For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు స్ట్రెస్ తో ఉన్నప్పుడు మీ అర్ధాంగితో ఎలా మాట్లాడాలి..?

By Lekhaka
|

మీరు వైవాహిక జీవితంలో విజయం సాధించడం అనేది కేవలం మంచం మీద ఆమెను సంతృప్తి పరచడంలో మాత్రమే ఆధారపడి లేదు. మీరు మీ భార్య మధ్యగల సమస్యలను ఎంతవరకు పరిష్కరించుకోగాలరో దానిపై కూడా అధరపడి ఉంటుంది.

ముందుగా, ఒక పురుషుడిగా, ఒత్తిడిలో ఉన్నపుడు కూడా ఎంతో సహనాన్ని, ప్రశాంతతను ప్రదర్శించినపుడు స్త్రీలు తో విలువను పొందతారు.

మీరు ఒత్తిడిలో ఉన్నపుడు సహనాన్ని, నిగ్రహాన్ని కోల్పోవడం చాలా తేలిక. కానీ మీరు ఒత్తిడిలో ఉన్నపుడు కూడా మీరు గౌరవంతో స్పందించే ప్రయత్నం చేయండి. మీ భార్య మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తుంది. చదవండి.....

నిర్దిష్టంగా ఉండండి

నిర్దిష్టంగా ఉండండి

ఆమె మీ మనసుని చదివేయాలని ఆశించకండి. మీ సమస్యలను మంచి మాటలతో వివరించండి. మీ భావాలను ఆమె అర్ధం చేసుకునేలా వ్యవహరించండి.

చాలా తక్కువ చెప్పండి

చాలా తక్కువ చెప్పండి

మీరు ఒత్తిడిలో ఉన్నపుడు, మీరు ఎక్కువ మాట్లాడితే ప్రతికూల విషయాలు తక్కువగా మాట్లాడండి. అందువల్ల, తక్కువ మాట్లాడండి, కేవలం మీ సమస్యను మాత్రమె చెప్పడానికి నోరుతేరవండి; చెడు మాటలు మాట్లాడకండి.

దృష్టి

దృష్టి

ప్రస్తుత సమస్యను గురించి మాత్రమే మాట్లాడండి; గతాన్ని తవ్వొద్దు. ఆమె మీ మాటలు వినకపోతే బెదిరించొద్దు.

విమర్శించడం మానుకోండి

విమర్శించడం మానుకోండి

ఎగతాళి ఆటలు మానుకోండి. వ్యాఖ్యలు చేయరాదు.మీ లక్ష్యం సమస్య గురించి మాట్లాడటం; ఎదుటివారిని ఎగతాళి చెయ్యటం కాదు.

ఆమె మిమ్మల్ని విమర్శిస్తే.....

ఆమె మిమ్మల్ని విమర్శిస్తే.....

చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా వినండి. కోపాన్ని, భయాన్ని నియంత్రించుకోండి. ఆమె మీ భార్య, అందువల్ల ఆమె మీ చెడు గురించి చెప్తుంది. అందువల్ల, ఆమె మిమ్మల్ని విమర్శించి ఉండవచ్చు. మీరు ఆ విమర్శలను పట్టించుకుంటే, యుద్ధం ఎప్పటికీ ఆగాడు. నిశ్సబ్దంగా వినండి.

మధ్యలో కల్పించుకోవద్దు

మధ్యలో కల్పించుకోవద్దు

ఆమె మీకు ఏదైనా విషయం చెప్పడంలో నిమగ్నమైనపుడు, ఆమె వరవడిని ఆపకండి. శ్రద్ధగా వినండి; ఆమె నిరాశ బైటకు వెళ్ళగక్కనీయండి.

సలహాలు ఇవ్వొద్దు

సలహాలు ఇవ్వొద్దు

మీ పురుషాహంకారం సలహాలు ఇచ్చేట్టు చేస్తుంది. అలా చేయొద్దు ప్రత్యేకంగా మీరు ఒత్తిడిలో ఉన్నపుడు. ఆమె అదంతా పట్టించుకోదు.

సహనం గెలుస్తుంది

సహనం గెలుస్తుంది

ఒక సంభాషణ జరిగేటపుడు చాలా ఓపికగా, ప్రశాంతంగా ఉండే పురుషుడు విజయాన్ని పొందుతాడని అనేక అధ్యయనాలు తెలియచేశాయి ఎందుకంటే సహనాన్ని కోల్పోయిన వ్యక్తి ఎట్టకేలకు మరో వ్యక్తిని క్షమించమని అడుగుతాడు. అందువల్ల, సహనంతో ఉండండి. ఆమె తిరిగి వచ్చి, తరువాత మిమ్మల్ని హత్తుకుంటుంది.

నిజమైన లక్ష్యం

నిజమైన లక్ష్యం

మాట్లాడే ఉద్దేశం విషయాన్నీ పంచుకోవడం. అక్కడ ఉద్దేశం ఘర్షణ, నిందిచడం కాదు. అందువల్ల, ఆచితూచి మాట్లాడండి లేదా నిశ్సబ్దంగా ఉండండి. ఒకసారి మీ ఒత్తిడి స్థాయి తగ్గితే, ప్రపంచం మొత్తం అందంగా కనిపిస్తుంది.

English summary

How To Talk To Your Wife When You Are Stressed Up

The success of marriage doesn't solely depend upon how well you satisfy her in bed. It depends more on how well you and your wife solve burning issues.
Story first published:Tuesday, January 24, 2017, 17:07 [IST]
Desktop Bottom Promotion