For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉప్పును తక్కువగా అంచనా వేయకండి, తక్కువైనా ప్రమాదమే...

|

'ఉప్పులేని కూర యొప్పదోరు రుచులకు, పప్పులేని తిండి ఫలము లేదు... అప్పులేనివాడే అధిక సంపన్నుడు...' అంటూ సాగే వేమన పద్యాన్ని చాలామంది చదివే ఉంటారు. దీనిలో అప్పులేని అధికమైన ధనవంతుడని చెప్పినా తొలుత 'ఉప్పులేని కూర..' అన్నాడు. కూర రుచిగా ఉండాలంటే ఉప్పు తప్పనిసరి. నేడు ఉప్పు వాడని పదార్ధం అంటూ లేదు. చివరకు చాలామంది కొన్ని సందర్భాల్లో మంచినీటిలో కూడా కొద్దిగా ఉప్పు, పంచదార కలుపుకుని తాగుతుంటారు.

అలా ఉప్పు అన్నది నిత్యవసర వస్తువుగా మారిపోయింది. అంతేకాదు ఉప్పుకోసం సత్యాగ్రహమే జరిగిన దేశం మనది. గాంధీగారి 'ఉప్పు సత్యాగ్రహం' ఆనాటి పాలకులను గడగడలాడించిన సంగతి జగమెరిగిన సత్యం. అయితే ఉప్పుఅయినా, అప్పు అయినా ఎక్కువైతే ముప్పే సుమా! మన శరీరానికి ఎంతమేరకు అవసరమో అంతవరకే ఉప్పును వాడుకోవడం ఉత్తమం. అలాగని ఉప్పును పూర్తిగా నివారించడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు .

బి అలర్ట్ ! టూ మచ్ గా సాల్ట్ తింటున్నారని తెలిపే సంకేతాలు..

ఉప్పు వల్ల మన శరీరానికి చాలా అవసరం ఉంది. మన శరీరంలో జీవక్రియలు సక్రమంగా పనిచేయాలంటే ఉప్పు కూడా అవసరమే. అనేక జీవక్రియలను రెగ్యులేట్ చేయడానికి ఉప్పు అవసరం అవుతుంది. ఉప్పును సోడియం క్లోరైడ్ అని కూడా పిలుస్తారు. ఇది థైరాయిడ్ గ్రంథులు మరింత బెటర్ గా పనిచేయడానికి బరువును కంట్రోల్ చేయడానికి, మనం తీసుకొనే ఆహారాలనుండి క్యాలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది.

ఉప్పు ఉపయోగించి ఆరోగ్య సమస్యలు నయం చేయటానికి 13 మార్గాలు
హిమాలయన్ లేదా సీసాల్ట్ ఆరోగ్యానికి ఉత్తమైనది . ఉప్పు వల్ల మెగ్నీషియం లోపాన్ని అరకట్టవచ్చు. మరియు ఈ లవణం వల్ల శరీరంలో మినిరల్స్ కోల్పోకుండా సహాయపడుతుంది. తక్కువ ఉప్పు ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల మెగ్నీషియం, క్యాల్షియం, మరియు పొటాషియం వంటి యూరిన్ లో కోల్పోవడం జరుగుతుంది. ఇలా కోల్పోయే మినిరల్స్ శరీరానికి చాలా అవసరం అవుతాయి.

హై బిపి ఉన్నప్పుడు, ఉప్పుకు బదులు ఈ ఆహారాలు తినండి...
ఒక రోజుకు 2300గ్రాములు తీసుకోవచ్చని రెకమెండ్ చేస్తున్నారు. 50ఏళ్ళు దాటిన వారు ఖచ్చితంగా 1500గ్రాములు మాత్రమే తీసుకోవాలి. అలాగే కిడ్నీ సమస్యలు మరియు హైబ్లడ్ ప్రెజర్ ఉన్నవారు ఉప్పు తీసుకోవడం నివారించాలి. అంతే కాదు, ఈ సమస్యలున్నవారు ఏమోతాదులో ఉప్పు తీసుకోవాలన్న అంశం మీద డాక్టర్ ను కలిసి తెలుసుకోవడం మంచిది. మరి ఉప్పు మన శరీరానికి అందించే లాభాలేంటో చూద్దాం..

బరువు తగ్గిస్తుంది:

బరువు తగ్గిస్తుంది:

ఒక పరిమితిలో ఉప్పును మన రెగ్యులర్ డైట్ లో తీసుకోవడం ద్వారా శరీరంలో మెటబాలిజం రేటు పెరుగుతుంది. దాంతో శరీరంలో క్యాలరీలు బర్న్ చేసే రేటు పెరుగుతుంది. శరీరంలో మనం తీసుకొన్న ఆహారాలను ఫ్యాట్స్ గా నిల్వచేయనివ్వదు, కానీ ఇది ఎనర్జీ కోసం ఉపయోగించుకుంటుంది. ఉప్పు కార్టిసోల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. దాంతో బరువు తగ్గించుకోవడానికి సహాయపడుతుంది.

థైరాయిడ్ గ్రంథుల పనితీరును మెరుగుపరుస్తుంది:

థైరాయిడ్ గ్రంథుల పనితీరును మెరుగుపరుస్తుంది:

ఉప్పు థైరాయిడ్ హార్మోనుల ఏర్పటుకు మరియు టి3 మరియు టి4 లు హార్మోనులు విస్తరణకు థైరాయిడ్ గ్రంథులు ఉపయోగపడుతాయి . దాంతో హైపోథైరాయిడిజం నివారించబడుతుంది. ఉప్పు థైరాయిడ్ గ్రంథులకు హానికి కలిగించే స్ట్రెస్ హార్మోనులు, కార్టిసోల్ స్రవించడం నివారిస్తుంది.

డయాబెటిస్ నివారిస్తుంది:

డయాబెటిస్ నివారిస్తుంది:

శరీరంలో ఉప్పు ఉన్నప్పుడు ఇన్సులిన్ ఎఫెక్టివ్ గా పనిచేసేలా చేసి ఎక్సెస్ బ్లడ్ షుగర్స్ ను నార్మల్ చేస్తుంది . కొన్ని సందర్భాల్లో ఇన్సులిన్ లోపం వల్ల షుగర్ ను బ్లడ్ నుండి బాడీ సెల్స్ కు తరలించడానికి ఇన్సులిన్ కనుగొనలేదు. ఈ ఇన్సులిన్ లోపం డయాబెటిస్ కారణాల్లో ఒకటిగా ఉంది . అందువల్ల మనం రెగ్యురల్ గా తీసుకొనే ఆహారాల్లో సాల్ట్ తక్కువగా ఉంటే అంది క్రమంగా ఇన్సులిన్ లోపానికి గురిచేస్తుంది.

ఆహారం సరిగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది:

ఆహారం సరిగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది:

మనం తిన్న ఆహారం జీర్ణం అవ్వడానికి అవసరం అయ్యే జీర్ణ రసాలు పొట్టలో ఉంటాయి, వీటిని హైడ్రోక్లోరిక్ యాసిడ్స్ మరియు ఉప్పుగా పిలుస్తారు. ఇది స్లోడియం క్లోరైడ్ , స్టొమక్ యాసిడ్స్ ఫార్మేషన్ కు సహాయపడుతాయి . పొట్టలో తక్కు హైడ్రోక్లోరిక్ యాసిడ్స్ వల్ల మనం తీసుకొన్న ఆహారం జీర్ణం అవ్వదు, గ్యాస్ మరియు కడుపుబ్బరానికి గురిచేస్తుంది.

బాగా నిద్రపట్టేలా చేస్తుంది :

బాగా నిద్రపట్టేలా చేస్తుంది :

రెగ్యులర్ డైట్ లో తగినంత ఉప్పు తీసుకోవడం వల్ల శరీరంలో మెటబాలిక్ రేటు పెరుగుతుంది మరియు శరీరంలో స్ట్రెస్ హార్మోనుల ఏర్పాటును నివారిస్తుంది . ఇది మైండ్ అండ్ బాడీని రిలాక్స్ చేస్తుంది. దాంతో మంచి నిద్రపొందవచ్చు . చాలా మంది లోసాల్ట్ డైట్ తీసుకోవడం వల్ల నిద్రలోపాలను ఎదుర్కోవల్సి వస్తుంది.

డెత్ రేట్ తగ్గిస్తుంది:

డెత్ రేట్ తగ్గిస్తుంది:

రోజులో 2300గ్రాముల కంటే తక్కువ తీసుకొనే వారిలో డెత్ రేట్ పెరుగుతుందని కొన్ని పరిశోధనలు తెలిపాయి. అంటే ఎవరైతే, రోజూ తీసుకోవల్సిన దానికి కంటే తక్కువగా తీసుకుంటే త్వరగా చనిపోవడానికి ఎక్కువ అవకాశాలున్నట్లు కనుగొన్నారు.

షివరింగ్ మరియు నెర్వెస్ ను నివారిస్తుంది:

షివరింగ్ మరియు నెర్వెస్ ను నివారిస్తుంది:

సోడియం శరీరంలో అడ్రినలిన్ అనే హార్మోను ఎక్కువగా స్రవించకుండా నివారిస్తుంది . శరీరం ఒత్తిడిలో ఉన్నప్పుడు మరియు ప్రమాధస్థితిలో ఉన్నప్పుడు ఈ అడ్రినలిన్ హార్ట్ బీట్ మరియు ఇతర జీవక్రియల మీద ప్రభావం చూపుతుంది. అడ్రినలిన్ ఎక్సెస్ గా స్రవించడం వల్ల హార్ట్ బీట్, షివరింగ్ మిరయు నెర్వెస్ నెస్ పెరుగుతంది.

అలర్జీలను నివారిస్తుంది:

అలర్జీలను నివారిస్తుంది:

తరచూ అలర్జీలకు గురి అయ్యే వారు చిటికెడు ఉప్పుడు నాలుక మీద వేసుకొని చప్పరించడం ద్వారా ఆస్తమాటిక్ అటాక్ లేదా అలర్జిక్ కోల్డ్ ను నివారిస్తుంది . ఉప్పు వల్ల ఇది ఒక బెస్ట్ బెనిఫిట్

English summary

8 Amazing Health Benefits Of Salt

Salt has many benefits in our body, as it can be said that it regulates many important functions in the body that we are normally not aware of. Salt, also known as sodium chloride, helps in the better functioning of the thyroid gland and also controls our weight, as it increases the rate at which we burn the calories of the food.
Desktop Bottom Promotion