For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ అదనపు బరువు తగ్గించడంలో సహాయపడే డిఎన్ఎ టెస్ట్

|

సాధారణంగా బరువు తగ్గించుకోవడానికి చాలా మంది డైట్ ను అనుసరిస్తుంటారు. అలా వారికి వారే స్వతహా తీసుకోనే వారికంటే డిఎన్ఎ టెస్ట్ ద్వారా డైట్ ను అనుసరించే వారిలో మూడు సార్లు ఎక్కువ బరువు తగ్గించుకోవడానికి సహాయపడతుందని అంటున్నారు డైటీషియన్లు.

మనం తీసుకొనే డైట్ (ఆహారం) ద్వారానే మన శరీరంలోని విటమిన్స్ మరియు న్యూట్రీషియన్స్ షోషింపబడి మన శరీరానికి అవసరం అయ్యే న్యూట్రీషియన్ గ్రహించి మన శరీరం ఫిట్ గా మరియు హెల్తీగా ఉండేట్లు చేస్తాయి . ఈ ప్రక్రియలో మన శరీరంలోని జీన్స్ ఒక ముఖ్య పాత్రను పోషిస్తాయి. మన శరీరంలోని జెనిటిక్ ప్రొఫైల్ (జన్యు సార్థ్యం)ను గుర్తించినట్లైతే మనం మన శరీరంలో కోల్పోయిన లేదా మన శరీరంలో లోపించిన పోషకాలను తిరిగి మనం అందివ్వడానికి ఈ జెనిటిక్ ఫ్రొఫైల్ సహాయపడుతుంది.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జనాభాలో చాలా మంది పోషకాల లోపం వల్ల న్యూట్రీషినల్ సప్లిమెంట్స్ ను తీసుకుంటున్నారు . అది కూడాను వారు వారి శరీరం యొక్క స్థితిగతులను తెలుసుకోకుండా శరీరంలోని జీవక్రియలు ఏవిధంగా పనిచేస్తున్నాయో తెలుసుకోకుండా ఇలా న్యూట్రీషినల్ సప్లిమెంట్ తీసుకుంటున్నారు. అదే డిఎన్ఎ టెస్ట్ ద్వారా మన శరీరానికి ఎంత మోతాదులో న్యూట్రీషియన్స్ అవసరం అవుతాయో తెలుసుకోవచ్చు. వ్యక్తిగతంగా న్యూట్రీషినల్ రిక్వైర్ మెంట్ తెలుసుకోవచ్చు.స

Listen To Your DNA To Help With Weight Loss: Health Tips in Telugu

చీక్ స్వాబ్ ద్వారా ఒక సింపుల్ జెనెటిక్ టెస్ట్ చేయించుకొన్నట్లైతే మన శరీరం యొక్క జన్యు సామర్థం(జెనెటిక్ ప్రొఫైల్ గురించి తెలుసుకోవచ్చు.
డిఎన్ఎ టెస్ట్ లో మన శరీరంలోని జన్యువుల యొక్క మొత్తం పరిధిని మన శరీరంలో ఫ్యాట్ మెటబాలిజం, ఊబకాయం, మరియు శక్తి వినియోగంతో సహాయ మొత్తాన్ని విశ్లేషించబడుతుంది.

మనం బరువు తగ్గడానికి లేదా బరువును కంట్రోల్ చేసుకోవడానికి మన జీవన శైలిలో మార్పులు చేసుకోవడానికి డిఎన్ఎ టెస్ట్ బాగా సహాయపడుతుంది. మంచి మెరుగైన ఫలితాల కోసం చురుకైన కార్యకలాపాల్ని చేయడానికి వ్యక్తిగతీకరించిన స్థాయి సృష్టించడంలో డిఎన్ఎ టెస్ట్ గ్రేట్ గా సహాయం చేస్తుంది.

మన జన్యుప్రొఫైల్ ఫలితాలతో మనకు ఏ రకమైన కార్యకలాపాలు మరియు వ్యాయామాలు సరిపోతాయో తెలుసుకోవచ్చు. కొంత మంది శరీరాలలు చాలా సింపుల్ వ్యాయామాలు సరిపోతే. మరికొంత మంది శరీరాలకు కొంచెం బారీ వ్యాయామాలను ఎంపిక చేసుకోవడానికి సహాయపడుతాయి.

జెనెటిక్స్ మన వ్యక్తిగతంగా ఎలాంటి రకం వ్యాయామం అవసరం అవుతుందో గుర్తించడానికి ఒక శాస్త్రీయ ఆధారం ఉందని నిర్ధారించడానికి సహాయపడుతుంది. మన శరీరంలోని జీన్స్ ను మనం మార్చుకోలేకపోవచ్చు. కానీ మనం మన శారీరాలు పనిచేసేందుకు సరిపోయే వ్యాయామాలలో మార్పు చేసుకోవడానికి సహాయపడుతాయి.

బరువు తగ్గించుకోవడానికి డిఎన్ఎ టెస్ట్

కొంత మంది ముప్పైలోకి అడిగిడుతున్నప్పుడు, నాకు ఒక పెద్ద చాలెంజ్? ఏంటంటే బరువును కంట్రోల్ చేయడం మరియు 30ఏళ్ళ తర్వాత ప్రతి సవంతరం ఒక కొత్త సైజు డ్రెస్ కొనాల్సిన అవసరం ఉంటుంది. అంత సాహాసం చేసేకంటే బరువును కంట్రోల్ చేసుకోవడం మంచిదనిపించింది. కాబట్టి, 30 ఏళ్ళతర్వాత అదనపు బరువు పెరగకుండా లక్ష్యాన్ని చేరుకోవడానికి డైట్ ను అనుసరించా..డిఎన్ఎ టెస్ట్ ద్వారా నా శరీరానికి ఎలాంటి వ్యాయామం సరిపోతుందే సూచించిన తర్వాత ఆ వ్యాయామాల ద్వారా చాలా వరకూ శరీరంలో ఫ్యాట్ ను కరిగించుకోగలిగాను అని ఒకరు తెలియజేశారు.

రీసెంట్ గా, కొంత మంది వారికి నచ్చిన ఏ ఆహారాన్నైనా తింటూనే వారు స్లిమ్ గా ఉన్నాము అన్న ఒక ఆర్టికల్ ను చదివాను . అయితే జిమ్ లో చెమటలు కారుస్తూ, నొప్పిని భరిస్తూ బరువు తగ్గించుకోవాలనుకొనేవారు మరికొందరు. ఇదంతా మనలోని జీన్స్ వల్లే....

మనందరికీ తెలుసు ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కోరకమైన డిఎన్ఎ ఉంటుంది. అందరిలో ఒకేరకమైన డిఎన్ఎ ఉండదు . అయితే మనకు ఇంతరకూ తెలియన ఒక విషయం ఏంటంటే మనం రెగ్యులర్ గా తీసుకొనే ఆహారం మరియు మనం చేసే వ్యాయామాలు మన జీన్స్ పెద్దపాత్రపోషిస్తూ ఏవిధంగా అంగీకరిస్తాయో మనకు తెలియదు.

మన వెయిట్ లాస్ ప్లాన్ లో ..మన దినచర్యలో కార్యకలాపాలు చురుకుగా సాగడానికి ముఖ్య పాత్ర వహించచేవి బ్యాలెన్స్ డైట్ . డిఎన్ఎ టెస్ట్ లేదా డిఎన్ఎ మ్యాప్ ద్వారా మన శరీరానికి ఎలాంటి న్యూట్రీషియన్స్ అవసరం అవుతాయి. ఫ్యాట్ ను ఎలాంటి న్యూట్రీషియన్స్ కరిగిస్తాయి అని తెలుసుకోవచ్చు. ఇది తెలుసుకోవడం వల్ల మన డైట్ ను ప్లాన్ చేసుకొని ఉత్తమ ఫలితాలను పొందవచ్చు.

వ్యాయామ విషయంలో కూడా, డిఎన్ఎ చార్ట్ లేదా డిఎన్ఎ టెస్ట్ ద్వారా మన శరీరానికి ఎలాంటి వ్యాయామాలు సరిపోతాయి. ట్రేడ్ మీల్ మీద నడవడం కంటే బస్కిల్(స్వాక్ట్స్)తియడం మంచిది ఇలాంటివి మరికొన్ని డిఎన్ఎ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. వ్యాయామం తర్వాత మన శరీరంలో కోల్పోయిన కార్బోహైడ్రేట్ ను తిరిగి భర్తీ చేయడానికి నిర్ధిష్ట విశిష్ట లక్షణం పరీక్షించటం ద్వారా మరియు జన్యువుల ఆధారంగా తెలుసుకోవచ్చు . జన్యువు ఆధారంగానే వ్యక్తిగత కార్యకలాపాలను కూడా గుర్తించవచ్చు.

ఉదాహరణకు: ఎండ్యూరెన్స్ వ్యాయామానికి బదులుగా పవర్ ఎక్సర్ సైజ్ ఇవ్వడం. ఇది మంచి ఫలితాలను అందించే అవకాశం ఉంటుంది , ఇలాంటివి రెండు మూడు సార్లు అనుసరిస్తున్నట్లైతే మీరు అనుకున్న ఫలితాలను పొందవచ్చు.

విఎల్ సిసి బాగా ప్రాచుర్యం పొందిన స్లిమింగ్ బ్రాండ్, వీరు విఎల్ సిసి డిఎన్ఎ స్లిమ్ ప్రోగ్రామ్ ను పరిచయం చేస్తున్నారు. విఎల్ సిసి డిఎన్ఎ స్లిమ్ బ్రాండ్ మీరు బరువు తగ్గించుకోవడానికి వెయిట్ లాస్ ప్లాన్ కు సహాయపడుతుంది. మరి విఎల్ సిసి వెయిట్ లాస్ ప్లాన్ గురించి మరింత వివరంగా తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి...http://www.vlccwellness.com/India/DNA-Fit/

English summary

Listen To Your DNA To Help With Weight Loss: Health Tips in Telugu

Listen To Your DNA To Help With Weight Loss: Health Tips in Telugu, Diets decided post a DNA test may help a person lose upto three times more weight than a diet not based on one. Our body absorbs and metabolises vitamins and nutrients to provide nourishment and keep us fit.
Story first published: Friday, August 7, 2015, 16:47 [IST]
Desktop Bottom Promotion