మీ భాగస్వామితో అస్సలు చెప్పకూడని 8 షాకింగ్ విషయాలు

By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

మీ భాగస్వామితో ఆరోగ్యకరమైన బంధాన్ని కలిగి ఉండాలంటే అన్నింటిని దాచి వుంచకపోవడం చాలా మంచి విషయమని మేము నమ్ముతున్నాము. కానీ కొన్ని విషయలను దాచి పెట్టడం కూడా చాలా మంచి విషయమే, కాదంటరా? ఉదాహరణకు అతను మంచం మీద ఘోరమైన స్థితిలొ వున్నప్పుడు అలాంటి విషయాలను తేలియచెయ్యటం వల్ల అతను కొలుకోకుండా, పూర్తిగ నష్టపోయి ప్రమాదం ఉంది.

తమ భాగస్వామితో ఎన్నడూ పంచుకోని రహస్యాలను ఇప్పుడు పంచుకోమని మేము ఎనిమిదిని వ్యక్తులను అడిగాము. వారు చెప్పేదేమిటో ఇక్కడ చూడవచ్చు.

సెక్స్ సంబంధిత క‌ల‌లు వస్తుంటే దేనికి సంకేతం..!!

ఆమె ఫోటోలో ఉన్నట్లుగా కనపడలేదు :

ఆమె ఫోటోలో ఉన్నట్లుగా కనపడలేదు :

"మేము సోషల్ నెట్ వర్కింగ్ సైట్లో దాదాపుగా ఒకనెల రోజులుగా ఛాటింగ్ చేస్తూ ఉన్నాము, మేము మొదటిసారిగ డేటింగుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాము. నిజానికి ఆమెను కలవటానికి ముందే ఆమె ఫొటోలను చుశాను. కానీ ఆమెను కలిసిన తర్వాత కొన్ని క్షణాల పాటు ఆమెను గుర్తించలేకపోయాను - ఆమె ముఖం మీద ముడతలు బాగా ఉన్న కారణంగా ! అలాగే ఆమె పళ్లు మీద ఉన్న లిప్‌స్టిక్ మరకలను గుర్తించాను. ఇదంతా జరిగింది 6 సంవత్సరాల క్రితం, ఇప్పుడు మేము వివాహం చేసుకుని చాలా సంతోషంగా ఉన్నాము. ఆరోజు రాత్రి వీటన్నింటినీ గుర్తుచేసుకుంటూ ఉంటే మా ఆనందానికి (జ్ఞాపకాలకు) భంగం కలిగించేవిగా ఉన్నాయి."

అతను నన్ను సంతృప్తి పరచలేదు :

అతను నన్ను సంతృప్తి పరచలేదు :

"నాకు పెళ్లయ్యి 2 సంవత్సరాలు గడిచాయి, నా భర్తను నేను ప్రేమిస్తున్నాను. కానీ మాకు లైంగిక సంబంధం సంతృప్తికరంగా లేదు. నేను ఏదైనా కొత్త విషయాలను ట్రై చేసే టైముకు, అతను మాత్రం ప్రయోగాలను చెయ్యడానికి ఇష్టపడడు. అలాగే నా స్థాయిని అందుకోవడంలో ఫెయిల్ అవుతారు. దీని కోసం నేను చాలా ప్రయత్నం చేశాను, ఇకపై నేను సహాకరించలేను."

నా పెళ్ళి సమయానికి, ఆమెతో నేను ప్రేమలో లేను :

నా పెళ్ళి సమయానికి, ఆమెతో నేను ప్రేమలో లేను :

"నాకు వివాహం జరిగింది. నా భార్య వృత్తిపరంగా ఒకమంచి విజయం సాధించిన అమ్మాయి, అలాగే ఆమె బాగా చదువుకున్న కుటుంబానికి చెందినది,

ఆమె ప్రతీ విషయంలోనూ సంపూర్ణతను కలిగి ఉంది, అయినప్పటికీ నేను ఆమెతో నా బంధాన్ని ధృడమైనదిగా చేయలేకపోయాను - గందరగోళ పరిస్థితుల్లో ఆమెని పెళ్లి చేసుకున్నాను. అదృష్టవశాత్తూ, పెళ్ళైన కొన్ని వారాల తర్వాత నేను ఆమెతో ప్రేమలో పడ్డాను."

నేను చాలా మంది భాగస్వాములు ఉండేవారు :

నేను చాలా మంది భాగస్వాములు ఉండేవారు :

"నా భర్త నా గతం గురించి నన్ను అడుగుతూనే ఉంటాడు కానీ, నా మాజీ బాయ్ ఫ్రెండ్స్ గురించి ఆయనకు ఎప్పుడూ చెప్పలేదు. నేను ఈ విషయాన్ని పంచుకోవడం వల్ల అతనికి సంతానం గూర్చి "నిజాలు లేని" విషయాల మీద ఆలోచనలను పెంచుకుంటూ, సంతోషంగా ఉన్న మా వివాహజీవితంలోకి అనవసరమైన పరిస్థితులను రాకూడదని నేను భావిస్తున్నాను."

నా భార్యకు ముద్దు పెట్టడం రాదు :

నా భార్యకు ముద్దు పెట్టడం రాదు :

"నా భార్యకు నేను చాలా సార్లు వివరించేందుకు ప్రయత్నిస్తున్నాను, ఆమెకు ముద్దులు పెట్టుకునే కళలో గూర్చి అనుభవం లేదని. ఊహించు, ఆమెకు అది సహజంగా రాదు. మిగిలిన విషయాల్లో ఆమెకు ఎలాంటి లోపాలు లేవు. "

మొదటి డేటింగ్ అనుభవం చాలా భయంకరమైనది :

మొదటి డేటింగ్ అనుభవం చాలా భయంకరమైనది :

"నేను ఒక అందమైన డ్రస్ వేసుకొని, ఒక సెలూన్ కి వెళ్లి అందమైన హెయిర్ స్టైల్ తో మొదటి డేటింగ్ కోసం వెళ్లాను. నా ప్రియుడు ( ప్రస్తుతం నా భర్త)

తన స్కూటర్పై నన్ను ఎంచుకొని ఒక రోడ్డు పక్కన ఉన్న చిన్న షాపు దగ్గరకు తీసుకువెళ్లారు. నేను ఆ సమయంలో చాలా విసుగుగా చెందాను, అతని నుండి దూరంగా పారిపోవాలనుకుంటున్నాను. చివరికి, నేను అతనితో ప్రేమలో పడ్డాను. "

మీ భాగస్వామికి చెప్పకూడని ముఖ్యమైన విషయాలు..!!

నాకు ఒకేసారి ముగ్గురుతో కలవాలన్న ఆలోచన ఉండేది :

నాకు ఒకేసారి ముగ్గురుతో కలవాలన్న ఆలోచన ఉండేది :

"నాకు ఎప్పుడూ ఒకేసారి ముగ్గురుతో కలవాలన్న ఆలోచనలకు బాగా ఆకర్షితురాలనయ్యి నా భర్త తో కలిసి అలా ప్రయత్నించాలని అనుకుంటున్నాను. అతనితో ఈ విషయం గూర్చి చెప్పే ఉద్దేశం లేదు, అలాగే అతను ఈ పనికి అంగీకరించరు కూడా . "

నా సహోద్యోగిపై నాకు కోరిక కలిగింది :

నా సహోద్యోగిపై నాకు కోరిక కలిగింది :

"నేను నా సహోద్యోగుల్లో ఒకరిపై కోరికను పెంచుకుంటూ వచ్చాను. అది సరైనది కాదని నాకు తెలుసు. నేను ఆమెతో డేటింగ్ చెయ్యాలనే ఆలోచనతో ఎప్పుడూ ముందుకు వెళ్లలేదు, దీనిపై ఎవరితోనూ చర్చించలేదు. ఆమె ఈ విషయం గూర్చి నా భార్యకు ఇలా తెలిసుంటే నన్ను ఎప్పటికీ నమ్మదని నాకు తెలుసు. "

English summary

8 shocking secrets people never told their partners

We believe it's best to bare it all to our partner when it comes to a healthy relationship. But there are certain things that are better left unsaid…isn’t? For instance, he might be terrible in bed, but confessing it might damage things beyond repair!
Story first published: Thursday, August 17, 2017, 17:00 [IST]
Subscribe Newsletter