For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రేక్ ఫాస్ట్ లో ఇవి ఎంపిక చేసుకోండి...ఎఫెక్టివ్ గా బరువు తగ్గించుకోండి..!!

|

మీరు బరువు తగ్గించుకొనే ప్లాన్ లో ఉన్నారా? మరియు బరువు తగ్గించుకోవడానికి ప్లాన్ ఏంటి?మీకు తెలియకపోతే, చింతించాల్సిన అవసరం లేదు మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి కొన్ని సలహాలివ్వడానికి మేమున్నాం. బరువు తగ్గాలంటే, ముందుగా ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. డైట్ ప్లాన్ చాలా ఎఫెక్టివ్ గా బరువు తగ్గిస్తుంది. మీరు ఖచ్చితంగా కొన్ని కిలోల బరువు తగ్గించుకోవాలని నిజంగా మీరు కోరుకుంటున్నట్లైతే మీరు తీసుకొనే డైట్ మీద ప్రత్యేక శ్రద్ద చాలా అవసరం. ముందుగా దినచర్యను ఒక హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తో మీరు ప్రారంభించాలి. లచ్ మితంగా తీసుకోవాలి అలాగే డిన్నర్ కూడా చాలా సింపుల్ మీల్స్ ను ఎంపిక చేసుకోవాలి.

బరువు తగ్గించే క్రమంలో మీరు ఉదయం తీసుకొనే అల్పాహారం చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అందువల్ల మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ గా తీసుకొనే ఆహారంలో అన్నిరకాల విటమిన్స్ , మినిరల్స్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ మరియు ఇతర న్యూట్రీషియన్స్ అన్నీ ఉండేట్లు చూసుకోవాలి. అదే విధంగామీరు తీసుకొనే ఈ హెత్తీ ఆహారాలు కూడా మీరు బరువు పెరగకుండా ఉన్నవి ఎంపిక చేసుకోవాలి.

Top 15 Breakfast Options For Weight Loss

మరి మన ఇండియన్ కుషన్స్ లో మీరు హెల్తీ వెయిట్ లాస్ బ్రేక్ ఫాస్ట్ ను తెలుసుకోవడం కష్టం అనిపిస్తే, ఇక్కడ మీకో శుభవార్త...

మీరు ఎఫెక్టివ్ గా బరువు తగ్గడానికి మరియు రుచికరమైన బ్రేక్ ఫాస్ట్ రెండు ఒకే సారి ఎంపిక చేసుకోవడానికి కొన్ని బ్రేక్ ఫాస్ట్ ఐటెమ్స్ ఉన్నాయి. ఈ అల్పాహారాలు మీరు బరువు తగ్గడానికి చాలా సహాయపడుతాయి. అదే విధంగా ఈ బ్రేక్ ఫాస్ట్ ఐటమ్స్ పూర్తి పోషకాలు కలిగి ఉంటాయి. మరియు రుచికరంగా ఉంటాయి . మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతూ ఎఫెక్టివ్ గా బరువు తగ్గించే కొన్ని బ్రేక్ ఫాస్ట్ ఆప్షన్స్ క్రింది విధంగా...

గుడ్డు:

గుడ్డు:

బరువు తగ్గించే ప్రోటీన్ ఫుడ్స్ లో శక్తివంతమైనది గుడ్డు. గుడ్డులోని పచ్చసొన కంటే తెల్ల సొన ఎక్కువగా తినడం వల్ల శరీరానికి ప్రోటీన్స్, క్యాల్షియం పుష్కలంగా అంది, ఎనర్జినీ అందివ్వడంతో పాటు, బరువు తగ్గిస్తాయి.

పెరుగు:

పెరుగు:

ప్రోబయోటిక్ ఫుడ్స్ డైట్ లో ఎనర్జిటిక్ ఫుడ్స్ . అంతే కాదు బరువు తగ్గించడంలో కూడా ముఖ్యపాత్రపోషిస్తుంది. ఉదయం తీసుకోవడం వల్ల డైజెస్టివ్ ట్రాక్ శుభ్రపడుతుంది . దాంతో వ్యాధులను దూరం చేస్తుంది.

పోహా(అటుకులతో తయారుచేసే అల్పాహారాలు)

పోహా(అటుకులతో తయారుచేసే అల్పాహారాలు)

పోహా (అటుకులతో తయారుచేసే అల్పాహారాలు బ్రేక్ ఫాస్ట్ కు ఒక ఫర్ ఫెక్ట్ ఆప్షన్. ఇది మీ పొట్టలో తేలికగా ఉంచుతంది, చాలా తక్కువ క్యాలరీలను కలిగి ఉండే పోహా కళ్ళఆరోగ్యానికి చాలా మంచిది.

కిచిడి

కిచిడి

మీ దినచర్యను ఆరోగ్యకరమైన కిచిడితో ప్రారంభించవచ్చు. ఇది ఒక బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ ఐడియా. దాల్ కిచిడి లేదా బార్లీ కిచిడిని చాలా తక్కువ మాసాల దినుసులు, కారం తక్కువగా చేసుకుంటే, అంది మీకు మరింత ఎక్కువ పోషకాలను అందిస్తుంది. కిచిడి పొట్టనింపే బ్రేక్ ఫాస్ట్ ఆప్షన్. అంతే కాదు, ఇది ఖచ్చితంగా మిమ్మల్ని బరువు పెరగనివ్వదు.

బ్రౌన్ రైస్:

బ్రౌన్ రైస్:

బ్రౌన్ రైస్ ను డైలీ డైట్లో చేర్చుకవోడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు . ప్రోటీనులు, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ ను కూడా బ్యాలెన్స్ చేసుకోచ్చు.

లోఫ్యాట్ డైరీ మిల్క్:

లోఫ్యాట్ డైరీ మిల్క్:

మీరు బరువు తగ్గించుకోవాలని చూస్తుంటే మీ రెగ్యులర్ డైట్ లో పనీర్, టోఫు స్లిమ్ మరియు లోఫ్యాట్ మిల్క్ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. జిమ్ లో కోల్పోయిన క్యాలరీలను ఇలా డైరీప్రొడక్ట్స్ తో బ్యాలెన్స్ చేసుకోవచ్చు.

దోస

దోస

మల్టిగ్రెయిన్ దోసం. మీరు బరువు తగ్గాలని కోరుకుంటున్నట్లైతే దోసను కూడా ఎంపిక చేసుకోవచ్చు. ముఖ్యంగా అడై దోస ఎంపిక చేసుకోవాలి. దోసెకు చాలా తక్కువగా నూనెను ఉపయోగించాలి. లేదా నాన్ స్టిక్ పాన్ తో దోసెను తయారుచేసి తీసుకోవచ్చు. ఇది హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ఆప్షన్.

ఎగ్ సాండ్విచ్

ఎగ్ సాండ్విచ్

గోధుమతో తయారుచేసిన బ్రెట్ మరియు సాల్ట్ పెప్పర్ వేసిన పోచ్చ్డ్ ఎగ్ ఫ్రై, ఒక హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ఐటమ్. గుడ్డులో అధిక న్యూట్రీషియన్స్ కలిగి ఉండి శక్తిని అందివ్వడంతో పాటు బరువును ఎఫెక్టివ్ గా తగ్గిస్తాయి.

 ఇడ్లీ

ఇడ్లీ

బరువు తగ్గడానికి ఆవిరిలో ఉడికించిన పదార్థాలన్నీకూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. కాబట్టి, మీరు హెల్తీగా ఉంటూనే బరువు తగ్గించుకోవాలంటే గోధుమ రవ్వ లేదా రాగి ఇడ్లీలను హెల్తీ బ్రేక్ ఫాస్ట్ గా ఎంపిక చేసుకోండి.

ఓట్స్

ఓట్స్

హెల్తీ బ్రేక్ ఫాస్ట్ కు ఓట్స్ కు హెల్తీ ఫ్రూట్స్ మరియు పాలు మిక్స్ చేసి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం మీకు ఇష్టం లేకపోతే ఉప్మా లేదా దోసె రూపంలో తీసుకోవచ్చు.

బాదం:

బాదం:

బాదం ప్రోటీన్ రిచ్ ఫుడ్. ఇందులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ప్రతి రోజూ ఉదయం సాల్ట్ లేని బాదంపప్పును తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి గ్రేట్ గా సహాయపడుతాయి. రాత్రి నీటిలో నానబెట్టి, ఉదయం తీసుకుంటే మరింత ప్రయోజనకరం.

పీనట్స్:

పీనట్స్:

1/4కప్పు పీనట్స్ లో 9గ్రాములు ప్రోటీనులున్నాయి . ఈ పీనట్స్ బెల్లీ ఫ్యాట్ ను కరిగిస్తుంది మరియు మూడ్ పవర్ పెచంుతుంది. ఫొల్లెట్ అధికంగా ఉండటం వల్ల గ్రేట్ గా సహాయపడుతుంది.

పచ్చిబఠానీలు:

పచ్చిబఠానీలు:

పచ్చిబఠానీలు: 1 కప్పు పచ్చిబఠానీల్లో 3గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి . ఇది బెస్ట్ వెయిట్ లాస్ ఫుడ్. ఇది శరీరానికి అవసరం అయ్యే ప్రోటీన్స్ మరియు ఫైబర్ ను అందిస్తుంది . వీటిని పచ్చిగా లేదా ఉడికించి తీసుకోవచ్చు.

మష్రుమ్:

మష్రుమ్:

ఒక సర్వింగ్ కు 4 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్స్ మాత్రమే కాదు, మష్రుమ్ లో సెలీనియం మరియు ఫెర్టిలిటి మరియు మజిల్ బిల్డింగ్ మినిరల్స్ పుష్కలంగా ఉన్నాయి.

త్రుణ ధాన్యాలు:

త్రుణ ధాన్యాలు:

లెంటిల్స్ డైలీ డైట్ లో చేర్చుకోవడం వల్ల బరువు తగ్గించడంతో పాటు బ్లడ్ షుగర్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది.

English summary

Top 15 Breakfast Options For Weight Loss

Top 15 Breakfast Options For Weight Loss,The most important thing you need to focus on is your diet plan if you really want to lose some kilos. As the plan goes, you must eat a hearty breakfast, cut down on lunch and eat a skimpy meal for dinner.
Desktop Bottom Promotion