For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మార్నింగ్ మాత్రమే కాదు, ఈవెనింగ్ వాక్ తో కూడా అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

|

సాధారణంగా వాకింగ్ అంటే మార్నింగ్ వాక్ అనే అనుకుంటారు..! కానీ ఈవెనింగ్ నడక వల్ల ఆరోగ్యానికి ఎక్కువ మేలు జరుగుతుందని మీకు తెలుసా? సాయంత్రాల్లో కొంచెం చురుకుగా, జోరుగా నడక సాగించడంతో మీ శరీరానికి ఒక మంచి వ్యాయామాన్ని అందించిన వారు అవుతారు. ముఖ్యంగా సాయంత్రం నడిచే నడకతో చాలా ఎక్కువ ప్రయోజనాలుంటాయి. ప్రస్తుత రోజుల్లో ఉదయం నడకకు వెళ్ళడానికి చాలా మంది కష్టంగా భావిస్తున్నారు. సమయం లేని వారు ఈ ప్రక్రియను సాయంత్రానికి మార్చుకుంటున్నారు.

వ్యాయామాన్ని ఇలా ఈవెంగ్ కు మార్చుకోవడం కూడా ఒక రకంగా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుత కాలంలో చాలా మంది బద్దకిస్తుంటారు. అంతే కాదు ప్రస్తుత జీవనశైలిలో అనేక మార్పులు, ఆహారపు అలవాట్ల వల్ల వయస్సులో ఉన్నవారిలోనే కాదు, వయస్సైన వారు కూడా అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కుంటున్నారు.

ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఈవెనింగ్ వాక్ గ్రేట్ గా సహాయపడుతుంది. ముఖ్యంగా ఈవెంగ్ సమయంలో బ్రిస్క్ వాక్ చేయడం వల్ల చాలా వరకూ పాజిటివ్ ఎఫెక్ట్స్ ను కలిగిస్తాయి . మరి ఆ పాజిటివ్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం...

బాడీ హెల్తీగా మరియు ఫిట్ గా ఉంటుంది. :

బాడీ హెల్తీగా మరియు ఫిట్ గా ఉంటుంది. :

ఈవెనింగ్ వాక్ వల్ల శరీరంలో హెల్తీగా మరియు ఫిట్ గా ఉంటుంది. ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి . మనస్సు ప్రశాంత పరుస్తుంది. 30 నిముషాలు నడక వల్ల రిఫ్రెష్ అవుతారు. ఎనర్జిటిక్ గా కనబడుతారు.

రిలాక్స్ గా కనడుతారు:

రిలాక్స్ గా కనడుతారు:

రోజంతా పనిచేసి, అలసిపోయినప్పుడు, చిన్న పాటి నడక కంటే మరో ఉత్తమమైన పద్దతి మరొకటి లేదు. పార్కులో చిన్నపాటి నడకను సాగిస్తే చాలా మజిల్స్ వదులైతాయి. రోజంత పడ్డ శ్రమను మర్చిపోయి, రిలాక్స్ గా ఫీలవుతారు .

 నిద్రబాగా పడుతుంది:

నిద్రబాగా పడుతుంది:

రోజంతా హార్డ్ వర్క్ తో కష్టపడ్డాక మంచి నిద్ర చాలా అవసరం అవుతుంది . సరిగా నిద్రలేదంటే శరీరంలో మీద నెగటివ్ ఎఫెక్ట్ పడుతుంది.దాంతో ఒత్తిడి, టెన్షన్ వంటివి ఫీలవుతారు. కాబట్టి సాయంత్రంలో చిన్న పాటి వ్యాయామం వల్ల మంచి నిద్రను పొందుతారు.

జీర్ణశక్తి పెరుగుతుంది:

జీర్ణశక్తి పెరుగుతుంది:

సాయంత్రంలో వాక్ చేయడం వల్ల డిన్నర్ సమయంలో తీసుకొన్న ఆహారం బాగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది . పగలు కంటే రాత్రి సమయంలో మరింత బెటర్ గా ఫీలవుతారు.

బ్యాక్ పెయిన్ నివారిస్తుంది:

బ్యాక్ పెయిన్ నివారిస్తుంది:

పగలంతా ఆఫీసులో కూర్చోవడం, లాంగ్ సిట్టింగ్ వల్ల బ్యాక్ పెయిన్ తో చాలా మంది బాధపడుతుంటారు. అలాంటి వారికి ఈవెనింగ్ వాక్ చాలా రిక్స్ ఇస్తుంది. కండరాల స్టిఫ్ నెస్ ను తొలగిస్తుంది. లోయర్ బ్యాక్ పెయిన్ తగ్గిస్తుంది.

హై బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:

హై బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:

ఈవెనింగ్ వాక్ చేయడం వల్ల హైబ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది. అలాగే హైపర్ టెన్షన్ కూడా తగ్గుతుంది . దాంతో శరీరం మరియు మనస్సు రిలాక్స్ అవుతుంది .

వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది:

వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది:

ఈవెనింగ్ వాక్ చేయడం వల్ల మీ శరీరంలో ప్రతి అవయవంలో కదలిక ఏర్పడుతుంది. దాంతో వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. దాంతో మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది . దాంతో వివిధ రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు.

మాస్కులర్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది

మాస్కులర్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది

సాయంత్రంలో బ్రిస్క్ వాక్ చేయడం వల్ల కండరాలను బలోపేతం చేస్తుంది. దాంతో ఇంట్లో ఆఫీసులో యాంటివ్ గా పనిచేసుకోవడానికి సహాయపడుతుంది .

బరువు తగ్గుతారు:

బరువు తగ్గుతారు:

సాయంత్ర సమయంలో బ్రిస్క్ వాక్ చేయడం వల్ల శరీరంలో అదనపు క్యాలరీలను కరిగించుకోవచ్చు . బరువు తగ్గించుకోవడానికి నడకకు మించిన వ్యాయామం మరొకటి లేదు .

డిప్రెషన్ దూరం చేస్తుంది:

డిప్రెషన్ దూరం చేస్తుంది:

ఈవెనింగ్ వాక్ చేయడం వల్ల రిలాక్స్ అవుతుంది, మైండ్ రిలాక్స్ అవుతుంది .

English summary

10 Amazing Health Benefits Of Evening Walk

Is evening walk good for health? Walks, especially brisk ones, can have many positive effects on your health. And would you like to know what they are? Do give this post a read!
Story first published: Monday, May 16, 2016, 18:35 [IST]
Desktop Bottom Promotion