For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ్యారెంటీగా బరువు తగ్గించే యమ్మీ హోం మేడ్ ప్రోటీన్ షేక్

గ్యారెంటీగా బరువు తగ్గించే యమ్మీ హోం మేడ్ ప్రోటీన్ షేక్

By Staff
|

మీరు ఎప్పుడైనా ప్రోటీన్ షేక్ గురించి విన్నారా? ఇది కేవలం మజిల్డ్ బిల్డ్ చేయాలని కోరుకునే వారు ఎక్కువగా తీసుకుంటారు

సాధారణంగా, వెయిట్ లిఫ్ట్ చేసేవారు, జిమ్ కు వెళ్లే వారు, బాడీ బిల్డర్స్ ప్రోటీన్ మిల్క్ ఫేక్ ను ఎక్కువగా తీసుకుంటారు. ఈ ప్రోటీన్ షేక్ బరువు, మజిల్స్ ను పెంచడం మాత్రమే కాదు, బరువు కూడా తగ్గిస్తుందంటే ఆశ్చర్యం కలగకమానదు!

ప్రోటీన్ షేక్ లో ఫ్యాట్ కరిగించే సామర్థ్యం కలిగి ఉంటుందని చాలా మందికి తెలియదు.

గ్యారెంటీగా బరువు తగ్గించే యమ్మీ హోం మేడ్ ప్రోటీన్ షేక్

ఈ ప్రోటీన్ షేక్ ఫ్యాట్ ను బర్న్ చేయడంతో పాటు, బరువు కూడా తగ్గిస్తుంది, ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు లేదా ప్రోటీన్ సప్లిమెంట్స్ శరీరంను స్లిమ్ గా మార్చుతాయి. అంతే కాదు బాడీ ఫిట్ గా కూడా కనబడేలా చేస్తుంది!

ఈ కాలంలో, చాలా మంది శరీరంలో ఫ్యాట్ చేరడం వల్ల లేనిపోని సమస్యలొస్తాయని, ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని గ్రహిస్తున్నారు. బాడీలో ఎక్కువ ఫ్యాట్ చేరడం వల్ల ఊబకాయం, హైకొలెస్ట్రాల్, హైబ్లడ్ ప్రెజర్, జాయింట్ పెయిన్స్ వంటి సమస్యలెన్నో వస్తాయి.

బరువు తగ్గించే ప్రోటీన్ రిచ్ వెజిటేరియన్ ఫుడ్స్బరువు తగ్గించే ప్రోటీన్ రిచ్ వెజిటేరియన్ ఫుడ్స్

అంతే కాదు, వీటితో పాటు, ఫ్యాట్ వల్ల ఓవర్ బాడీ వెయిట్ వల్ల మనిషిని చూడటానికి ఆకర్షనియంగా కనబడరు. ఈ కారణం చేతే ఓవర్ వెయిట్ ఉండే స్త్రీ లేదా పురుషుల్లో వారి మీద వారికే ఒక నమ్మకం అనేది కోల్పోతారు.

గ్యారెంటీగా బరువు తగ్గించే యమ్మీ హోం మేడ్ ప్రోటీన్ షేక్

కాబట్టి, బరువును కంట్రోల్లో ఉంచుకోవాలి. హెల్తీ వెయింట్ ను మెయింటైన్ చేయడానికి ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి..

అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, హార్మోనుల అసమతుల్యతలు, వంశపారంపర్యం వల్ల శరీరంలో ఎక్సెస్ ఫ్యాట్ చేరుతుంది.

అందువల్ల, బరువు పెరగడానికి ఏది అకారణం అవుతుందో గమనించి, అవసరం అయితే జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. హెల్తీ వెయింట్ ను మెయింటైన్ చేసుకోవాలి.

బరువు తగ్గి, స్లిమ్ బాడీ పొందడానికి పవర్ ఫుల్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ బరువు తగ్గి, స్లిమ్ బాడీ పొందడానికి పవర్ ఫుల్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్

ఎక్సెస్ బాడీ వెయిట్ వల్ల హార్ట్ డిసీజ్, ఇన్ ఫెర్టిలిటి, మరియు క్యాన్సర్ వంటి ప్రమాదకరమై పరిస్థితుతలను ఎదుర్కోవల్సి వస్తుంది!

హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయడానికి డైట్ ను బ్యాలెన్స్ చేసుకోవాలి. న్యూట్రీషియన్స్ , విటమిన్స్, ప్రోటీన్స్, లో ఫ్యాట్ ఫుడ్స్ ఫుడ్స్ ను డైట్ ప్లాన్ చేసుకుని తినాల్సి వస్తుంది.

హెల్తీ వెయిట్ ను మెయింటైన్ చేయడానికి మీకోసం ఒక ప్రోటీన్ షేక్ పరిచయం చేస్తున్నాం..త్వరగా, సింపుల్ గా ఈ ప్రోటీన్ మిల్క్ షేక్ ను ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం..!

గ్యారెంటీగా బరువు తగ్గించే యమ్మీ హోం మేడ్ ప్రోటీన్ షేక్

కావల్సినవి:

అరటిపండు - 1 large

బాదం మిల్క్ - ½ a cup

గుడ్డు- of 2 eggs

ఈ మూండింటి కాంబినేషన్ లో తయారుచేసిన షేక్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మజిల్స్ మీద ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. స్లిమ్ అండ్ ఫిట్ బాడీని అందిస్తుంది

అయితే, బరువు తగ్గాలనేకునే వారు కేవలం ఈ ప్రోటీన్ షేక్ తో మాత్రమే బరువు తగ్గడం అంత సులభం కాదు, అంత ప్రయోజనం కూడా ఉండదు.

ఈ హోం మేడ్ ప్రోటీన్ షేక్ తో పాటు, హెల్తీ ఫుడ్స్ తినడం, జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉండటం, అరగంట రెగ్యులర్ గా వ్యాయామం చేయడం మంచిది.

గ్యారెంటీగా బరువు తగ్గించే యమ్మీ హోం మేడ్ ప్రోటీన్ షేక్

అరటి పండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది మెటబాలిక్ రేటు పెంచుతుంది. ఇది వ్యాయామం చేయడానికి కావల్సిన ఎనర్జీని అందిస్తుంది, ఎక్కువ ఫ్యాట్ ను బర్న్ చేస్తుంది.

ఇక బాదం పాలు, గుడ్డు రెండింటిలో ఉండే ప్రోటీన్స్ బాడీ ఫ్యాట్ ను తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ప్రోటీన్స్ మజిల్స్ ను టైట్ గా మార్చుతుంది. స్లిమ్ గా మార్చుతుంది.

తయారుచేయు విధానం:

మిక్సీ జార్ లో పైన సూచించిన పదార్థాలన్నింటి వేసి కలపాలి.

మొత్తం మిశ్రమం మెత్తగా అయ్యే వరకూ గ్రైండ్ చేయాలి.

గ్రైండ్ చేసిన తర్వాత, ఈ డ్రింక్ ను రోజుకు ఒకసారి తాగాలి. ముఖ్యంగా వ్యాయామం తర్వాత తాగాలి.

ఈ ప్రోటీన్ డ్రింక్ లో షుగర్ కలపకూడదు.

English summary

Natural Protein Shake For Weight Loss

Natural Protein Shake For Weight Loss, Here is a tasty, yet healthy homemade protein shake which can help you shed those extra pounds!
Desktop Bottom Promotion