For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

10kg ల బరువు తగ్గించే ఒక్క డిటాక్స్ డ్రింక్, ఇది లివర్, కిడ్నీలను కూడా శుభ్రం చేస్తుంది.!!

డిటాక్స్ డ్రింక్ తయారుచేయడానికి బెస్ట్ కాంబినేషన్ పదార్థాలున్నాయి. ఈ డిటాక్స్ డ్రింక్ లో ఉండే విటమిన్ సి వ్యాధినిరోధకతను పెంచడంలో మంచిగా పనిచేస్తుంది.

|

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాధినిరోధక శక్తి చాలా అవసరం. వ్యాధినిరోధక శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి వ్యాధులతో అయినా పోరాడుతుంది. వ్యాధినిరోధక శక్తి తగ్గడానికి ముఖ్య కారణం విటమిన్ డి లోపం, స్ట్రెస్ మొదలగునవి. వీటి వల్ల కొన్ని సందర్భాల్లో కోల్డ్ మరియు ఫ్లూ వంటి లక్షణాలు కనబడుతుంటాయి.

వ్యాధినిరోధక శక్తి పెంచుకోవాలంటే, మొదట డిటాక్స్ డ్రింక్ తయారుచేసుకోవాలి. ఒక్క డిటాక్స్ డ్రింక్ వల్ల అనేక ప్రయోజనాలుంటాయి. ఈ డిటాక్స్ డ్రింక్ వల్ల శరీరంలో మొండిగా మారిన ఫ్యాట్ కరుగుతుంది. లివర్ మరియు కిడ్నీలను శుభ్రం చేస్తుంది.

Lose Up To 10 Kg With This Detox Drink That Can Also Cleanse Your Liver & Kidneys!

ఈ డిటాక్స్ డ్రింక్ తయారుచేయడానికి బెస్ట్ కాంబినేషన్ పదార్థాలున్నాయి. ఈ డిటాక్స్ డ్రింక్ లో ఉండే విటమిన్ సి వ్యాధినిరోధకతను పెంచడంలో మంచిగా పనిచేస్తుంది. ఈ రిసిపి తయారుచేయడానికి కేయాన్ పెప్పర్, తేనె అవసరం అవుతుంది.

ఈ కాంబినేషన్ లో డిటాక్స్ డ్రింక్ ను తయారుచేసుకోవడం వల్ల ఎలాంటి ఇన్ఫ్లమేషన్ అయినా తగ్గుతుంది. ఇన్ఫ్లమేషన్ తో పాటు, జీర్ణశక్తి పెరుగుతుంది.

Lose Up To 10 Kg With This Detox Drink That Can Also Cleanse Your Liver & Kidneys!

ఈ పవర్ ఫుల్ రిసిపికి లవంగాలు మరియు అల్లం కూడా చేర్చడం వల్ల వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల అద్బుత ప్రయోజనాలను పొందుతారు. ఈ రిసిపిని ఇంట్లోనే స్వయంగా తయారుచేసుకోవచ్చు. ఇది శరీరానికి బెస్ట్ డిటాక్స్ డ్రింక్ .

ఈ డిటాక్స్ డ్రింక్ తాగడం వల్ల బరువు కూడా ఎఫెక్టివ్ గా తగ్గించుకోవచ్చు. అలాగే కాలేయం మరియు కిడ్నీలను శుభ్రపరుచుకోవచ్చు. ఈ డిటాక్స్ డ్రింక్ ను ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం..

కావల్సని పదార్థాలు:

కావల్సని పదార్థాలు:

1 నిమ్మకాయ

1 స్పూన్ తేనె

చిటికెడు కేయాన్ పెప్పర్

చిటికెడు బ్లాక్ పెప్పర్

1 కప్పు వాటర్

ఒక స్లైస్ నిమ్మకాయ

#స్టెప్ 1

#స్టెప్ 1

నిమ్మకాయను రెండు బాగాలుగా కట్ చేసి, అందులో నుండి జ్యూస్ ను పిండుకోవాలి.

 # స్టెప్ 2

# స్టెప్ 2

నిమ్మరసం మీకు ఎంత మోతాదులో అవసరం అవుతుందో అంతే తీసుకోవాలి.

# స్టెప్ 3

# స్టెప్ 3

తర్వాత, అందులో ఒక స్పూన్ నిమ్మరసం మిక్స్ చేయాలి

#స్టెప్ 4

#స్టెప్ 4

ఆ తర్వాత, చిటికెడు కేయాన్ పెప్పర్, బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసి మిక్స్ చేయాలి. మొత్తం మిశ్రమం బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి.

# స్టెప్ 5

# స్టెప్ 5

చివరగా, ఈ మిశ్రమంలో ఒక కప్పు వేడి నీళ్ళు పోయాలి. మొత్తం మిశ్రమం బాగా మిక్స్ చేసి, ఒక నిమ్మకాయ స్లైస్ ను గార్నిష్ చేయాలి.

#స్టెప్ 6

#స్టెప్ 6

ఈ డిటాక్స్ డ్రింక్ ను కొద్దిసేపు ఫ్రిజ్ లో పెట్టాలి. లేదా అలాగే కూడా తాగేయవచ్చు.

#స్టెప్ 6

#స్టెప్ 6

వేగంగా బరువు తగ్గించుకోవడానికి ఇది ఒక బెస్ట్ డ్రింక్ . అంతే కాదు ఇది లివర్ మరియు కిడ్నీలను శుభ్రం చేస్తుంది. ఒక కప్పు ఈ డిటాక్స్ డ్రింక్ ను ప్రతి రోజేూ ఉదయం తీసుకోవడం వల్ల 10 కేజిల బరువు తగ్గిస్తుంది. దీన్ని రెగ్యులర్ గా తీసుకుంటూ వ్యాయామం కూడా చేయాలి. హెల్తీ డైట్ ను తీసుకోవడం వల్ల ఎఫెక్టివ్ గా బరువు తగ్గించుకోవచ్చు .

English summary

Lose Up To 10 Kg With This Detox Drink That Can Also Cleanse Your Liver & Kidneys!

Lose Up To 10 Kg With This Detox Drink That Can Also Cleanse Your Liver & Kidneys!Prepare this best detox drink to lose weight, with the help of this article. Further, it also helps in cleansing the liver as well as the kidneys.
Desktop Bottom Promotion