడానికి ఒక స్పా చికిత్స మరియు బాండ్ తీసుకోండి. మీకు ఇద్దరికి ఇది అవసరం .ఎందుకంటే మీ ఇంట్లో వివాహం జరగబోతోంది.

 3. మూవీ మారథాన్ కి వెళ్ళండి

3. మూవీ మారథాన్ కి వెళ్ళండి

3. మూవీ మారథాన్ కి వెళ్ళండి తనకి ఇష్టమైన అన్ని చలన చిత్రాలను ఒకటి తర్వాత ఒకటి చూడండి.

4. ఇద్దరూ కలిసి ఒక చిన్న ట్రిప్ను కి వెళ్ళండి.

4. ఇద్దరూ కలిసి ఒక చిన్న ట్రిప్ను కి వెళ్ళండి.

4. ఇద్దరూ కలిసి ఒక చిన్న ట్రిప్ను కి వెళ్ళండి. అది జస్ట్ లాంగ్ డ్రైవ్ హై వే లో వున్న చిన్న ఢాబా అయినా పర్లేదు,వెళ్లి రిఫ్రెష్ అవండి.

5. మీరు ఎల్లప్పుడూ వేళ్ల తో లిక్ చేసేటటువంటి

5. మీరు ఎల్లప్పుడూ వేళ్ల తో లిక్ చేసేటటువంటి

5. మీరు ఎల్లప్పుడూ వేళ్ల తో లిక్ చేసేటటువంటి తను బాగా వండే వంటలను బోధించడానికి ఆమె ను అడగండి; ఆమె పర్యవేక్షణలో దానిని సిద్ధం చేయండి.

6. పిజ్జా ఆర్డర్ చేసి మరియు మీరు చిన్న పిల్లగా ఉన్నప్పుడు

6. పిజ్జా ఆర్డర్ చేసి మరియు మీరు చిన్న పిల్లగా ఉన్నప్పుడు

6. పిజ్జా ఆర్డర్ చేసి మరియు మీరు చిన్న పిల్లగా ఉన్నప్పుడు తీసిన మీ వీడియో చూస్తూ,మీరు చేసిన అన్ని ఇబ్బందికరమైన, చిలిపి పనుల వివరాలను చెప్పమనండి!!

ఆమె పెళ్లి ఫొటోస్ ని చూస్తూ మరియు ఒక కప్పు కాఫీ తాగుతూ

ఆమె పెళ్లి ఫొటోస్ ని చూస్తూ మరియు ఒక కప్పు కాఫీ తాగుతూ

7. లేదా ఆమె పెళ్లి ఫొటోస్ ని చూస్తూ మరియు ఒక కప్పు కాఫీ తాగుతూ ఆమె జ్ఞాపకార్థంలో అందమైన మరియు హాస్యభరిత వివాహ కథలను వినండి.

రోజంతా ఆమెతో మాట్లాడండి.

రోజంతా ఆమెతో మాట్లాడండి.

8. కేవలం ఒక దుప్పటి లో ఆమె ను గట్టిగా కౌగిలించు కొని మరియు రోజంతా ఆమెతో మాట్లాడండి.

ఆమె వొడిలో కూర్చోండి

ఆమె వొడిలో కూర్చోండి

9. లేదా శీతాకాలంలో మంచి వెన్నెలలో ఆమె వొడిలో కూర్చోండి. అది ఆమెకి బరువుగా అనిపించినప్పటికీ, అది ఎప్పుడూ మామ్ మరియు కుమార్తె పంచుకున్న ఉత్తమ క్షణాల లో ఒకటి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    9 Things You Need To Do With Your Mom If You Are Soon Getting Married

    When it is the time of getting married nears, is when you realize what an awesome mother and and an amazing woman your mom is. You start feeling miserable you won’t be able to cry in her lap when you feel upset any more, won’t be able to get a taste of her famous gajar ka halwa whenever you want and much much more! 🙁
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more