For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్యాలరీలు బర్న్ చేయడానికి కొన్ని అసాధారణమైన మార్గాలు

|

ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఊబకాయంతో అధిక క్యాలరీలతో బాధపడుతున్నారు. మనం రెగ్యులర్ గా తీసుకొనే ఆహారాల ద్వారా మన శరీరానికి ఎన్ని క్యాలరీలను చేరవేస్తున్నాము? ఎన్ని క్యాలరీలు ఖర్చు అవుతున్నాయి అని తెలుసుకుంటే ఆశ్చర్యం కలగక మానదు.

మరియు ప్రతి రోజూ మన శరీరానికి చేరే అదనపు క్యాలరీలను వేగంగా ఏవిధంగా బర్న్ చేయాలి అన్న విషయంలో ఆశ్చర్యం కలుగుతుంది. మనం చేసే ప్రతి పనికీ ఎంతో కొంత ఎనర్జీ అవసరం అవుతుంది మరియు కొంత మొత్తంలో మాత్రమే క్యాలరీలు కరుగుతాయి.

READ MORE: బరువు తగ్గించే టాప్ 16 లోక్యాలరీ ఇండియన్ ఫుడ్స్...!

మనం ఎక్కువ క్యాలరీలున్న ఫుడ్ తీసుకోవడం వల్ల, ఎక్సెస్ క్యాలరీలను కరిగించుకోవడానికి అదనపు వ్యాయామాలు చేపట్టడం జరుగుతుంది కానీ, లేదంటే శరీరంలో కొవ్వు నిల్వలు ఉండవు. అయితే, దురదృష్టవశాత్తు, మనలో చాలా మంది బిజీ షెడ్యులల్లో వ్యాయామం చేయడానికి కూడా తగినంత సమయం లేదని వ్యాయామం చేయరు.

READ MORE: నిద్రాభంగం కలిగించే 10 హైక్యాలరీ ఫుడ్స్ కు చెక్ పెట్టండి

మరి అదనపు క్యాలరీలను ఎలా బర్న్ చేయాలి? మీకోసం కొన్ని క్రేజీ పనుల ద్వారా క్యాలరీలను బర్న్ చేసుకోవచ్చు. ఈ క్రింది లిస్ట్ లో తెలిపిన క్రేజీ పనుల వల్ల వ్యాయామం కంటే ఎక్కువ క్యాలరీలను తగ్గించుకోవచ్చు...

వాస్తవం #1:

వాస్తవం #1:

మంచి ఫన్నీ జోక్స్ చెప్పుకొని 5-10నిముషాలు బిగ్గరగా నవ్వడం వల్ల మన శరీరంలో దరిదాపు 40క్యాలరీలు ఖర్చు అవుతాయి.

వాస్తవం #2:

వాస్తవం #2:

రొమాటింక్ గా ఉండాలి. పార్ట్నర్ తో శ్రుంగారంలో పాల్గొనడం అనేది శరారీనికి ఒక మంచి వ్యాయామం వంటిది. పడకగదిలో 30 నిముషాలు పాట్నర్ తో గడపడం వల్ల శరీరంలో 200 క్యాలరీలు కరుగుతాయి.

వాస్తవం#3:

వాస్తవం#3:

5 ఇష్టపడి పెట్టే ముద్దు వల్ల కనీసం 5 క్యాలరీలు తగ్గుతాయి.

వాస్తవం #4:

వాస్తవం #4:

మీరు ఎప్పుడూ చూయింగ్ గమ్ తినే అలవాటు ఉంటే?మీకో మంచి శుభవార్త...ఒక గంట సేపు చూయింగ్ గమ్ నమలడం వల్ల ఒంట్లో 11 క్యాలరీలను తగ్గించుకోవచ్చు.

 వాస్తవం #5:

వాస్తవం #5:

మీ గర్ల్ ఫ్రెండ్ కు ఒక గంట సేపు టెక్స్ట్ మెసేజులు చేస్తుంటే చాలు 40 క్యాలరీలు తగ్గించుకోవచ్చు.

వాస్తవం #6:

వాస్తవం #6:

మీ ఇంట్లో పెంపుడు జంతువులుంటే వాటిని బయటకు తీసుకెళ్ళడం ద్వారా చాలా సులభంగా ఒక గంటకు 200 క్యాలరీలను కరిగించుకోవచ్చు.

వాస్తవం #7 :

వాస్తవం #7 :

మీ పార్ట్నర్ ను 60నిముషాలు హగ్ చేసుకోవడం వల్ల 60 క్యాలరీలు బర్న్ అవుతాయి.

వాస్తవం #8 :

వాస్తవం #8 :

ఎక్కువ సమయం కూర్చొనే వారికంటే ఎక్కువగా తిరిగాడే వారిలో 25శాతం క్యాలరీలు బర్న్ అవుతాయి.

వాస్తవం #9 :

వాస్తవం #9 :

మీ పాట్నర్ తో కల్సి 15 నిముషాలు డ్యాన్స్ చేయడం వల్ల 75 కంటె ఎక్కుంగానే క్యాలరీలు బర్న్ అవుతాయి.

వాస్తవం #10:

వాస్తవం #10:

షాపింగ్ వెళ్ళినప్పుడు, రోటరీని 30 గంట పాటు ఇటు అటు తిప్పడం వల్ల సులభంగా వంద క్యాలరీలు బర్న్ అవుతాయి.

English summary

The Craziest Ways To Burn Calories: Health Tips in Telugu

The Craziest Ways To Burn Calories: Health Tips in Telugu, Today, most of us are obsessed with counting calories. We tend to go crazy with the calculations of how many calories to consume, how many to spend and how many to burn.
Desktop Bottom Promotion