బెల్లీ ఫ్యాట్ ఎందుకు కరగట్లేదు..? ఈ డిటాక్స్ డ్రింక్స్ ట్రై చేశారా?

Posted By: Lekhaka
Subscribe to Boldsky

బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి వివిధ రకాలుగా ప్రయత్నించి ఉంటారు. అయితే బెల్లీ ఫ్యాట్ ఎందుకు కరగట్లేదు..? ఈ డిటాక్స్ డ్రింక్స్ ట్రై చేశారా?సహజంగా ఎవరైనా సరే అందంగా, నాజూగ్గా కనబడాలని కోరుకుంటారు. అయితే ఒకసారి అధిక బరువు లేదా ఓవర్ వెయిట్ వచ్చారంటే ఇక బరువు తగ్గడం కష్టమవుతుంది. బరువు తగ్గించుకోవడంలో విఫలం అవుతుంటారు. బరువు తగ్గడానికి చాలా సింపుల్ టిప్స్ ఉన్నాయి.

బరువు తగ్గించడంలో ఫుడ్స్ మాత్రమే కాదు, కొన్ని హెల్తీ డ్రింక్స్ , డిటాక్స్ డ్రింక్స్ కూడా సహాయపడుతాయి. ఈ హెల్తీ డ్రింక్స్ శరీరాన్ని శుభ్రం చేయడం మాత్రమే కాదు, ఎఫెక్టివ్ గా బెల్లీ ఫ్యాట్ ను కరిగించి, బరువును కూడా తగ్గిస్తాయి. బరువు తగ్గించుకోవడానికి, బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడం కోసం కొన్ని హెల్త్ డ్రింక్స్ ఈ ఆర్టికల్ ద్వారా పరిచయం చేస్తున్నాము .

బెల్లీ ఫ్యాట్ ఎందుకు కరగట్లేదు..? ఈ డిటాక్స్ డ్రింక్స్ ట్రై చేశారా?

ఈ హోం మేడ్ బెల్లీఫ్యాట్ డిటాక్స్ డ్రింక్స్ బాడీ మెటబాలిజం రేటును పెంచుతుంది. బరువు తగ్గించుకునే క్రమంలో ఆ హోం మేడ్ డిటాక్స్ డ్రింక్స్ తో పాటు కొన్ని కార్డియో వాస్క్యులర్ వ్యాయామాలు, ఫిట్ నెస్ టిప్స్ ను ఫాలో అయితే చాలు అద్భుతమైన ఫలితాలను పొందుతారు .

వేగంగా...ఎఫెక్టివ్ గా..బరువు తగ్గించే 8 హోం మేడ్ డిటాక్స్ డ్రింక్స్ ..!

టేస్టీ హోం మేడ్ ఫ్లేవర్డ్ డిటాక్స్ డ్రింక్స్ తాగడం వల్ల బరువు తగ్గడంలో మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. ఈ డ్రింక్స్ తాగడం వల్ల మీరు అనుకు లక్ష్యాన్ని చేధించడం అంత కష్టం కాదు. ఇది బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. మరి ఈ హోం మేడ్ డిటాక్స్ డ్రింక్స్ బరువు తగ్గించడంలో ఎలా సహాయపడుతాయో తెలుసుకుందాం...

 గ్రీన్ టీ డిటాక్స్ వాటర్ :

గ్రీన్ టీ డిటాక్స్ వాటర్ :

బరువు తగ్గించుకోవడానికి ఇది ఒక ఎఫెక్టివ్ డిటాక్స్ డ్రింక్ అని భావిస్తారు. ముఖ్యంగా జిమ్ కు రెగ్యులర్ గా వెళ్లే ప్రతి ఒక్కరూ ఈ డిటాక్స్ డ్రింక్ ను ట్రై చేయొచ్చు. . ఇది శరీరంలో హానికరమైన టాక్సిన్స్ ను తొలగిస్తుంది.

దీన్ని బెస్ట్ వెయిట్ లాస్ డ్రింక్ గా సూచిస్తారు. గ్రీన్ టీలో ఒక పరిమితిలో మాత్రమే కెఫిన్ ఉంటుంది. కాబట్టి, దీన్ని వర్కౌట్స్ ముందు తీసుకోవడం మంచిది. కెఫిన్ కు బదులుగా ఈ డిటాక్స్ డ్రింక్ ను ప్రయత్నించవచ్చు.

అందుకు మీరు చేయాల్సిందల్లా ఒక కప్పు నీటిలో గ్రీన్ టీ ఆకులు కానీ లేదా గ్రీన్ టీ బ్యాగ్ కానీ వేసి బాగా వేడి చేసి, తర్వాత క్రిందికి దింపు గోరువెచ్చగా అయిన తర్వాత అందులో ఒక స్పూన్ తేనె మిక్స్ చేసి తాగాలి. దీనికి పంచదారా కానీ, పాలు కానీ మిక్స్ చేయకూడదు.

కీరోదసకా డిటాక్స్ వాటర్ :

కీరోదసకా డిటాక్స్ వాటర్ :

కుకుంబర్ వాటర్, ఎఫెక్టివ్ గా బరువు తగ్గిస్తుంది. ఎందుకంటే ఈ డిటాక్స్ వాటర్ లో విటమిన్స్, యాంటీఇన్ఫ్లమేటీర కాంపౌండ్స్, ఫ్లెవనాయిడ్స్ అధికంగా ఉన్నాయి. కాబట్టి, బరువు తగ్గించడంలో ఎపెక్టివ్ బెస్ట్ డ్రింక్. కీరదోసకాయలో డ్యూరియాటిక్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇది శరీరంలోని హానికరమైన టాక్సిన్స్ ను తొలగిస్తుంది. అవసరమైతే దీనికి కొద్ది గ్రేఫ్ ఫ్రూట్ జ్యూస్ కూడా జోడించుకోవచ్చు. ఇందులో ఫ్యాట్ బర్నింగ్ ఎంజైమ్స్ అధికంగా ఉన్నాయి, . గ్రేఫ్ ప్రూట్ మరియు నిమ్మరసం మిక్స్ చేస్తే మంచి ఫ్లేవర్ అందిస్తుంది. జీర్ణ వాహిక సమస్యలను నివారిస్తుంది.పుదీనా ఆకులు జోడిస్తే జీర్ణ శక్తిని పెంచి, పొట్ట ప్రశాంతపరుస్తుంది. బరువు తగ్గిస్తుంది. దీన్ని తయారుచేయడానికి 10 నిముషాలు సమయం పడుతుంది .

పైన సూచించిన పదార్థాలన్ని ఒక గ్లాసులో వేసి రెండు గంటల పాటు అలాగే ఉంచాలి తర్వాత తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

 లెమన్ జింజర్ డిటాక్స్ :

లెమన్ జింజర్ డిటాక్స్ :

బెల్లీ ఫ్యాట్ కరిగించడంలో మరో రిమార్కబుల్ డిటాక్స్ డ్రింక్ ఇది. అందుకు చేయాల్సిందే ఒక గ్లాసు నీళ్ళు తీసుకుని,అందులో అల్లం ముక్కలు వేయాలి. అలాగే కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేయాలి. అలాగే పుదీనా ఆకులు కూడా రెండు మూడు వేసి కొ్ద్ది సేపు అలాగే ఉంచి తర్వాత ఫ్రెష్ గా తాగాలి. నిమ్మరసంలో రిఫ్రెషింగ్ గుణాలుండటం వల్ల జీర్ణశక్తిని పెంచుతుంది. ఫ్రెష్ జింజర్ జీర్ణశక్తిని ప్రోత్సహిస్తుంది. అల్లంలో ఉండే జింజరోల్ మ్యాజికల్ డిటాక్సిఫైఏజెంట్ క్యాన్సర్ ను కూడా నివారిస్తుంది. బరువు కూడా ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది. ఇంకా వికారంతో బాధపడేవారికి ఎక్సలెంట్ రెమెడీ

బ్లూబెర్రీ -ఆరెంజ్ డిటాక్సిఫికేషన్ :

బ్లూబెర్రీ -ఆరెంజ్ డిటాక్సిఫికేషన్ :

ఈ కాంబినేషన్ డిటాక్స్ డ్రింక్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది మెటబాలిజం రేటును పెంచుతుంది. ఆకలిని తగ్గిస్తుంది. దాంతో జంక్ ఫుడ్స్ మీద కంట్రోల్ ఉంటుంది. క్రమంగా బరువు తగ్గుతారు. రెండు పదార్థాలతో విటమిన్ సి తో పాటు ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఇందులో నయం చేసే గుణాలు అధికంగా ఉన్నాయి. ఈ కాంబినేషన్ డ్రింక్ లో యాంటీఆక్సిడెంట్ అధికంగా ఉన్నాయి, ఫ్రీరాడికల్స్ మరియు అల్సర్ ను నివారిస్తుంది. బెల్లీ ఫ్యాట్ కరిగించడంలో ఈ డిటాక్స్ రెమెడీ గ్రేట్ గా పనిచేస్తుంది

లెమన్ మింట్ డిటాక్స్ డ్రింక్:

లెమన్ మింట్ డిటాక్స్ డ్రింక్:

ఈ పెంటాస్టిక్ డిటాక్స్ డ్రింక్ ఆకలి తగ్గిస్తుంది. డిటాక్సిఫికేషన్ తగ్గిస్తుంది. నిమ్మ మరియు పుదీనా కాంబినేషన్ డ్రింక్ హానికరమైన సోడా, షుగరీ జ్యూస్ లను రీప్లేస్ చేస్తుంది. ఎలక్ట్రోలైట్స్ కూడా అధికంగా ఉన్నాయి. ఈ సిట్రస్ ఫ్లూయిడ్స్ చిల్లీ మింట్ కూలింగ్ ఎఫెక్ట్స్ ను అందిస్తుంది. అదే విధంగా పుదీనా టమ్మీ ఫ్యాట్ ను కరిగించే రిఫ్రెషింగ్ డ్రింక్ .

వాటర్ మెలోన్ డిటాక్స్ డ్రింక్ :

వాటర్ మెలోన్ డిటాక్స్ డ్రింక్ :

వాటర్ మెలోన్ లో వాటర్ కంటెంట్ అధికంగా ఉంది. ఇది సమ్మర్ డ్రింక్. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్యాట్ బర్నింగ్ డ్రింక్ గా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అమినో యాసిడ్స్ బ్లడ్ ఫ్లో తగ్గిస్తుంది. కార్డియో వాస్కులర్ ను తగ్గిస్తుంది. వాటర్ మెలోన్ ను చిన్న ముక్కలుగా కట్ చేసి, డ్రింకింగ్ వాటర్ ను మిక్స్ చేసి తాగాలి. అంతే మీ రిఫ్రెషింగ్ డిటాక్స్ డ్రింక్ రెమెడీ.

అలోవెర డిటాక్స డ్రింక్ :

అలోవెర డిటాక్స డ్రింక్ :

అలోవెర నేచురల్ రెమెడీ. ఇందులో మెడిసినల్ విలువలు అధికంగా ఉన్నాయి. ఇది శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుతుంది. ఇది జీర్ణ శక్తిని పెంచుతుంది. డైటర్స్ కు మంచి డిటాక్స్ డ్రింక్, అలోవెర లీఫ్ నుండి జెల్ ను స్పూన్ తో తీసి, దీనికి ఒక స్పూన్ నిమ్మరసం మిక్స్ చేసి, ఒక గ్లాసు నీటితో మిక్స్ చేసి తాగాలి. గర్భిణీలకు ఈ డిటాక్స్ డ్రింక్ వర్థించదు.

యాపిల్ సైడర్ వెనిగర్ డ్రింక్ :

యాపిల్ సైడర్ వెనిగర్ డ్రింక్ :

యాపిల్ సైడర్ వెనిగర్ లో ఎంజైమ్స్ అధికంగా ఉంటాయి. ఇవి బ్యాక్టీరియాను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. మరియు మెటబాలిజం రేటును పెంచుతుంది. ఈ డ్రింక్ కు కొద్దిగా నిమ్మరసంను జోడిస్తే మంచిది. లెమన్ సోడాతో కూడా తీసుకోవచ్చు. బరువు తగ్గించడంలో ఎక్సలెంట్ డిటాక్స్ డ్రింక్.

ఈ డిటాక్స్ డ్రింక్ కు మరో నేచురల్ రెమెడీని మిక్స్ చేసి తీసుకోవచ్చు. స్ట్రాబెర్రీ వంటి డిటాక్స్ డ్రింక్ ను జోడించవచ్చు.

English summary

8 Belly Fat Detox Drinks That Actually Work

With the awareness of being fit and healthy and burning belly fat to look slim and sleek, detox drinks have become a great trend today. Belly fat detox drinks can be prepared naturally at home rather than drinking a store-bought one.
Subscribe Newsletter