For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ హనుమాన్ మంత్రం శనిదోషాన్ని తొలగిస్తుంది, ఎంతో శక్తివంతమైనది

హనుమాన్ మంత్రం పఠించడం ద్వారా శనిదోషాన్ని, జీవితంపై శని ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి.

|

శని దోషం అంటే చాలా మంది భయపడిపోతారు. శని దోషం అంటే దేవుళ్లకు భయం అని అంటారు. శని మన కర్మలకు తగిన ఫలాలను ఇస్తాడు. మంచి పనులు చేయడం ద్వారా శని దోషం తగ్గుతుందని చెబుతుంటారు. జీవితంలో శని దోషం తొలగిపోవడానికి చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. నువ్వులు, నువ్వుల నూనె వాడి శని దేవుడిని పూజిస్తుంటారు. కొందరికి ఎన్ని పూజలు చేసినా జీవితంలో చెడు తొలగిపోదు.

Why hanuman mantra is so powerful for shani dosha nivaran in Telugu

హనుమాన్ మంత్రం పఠించడం ద్వారా శనిదోషాన్ని, జీవితంపై శని ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి.

హిందూ సాంప్రదాయం ప్రకారం మహిళలు కొబ్బరికాయ ఎందుకు కొట్టకూడదో తెలుసా?హిందూ సాంప్రదాయం ప్రకారం మహిళలు కొబ్బరికాయ ఎందుకు కొట్టకూడదో తెలుసా?

హనుమంతుడి మంత్రం శ్రీరామరక్ష:

హనుమంతుడి మంత్రం శ్రీరామరక్ష:

శని ఆగ్రహానికి గురికాకుండా హనుమంతుడిని పూజించడం మంచిదని పురాణాల్లోనూ ఉంది. హనుమంతుడు విద్యాబుద్ధులు సూర్యుడి వద్ద నేర్చుకున్న విషయం చాలా మందికి తెలిసిందే. అయితే విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న హనుమంతుడు గురుదక్షిణగా ఏమివ్వాలని సూర్యుడిని అడుగుతాడు.

అప్పుడు శని గర్వకారి అని, గర్వంతో కల్లు మూసుకుపోయాయని చెప్పి తన అహంకారాన్ని, గర్వాన్ని అణచివేయమని అదే తనకిచ్చే గురుదక్షిణ అని సూర్యుడు హనుమంతుడి చెబుతాడు. అప్పుడు హనుమంతుడు శని వద్దకు వెళ్తాడు.

విషయం తెలుసుకున్న శని హనుమంతుడి భుజంపై కూర్చొని తనను ఎవరూ ఓడించలేరని, తానెవరికీ లొంగబోనని చెబుతాడు. అప్పుడు హనుమంతుడు తన శక్తులతో శని కంటే పెద్దవాడవుతాడు. తన శక్తులను ప్రదర్శిస్తాడు. హనుమంతుడి శక్తి సామర్థ్యాలు తెలుసుకున్న శని తనను క్షమించమని అడుగుతాడు.

మరో పురాణం ప్రకారం.. రావణుడు తనకు శని దోషం తగలకూడదని శనిని బంధించి లంకలో ఉంచుతాడు. రావణుడి చెర నుండి శని తప్పించుకోలేడు. అక్కడే చాలా కాలం పాటు ఉంటాడు. ఒకరోజు సీతమ్మ కోసం లంకకు వెళ్లి హనుమంతుడు లంకను దహించివేస్తాడు. అక్కడ శనిని చూసిన హనుమంతుడు తనను విడుదల చేస్తాడు. అలా హనుమాన్ అంటే శనికి మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. అలా హనుమంతుడిని పూజించిన వారిపై శని ప్రభావం తొలగిపోతుందని పురాణాలు చెబుతున్నాయి.

గుడిలో గంట ఎందుకు మోగిస్తారో తెలుసా? దాని వెనక ఉన్న అర్థమేంటంటే..గుడిలో గంట ఎందుకు మోగిస్తారో తెలుసా? దాని వెనక ఉన్న అర్థమేంటంటే..

హనుమంతుడికి ఎప్పుడెప్పుడు పూజ చేయాలంటే..

హనుమంతుడికి ఎప్పుడెప్పుడు పూజ చేయాలంటే..

శనిదోష నివారణకు మంగళ, శనివారాల్లో హనుమాన్ ఆలయాన్ని సందర్శించి పూజ చేయాలి. ఇలా చేయడం వల్ల శని ప్రభావం తొలగిపోతుంది. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా భక్తితో హనుమంతుడిని పూజిస్తే కష్టాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.

గుళ్లోకి వెళ్లే ముందు మెట్లను తాకి ఎందుకు మొక్కుతారో తెలుసా?గుళ్లోకి వెళ్లే ముందు మెట్లను తాకి ఎందుకు మొక్కుతారో తెలుసా?

హనుమాన్ చాలీసా

హనుమాన్ చాలీసా

దోహా:

శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి|

వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి

బుద్ధీహన తనుజానికై సుమిరౌ పవన కుమార

బల బుద్ధి విద్యా దేహూ మోహీ హరహు కలేశ వికార

చౌపాఈ

జయ హనుమాన జ్ఞాన గుణ సాగర|

జయ కపీశ తిహు లోక ఉజాగర||1||

రామదూత అతులిత బలధామా|

అంజని పుత్ర పవనసుత నామా||2||

మహావీర విక్రమ భజరంగీ|

కుమతి నివార సుమతికే సంగీ||3||

కంచన వరణ విరాజ సువేశా|

కానన కుండల కుంచిత కేశా||4||

హాథవజ్ర ఔ ధ్వజా విరాజై|

కాంథే మూంజ జనేవూ సాజై||5||

శంకర సువన కేసరీ నందన|

తేజ ప్రతాప మహాజగ వందన||6||

విద్యావాన గుణీ అతి చాతుర|

రామ కాజ కరివే కో ఆతుర||7||

ప్రభు చరిత్ర సునివే కో రసియా|

రామలఖన సీతా మన బసియా||8||

సూక్ష్మ రూపధరి సియహి దిఖావా|

వికర రూపధరి లంక జలావా||9||

భీమ రూపధరి అసుర సంహారే|

రామచంద్ర కే కాజ సంవారే||10||

లాయ సంజీవన లఖన జియాయే|

శ్రీ రఘువీర హరషి ఉరలాయే||11||

రఘుపతి కీన్హీ బహుత బడాయీ|

తుమ మమ ప్రియ భరత సమ భాయీ||12||

సహస్ర వదన తుమ్హారో యశగావై|

అస కహి శ్రీపతి కంఠ లగావై||13||

సనకాదిక బ్రహ్మాది మునీశా|

నారద శారద సహిత అహీశా||14||

యమ కుబేరా దిగపాల జహాం తే|

కవి కోవిద కహి సకే కహాం తే||15||

తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా|

రామ మిలాయ రాజపద దీన్హా||16||

తుమ్హరో మంత్ర విభీషణ మానా|

లంకేశ్వర భయే సబ జగ జానా||17||

యుగ సహస్ర యోజన పర భానూ|

లీల్యో తాహి మధుర ఫల జానూ||18||

ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ|

జలధి లాంఘి గయే అచరజ నాహీ||19||

దుర్గమ కాజ జగత కే జేతే|

సుగమ అనుగ్రహ తుమ్రరే తేతే||20||

రామ దుఆరే తుమ రఖవారే|

హోత న ఆజ్ఞా బిను పైసారే||21||

సుబ సుఖ లహై తుమ్హారీ శరణా|

తుమ రక్షక కాహూ కో డర నా||222||

ఆపన తేజ సమ్హారో ఆపై|

తీనోం లోక హాంక తే కాంపై||23||

భూత పిశాచ నికట నహి ఆవే|

మహవీర జబ నామ సునావై||24||

నాసై రోగ హరై సబ పీరా |

జపత నిరంతర హనుమత వీరా||25||

సంకట సే హనుమాన ఛుడావై |

మన క్రమ వచన ధ్యాన జో లావై||26||

సబ పర రామ తపస్వీ రాజా |

తినకే కాజ సకల తుమ సాజా||27||

ఔర మనోరధ జో కోయి లావై |

తాసు అమిత జీవన ఫల పావై||28||

చారో యుగ ప్రతాప తుమ్హారా |

హై ప్రసిద్ధ జగత ఉజియారా||29||

సాధు సంత కే తుమ రఖవారే|

నికందన రామ దులారే||30||

అష్ఠసిద్ధి నవ నిధి కే దాతా |

అస వర దీన్హ జానకీ మాతా||31||

రామ రసాయన తుమ్హారే పాసా|

సదా రహో రఘుపతి కే దాసా||32||

తుమ్హరే భజన రామకో పావై |

జన్మ జన్మ కే దుఖ బిసరావై||33||

అంత కాల రఘుపతి పురజాయీ |

జహాం జన్మ హరిభక్త కహాయీ||34||

ఔర దేవతా చిత్తన ధరయీ |

హనుమత సేయి సర్వ సుఖ కరయీ ||35||

సంకట క(హ) టై మిటై సబ పీరా |

జో సుమిరై హనుమత బల వీరా||36||

జై జై జై హనుమాన గోసాయీ |

కృపా కరహు గురుదేవ కీ నాయీ||37||

జో శత వార పాఠ కర కోయీ

ఛూటహి బంది మహా సుఖ హోయీ ||38||

జో యహ పడై హనుమాన్ చాలీసా |

హోయ సిద్ధి సాఖీ గౌరీశా||39||

తులసీదాస సదా హరి చేరా

కీజై నాథ హృదయ మహ డేరా||40||

దోహా

పవన తనయ సంకట హరణ మంగళ మూరతి రూప్|

రామ లఖన సీతా సహిత - హృదయ బసహు సురభూప్||

సియావర రామచంద్రకీ జయ|

పవనసుత హనుమానకీ జయ|

బోలో భాయీ సబ సంతనకీ జయ|

మీ ఇంట్లో రాగి పాత్రలున్నాయా? వాస్తు ప్రకారం వాటిని ఎలా వాడాలో తెలుసా?మీ ఇంట్లో రాగి పాత్రలున్నాయా? వాస్తు ప్రకారం వాటిని ఎలా వాడాలో తెలుసా?

English summary

Why hanuman mantra is so powerful for shani dosha nivaran in Telugu

read this to know Why hanuman mantra is so powerful for shani dosha nivaran in Telugu
Story first published:Friday, January 27, 2023, 18:47 [IST]
Desktop Bottom Promotion