ఆమెతో ఒక్కసారి సెక్స్ లో పాల్గొన్నందుకు నేను రోజూ నరకం చూస్తున్నా - My Story #16

Written By:
Subscribe to Boldsky

నాది కర్నూలు. నేను అప్పుడే ఉద్యోగంలో కొత్తగా చేరాను. నేను చేరిన మొదటి ఉద్యోగం అదే. నా తల్లిదండ్రులకు నేను ఒక్కడినే కుమారుడిని. మా నాన్న ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో చదువు అయిపోయాక కుటుంబ బాధ్యతలు మొత్తం నాపైనే పడ్డాయి. అలాంటి సమయంలో నేను ఒక పత్రికకు సంబంధించిన కంపెనీలో ఉద్యోగంలో జాయినయ్యాను.

ఎంబీబీఎస్ అమ్మాయి పరిచయం

ఎంబీబీఎస్ అమ్మాయి పరిచయం

తర్వాత కర్నూలు పెద్దాసుపత్రిలో పని చేసే ఒక ఫ్రెండ్ ద్వారా కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివే అమ్మాయి దీపతో స్నేహం ఏర్పడింది. ఆమె నన్ను ఎంతో ప్రేమించేది. నేనంటే పడి చచ్చిపోయేది. ఆమెది వరంగల్. బాగా ధనవంతుల కుటుంబానికి చెందిన ఆమె.

టీ స్టాల్ దగ్గరే వెయిటింగ్

టీ స్టాల్ దగ్గరే వెయిటింగ్

కాలేజీ పక్కనే పెట్రోలు బంక్ దానికి ఎదురుగానే ఒక టీ స్టాల్ ఉండేది. అందువల్ల రోజూ నేనక్కడికి వెళ్లి టీ తాగుతూ కూర్చొనేవాణ్ని. నా జాబ్ సాయంత్రం వేళల్లో ఉండేది. ఉదయం మొత్తం నేను ఖాళీగా ఉండేవాణ్ని. ఆమె కాలేజీకి వచ్చే సమయానికి నేను వెళ్లి కలిసేవాణ్ని. ఇద్దరం కొద్దిసేపు మాట్లాడుకున్నాక ఆమె కాలేజీకి వెళ్లేది. అలా రోజూ వెళ్లేవాణ్ని. రోజూ మాట్లాడుకునేవాళ్లం.

మిస్ అయిపోయాం

మిస్ అయిపోయాం

ఇదంతా జరిగి చాలా సంవత్సరాలైంది. తర్వాత దీప ఉన్నత చదువుల కోసం ఫారిన్ వెళ్లింది. నాకు, ఆమెకు మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. దీంతో మేమిద్దరం చాలా రోజులు మాట్లాడుకోలేకపోయాం. ఆమె విదేశాల్లోనే పీజీ పూర్తి చేసింది.

ఢిల్లీలో జాబ్

ఢిల్లీలో జాబ్

నేను కూడా ఒక ఇంగ్లిష్ పత్రికలో జాబ్ రావడంతో ఢిల్లీకి వెళ్లాను. తర్వాత బెంగళూరుకు ట్రాన్స్ ఫర్ అయ్యాను. వార్తలకు సంబంధించిన కాన్ఫరెన్స్ కోసం నేను విదేశాలకు కూడా వెళ్లేవాణ్ని.

కడపకు చెందిన ఆమెతో పెళ్లి

కడపకు చెందిన ఆమెతో పెళ్లి

కడపకు చెందిన ఒక పెళ్లి సంబంధం వచ్చింది. అమ్మాయి నాకు బాగా నచ్చింది. ఇరు కుటుంబాలకు సంబంధం ఓకే కావడంతో నేను ఆమెను పెళ్లి చేసుకున్నాను. పెళ్లయిన తర్వాత మేము బెంగళూరులో కాపురం పెట్టాం. నా భార్య పేరు శ్వేత.

దీపతో మళ్లీ టచ్ లోకి..

దీపతో మళ్లీ టచ్ లోకి..

చాలా రోజుల తర్వాత దీప నంబర్ ను నేను తెలుసుకోగలిగాను. ఫోన్ చేశాను. చాలా బాగా మాట్లాడింది. నేను కూడా నీ నంబర్ తెలుసుకోవడానికి కొన్ని సార్లు ట్రై చేశానని చెప్పింది. మొత్తానికి చాలా ఏళ్ల తర్వాత మాట్లాడుకోవడం వల్ల చాలా సేపు మాట్లాడుకున్నాం.

తన పెళ్లి అయిపోయింది

తన పెళ్లి అయిపోయింది

తన గురించి అడిగాను. చాలా విషయాలు చెప్పింది. తనకు పెళ్లయిపోయిందంది. మంచి ఉన్నతకుటుంబానికి చెందిన వ్యక్తితో తన పెళ్లి జరిగిందని చెప్పింది. అతను హైదరాబాద్ లో ఒక బిజినెస్ మన్ గా పని చేస్తాడని చెప్పింది. అతని ఫొటోలు కూడా పంపింది. హీరోలాగా బాగున్నాడు.

వీలుంటే క్లినిక్ కు రమ్మంది

వీలుంటే క్లినిక్ కు రమ్మంది

ఆమె భర్త గురించి నాకు చాలా విషయాలు చెప్పింది. నా భార్యకు సంబంధించిన విషయాలన్నీ నేను చెప్పాను. తాను ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నానంది. గైనకాలజిస్ట్ చేస్తున్నట్లు చెప్పింది. అడ్రస్ మెసేజ్ చేసింది. ఎప్పుడైనా వీలుంటే క్లినిక్ కు రమ్మని చెప్పింది. సరే వస్తానన్నాను.

ఆమెను కలిశాను

ఆమెను కలిశాను

చాలా ఏళ్ల తర్వాత మాట్లాడుకున్నందుకు చాలా సంతోషంవేసింది.

ఆఫీసులో సెలవుపెట్టి హైదరాబాద్ వెళ్లాను. ఆమెను కలిశాను. ఇద్దరం అప్పటి రోజులను గుర్తు చేసుకున్నాం. ఆ జ్ఞాపకాలను మొత్తం ఒక్కసారి రివైండ్ చేసుకున్నాం. అసలు అలాంటి రోజులు ఎప్పటికీ రావు.

రూమ్ బుక్ చేసింది

రూమ్ బుక్ చేసింది

తర్వాత హోటల్ లో లంచ్ చేశాం. ఆమె తన భర్తను పరిచయం చేస్తుందనుకున్నాను. కానీ అక్కడే ఒక రూమ్ బుక్ చేసింది. కాసేపు మాట్లాడుకుందాం నీతో చాలా విషయాలు చెప్పాలంది.

హ్యాపీగా లేనంది

హ్యాపీగా లేనంది

రూమ్ లోకి వెళ్లాం. తన పర్సనల్ లైఫ్ గురించి చెప్పింది. తన భర్త వల్ల తాను హ్యాపీగా లేనంది. నిన్ను మిస్ కావడం నా దురదృష్టం అని అంది. ఏడ్చింది. నిన్ను నేను ఎంతో ప్రేమించాను కానీ మా ఇంట్లో వారి వల్ల అతన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని చెప్పింది. ఆమె సెక్స్ వల్ గా హ్యాపీగా లేనంది. నా ఒళ్లో పడుకుని నా తల నిమురుతూ నాకు తన సమస్యలన్నీ చెప్పుకుంది.

సెక్స్ వల్ గా కలవలేదు

సెక్స్ వల్ గా కలవలేదు

ఇప్పటి వరకు మా బంధంలో మేము సెక్స్ వల్ గా కలవలేదు. ఇప్పుడు ఇద్దరికీ పెళ్లయింది. కానీ తను మాత్రం నన్ను ఆ విధంగా కోరుకుంటుంది. నా మనస్సు నేను చేస్తున్న పని తప్పని చెబుతుంది. నేను ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. మాటల్లో పడి సమయాన్నే మరిచిపోయాం. అప్పటికే సాయంత్రం అయ్యింది.

సెక్స్ ను ఫుల్ ఎంజాయ్ చేశాం

సెక్స్ ను ఫుల్ ఎంజాయ్ చేశాం

తను బాత్రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అయి వచ్చింది. మొదటిసారి ఆమెను ముద్దుపెట్టుకున్నాను. తర్వాత ఇద్దరం మా హద్దులు మరిచిపోయాం. శృంగారంలో తేలియపోయాం. సెక్స్ ను ఫుల్ ఎంజాయ్ చేశాం. తను బాగా సంతృప్తి చెందింది. ఎన్నో రోజులుగా తాను కన్న కల ఈ రోజు నెరవేరిందన్నట్లుగా తాను చూసింది.

ఫోన్ లో టచ్ లో

ఫోన్ లో టచ్ లో

తర్వాత మేమిద్దరం అక్కడి నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వచ్చాం. నేను బెంగళూరు ఫ్లైట్ ఎక్కాను. తను ఇంటికెళ్లిపోయింది. మేమిద్దరం రెగ్యులర్ గా ఫోన్ లో టచ్ లో ఉండేవాళ్లం.

నా భార్యకు తెలిసింది

నా భార్యకు తెలిసింది

మా విషయం నా భార్యకు తెలిసింది. తను నాతో గొడవపడింది. పుట్టింటికి వెళ్లిపోతానంది. నాతో రోజూ గొడవపడేది. విడాకులు ఇస్తానంది. మా అత్తమామల నుంచి నాపై ఒత్తిడి పెరిగింది. దీంతో కొన్ని రోజులు దీపతో కమ్యూనికేషన్ కట్ చేశాను. తర్వాత దీప తన భర్తను వదిలేసి ఒక డాక్టర్ తో సెటిలైందని తెలిసింది.

ఇప్పటికీ నాపై ఆ మచ్చ

ఇప్పటికీ నాపై ఆ మచ్చ

మొత్తానికి దీప నాకు హ్యాండ్ ఇవ్వడం నాకు మేలు చేసింది. అయితే మా ఇంట్లో ఇప్పటికీ కూడా నన్ను నమ్మడం లేదు. నా భార్య ప్రతి రోజూ నన్ను అనుమానిస్తూనే ఉంది. నేను చేసిన తప్పు నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంది.

English summary

I Had An Affair A Decade Ago, And I Still Suffer For It

I Had An Affair A Decade Ago, And I Still Suffer For It
Story first published: Saturday, December 23, 2017, 11:00 [IST]