For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భార్య దగ్గర త్వరగా ఔట్ అయిపోతున్నా, దాంతో మంచి ఎనర్జీ వస్తుందంటా? నిజమేనా?

By Arjun Reddy
|

ప్రశ్న : నాకు ఇటీవల పెళ్లయ్యింది. నాకు యుక్త వయస్సు వచ్చినప్పటి నుంచి హస్త ప్రయోగం చేసుకోవడం అలవాటు. నేను బాత్రూమ్ లో హస్త ప్రయోగం చేసుకునేటప్పుడు ఎవరైనా చూస్తారేమోననే భయంతో వెంటనే స్కలించేవాణ్ని. నాకు కోరిక కలిగితే వెంటనే అంగం స్తంభిస్తుంది. కానీ వెంటనే మెత్తబడిపోతుంది. అలాగే శీఘ్ర స్కలనం సమస్య ఉంది.

నా భార్యను శృంగారంలో అస్సలు సంతృప్తిపరచలేకపోతున్నాను. శృంగారం పూర్తయ్యాక తను బాధపడుతోంది. మళ్లీ నా చేతి వేళ్లతో తను అక్కడ స్పర్శింపజేసుకుని ఆనందిస్తుంది. త్వరగా వీర్య స్ఖలనం కావడం వల్ల నేను చాలా ఇబ్బందులుపడుతున్నాను. తనను సంతృప్తిపరచలేకపోతున్నాననే బాధతో కుమిలిపోతున్నాను. ఈ విషయలో నా ఫ్రెండ్స్ ని సలహా అడిగితే మద్యం సేవించు అని చెప్పారు.

మద్యం సేవిస్తే బాగా పాల్గొనొచ్చా

మద్యం సేవిస్తే బాగా పాల్గొనొచ్చా

మద్యం సేవిస్తే అందులో బాగా పాల్గొనవచ్చని అన్నారు. అలాగే నాకు చాలా ఏళ్లుగా సిగరెట్లు తాగే అలవాటు కూడా ఉంది. సిగరెట్స్ తాగే వారికి త్వరగా వీర్య స్ఖలనం అవుతుందని, ధూమపానం మానేసి రాత్రి పూట పడకగదిలోకి వెళ్లేటప్పుడు ఒక పెగ్ మందు తాగు అని నా స్నేహితులు చెబుతున్నారు. ఇది నిజమేనా? అలా చేస్తే ఎక్కువ సేపు అందులో పాల్గొనవచ్చా?

భాగస్వామిని సంతృప్తిపరచలేరు

భాగస్వామిని సంతృప్తిపరచలేరు

సమాధానం : శీఘ్ర వీర్య స్కలనం అనేది చాలా మంది ఎదుర్కొనే సమస్య. స్కలనం (ఎజాక్యులేట్) త్వరగా కావడం వల్ల అందులో సంతృప్తి పొందలేరు. అలాగే భాగస్వామిని సంతృప్తిపరచలేరు. దీనికి తోడు అంగస్తంభన సమస్య (ఎరక్టయిల్‌ డిస్‌ఫంక్షన్‌) కూడా ఉంటుంది. ఈ రెండు ఉంటే శృంగారంలో ఏమీ చెయ్యలేరు.

మందుకొట్టి వెళ్లు అల్లాడించేస్తావని

మందుకొట్టి వెళ్లు అల్లాడించేస్తావని

ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే వారికి ఫ్రెండ్స్ వారికి తోచినట్లుగా సలహాలు ఇస్తుంటారు. మందుకొట్టి వెళ్లు అల్లాడించేస్తావని ఏవేవో పిచ్చి సూచనలు ఇస్తుంటారు. ఒక పెగ్గు వేసుకో చాలు అంటుంటారు. తాము కూడా అలాగే చేస్తామని దీంతో తమకెలాంటి సమస్య లేదని కూడా చెబుతుంటారు. లేదంటే ఒక కేసు స్టడీ కూడా వివరిస్తారు.

Most Read: యోని టైట్ అయ్యేందుకు కందిరీగ గూళ్లను అందులో పెట్టుకుంటున్నారు, సెక్స్ చేస్తే బాగా నొప్పి వస్తుంది

బండి అసలుకే స్టార్ట్ కాదు

బండి అసలుకే స్టార్ట్ కాదు

దీంతో మీరు వాళ్లను నమ్మి ఆ సూచన పాటిస్తే అసలుకే మోసం వస్తుంది. తాగిన మత్తులో మీరు అస్సలు ఆ పని స్టార్ట్ కూడా చేయలేరు. గతంలో మీరు కనీసం బండి స్టార్ చేసి వెంటనే ఆపేవారు. మద్యం తాగి వెళ్తే బండి అసలుకే స్టార్ట్ కాదు. అసలుకే మోసం వస్తుంది జాగ్రత్త. అది మీలో ఉన్న స్టామినాను తగ్గించేస్తుంది.

భంగిమలు మార్చండి

భంగిమలు మార్చండి

లైంగిక సామర్థ్యం అటుంచితే చివరకు మీరు మద్యానికి బానిసయ్యే అవకాశం ఉంది. పురుషాంగానికి రక్త ప్రసరణ లేక చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది. మీ సమస్యను నిరభ్యంతరంగా మీ భార్యకు చెప్పండి. భంగిమలు మార్చండి. మీ భార్య మీపై పడుకుని స్ట్రోక్స్ ఇచ్చే భంగిమలో అందులో పాల్గొనండి.

అంగచూషణ చేయించుకోవడం

అంగచూషణ చేయించుకోవడం

అలాగే మీకు బాగా అంగం స్తంభించాలంటే ఆ పనికి ముందు ఫోర్ ప్లే లో పాల్గొనండి. మీ భార్యతో అంగచూషణ చేయించుకోవడం, మీరు యోని చూషణ చేయడం వంటివి చేయడం వల్ల మీ అంగం బాగా స్తంభిస్తుంది. వెంటనే అందులో లో పాల్గొనకుండా కాసేపు ముద్దూ ముచ్చట్లలో మునిగితేలండి.

గట్టిగా స్ట్రోక్స్ ఇవ్వకుండా

గట్టిగా స్ట్రోక్స్ ఇవ్వకుండా

తర్వాత మెల్లిగా స్టార్ట్ చేయండి. గట్టిగా స్ట్రోక్స్ ఇవ్వకుండా చిన్నగా చేయడం ప్రారంభించండి. త్వరగా పని అయిపోవాలని ఆరాటపడకండి. మీరు వీలైనంత నిదానంగా, ఎక్కువ సేపు అందులో పాల్గొనేందుకు ప్రయత్నించండి. కొద్దిసేపు స్ట్రోక్స్ ఇచ్చి తర్వాత ముద్దుల్లో మునిగితేలండి. తర్వాత మళ్లీ కొద్ది సేపటికి స్టార్ట్ చేయండి.

Most Read :రోజులో ఒక్క గ్లాస్ మద్యం (ఆల్కహాల్) తీసుకున్నా ఆరోగ్యానికి ప్రమాదకరమా?

పాటిస్తే

పాటిస్తే

ఇవన్నీ పాటిస్తే మీ సమస్య నుంచి బయటపడొచ్చు. సిగరెట్స్ తాగకపోవడమే మంచిది. దాని వల్ల అనేక అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. అలాగే లేనిపోని కొత్త అలవాట్లు కూడా అలవాటు చేసుకోకండి. మద్యం వల్ల మీ ఆరోగ్యం పూర్తిగా పాడైపోతుంది కానీ మీకు ఎలాంటి సెక్స్ ఎనర్జీ రాదు.

English summary

I ejaculate too fast What can I do to last longer?

I ejaculate too fast What can I do to last longer?