For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేగంగా...ఎఫెక్టివ్ గా..బరువు తగ్గించే 8 హోం మేడ్ డిటాక్స్ డ్రింక్స్ ..!

టేస్టీ హోం మేడ్ ఫ్లేవర్డ్ డిటాక్స్ డ్రింక్స్ తాగడం వల్ల బరువు తగ్గడంలో మీరు అనుకు లక్ష్యాన్ని చేరుకుంటారు. ఈ డ్రింక్స్ తాగడం వల్ల మీరు అనుకు లక్ష్యాన్ని చేధించడం అంత కష్టం కాదు.

|

సహజంగా ఎవరైనా సరే అందంగా, నాజూగ్గా కనబడాలని కోరుకుంటారు. అయితే ఒకసారి అధిక బరువు లేదా ఓవర్ వెయిట్ వచ్చారంటే ఇక బరువు తగ్గడం కష్టమవుతుంది. బరువు తగ్గించుకోవడంలో విఫలం అవుతుంటారు. బరువు తగ్గడానికి చాలా సింపుల్ టిప్స్ ఉన్నాయి.

బరువు తగ్గించడంలో ఫుడ్స్ మాత్రమే కాదు, కొన్ని హెల్తీ డ్రింక్స్ , డిటాక్స్ డ్రింక్స్ కూడా సహాయపడుతాయి. ఈ హెల్తీ డ్రింక్స్ శరీరాన్ని శుభ్రం చేయడం మాత్రమే కాదు, ఎఫెక్టివ్ గా బరువును కూడా తగ్గిస్తాయి. బరువు తగ్గించుకోవడం కోసం కొన్ని హెల్త్ డ్రింక్స్ ఈ ఆర్టికల్ ద్వారా పరిచయం చేస్తున్నాము .

బెల్లీ ఫ్యాట్ ఎందుకు కరగట్లేదు..? ఈ డిటాక్స్ డ్రింక్స్ ట్రై చేశారా?

ఈ హోం మేడ్ డిటాక్స్ డ్రింక్స్ బాడీ మెటబాలిజం రేటును పెంచుతుంది. బరువు తగ్గించుకునే క్రమంలో ఆ హోం మేడ్ డిటాక్స్ డ్రింక్స్ తో పాటు కొన్ని కార్డియో వాస్క్యులర్ వ్యాయామాలు, ఫిట్ నెస్ టిప్స్ ను ఫాలో అయితే చాలు అద్భుతమైన ఫలితాలను పొందుతారు .

టేస్టీ హోం మేడ్ ఫ్లేవర్డ్ డిటాక్స్ డ్రింక్స్ తాగడం వల్ల బరువు తగ్గడంలో మీరు అనుకు లక్ష్యాన్ని చేరుకుంటారు. ఈ డ్రింక్స్ తాగడం వల్ల మీరు అనుకు లక్ష్యాన్ని చేధించడం అంత కష్టం కాదు. ఇది బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. మరి ఈ హోం మేడ్ డిటాక్స్ డ్రింక్స్ బరువు తగ్గించడంలో ఎలా సహాయపడుతాయో తెలుసుకుందాం...

 ఆపిల్, దాల్చిన చెక్క డిటాక్స్ వాటర్ :

ఆపిల్, దాల్చిన చెక్క డిటాక్స్ వాటర్ :

ముందుగా ఆపిల్ తీసుకుని ముక్కలుగా కట్ చేసి అందులో విత్తనాలను తొలగించాలి. అలాగే కొద్దిగా దాల్చిన చెక్కను చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఈ రెండూ వాటర్ లో మిక్స్ చేసి తాగాలి. కొద్దిసేపు నానిన తర్వాత తాగాలి. ఈ హెల్తీ హోం మేడ్ డ్రింక్ లో ఫైటో న్యూట్రీషియన్స్, యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి మెటబాలిజం రేటును పెంచుతాయి. దాంతో సులభంగా బరువు తగ్గించుకోవచ్చు.

వాటర్ మెలోన్, స్ట్రాబెర్రీ మింట్ డిటాక్స్ :

వాటర్ మెలోన్, స్ట్రాబెర్రీ మింట్ డిటాక్స్ :

స్ట్రాబెర్రీ, వాటర్ మెలోన్, పుదీనా కాంబినేషన్ డిటాక్స్ డ్రింక్ లో విటమిన్ ఎ, బి6, సి, లైకోపిన్, యాంటీఆక్సిడెంట్స్ మరియు అమినో యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఫిట్ నెస్ గోల్స్ చేరుకోవడానికి ఇది ఒక బెస్ట్ డ్రింక్ గా సూచిస్తుంటారు. పుచ్చకాయ, స్ట్రాబెర్రీ, పుదీనా ఆకులను ఒక గ్లాసు నీటిలో మిక్స్ చేస్తే ఒక ఎఫెక్టివ్ వెయిట్ లాస్ డిటాక్స్ డ్రింక్ తయారవుతుంది.

ఆరెంజ్, రాస్బెర్రీ డిటాక్స్ డ్రింక్ :

ఆరెంజ్, రాస్బెర్రీ డిటాక్స్ డ్రింక్ :

ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ఫినోలిక్ (ఎలిజిక్ యాసిడ్)కాంపౌండ్స్ అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ నివారించడానికి గ్రేట్ గా సహాయపడుతాయి. ఈ బెస్ట్ డిటాక్స్ డ్రింక్ బరువు తగ్గడంలో కూడా గ్రేట్ గా సహాయపడుతుంది.

చియా డిటాక్స్ వాటర్ :

చియా డిటాక్స్ వాటర్ :

చియా సీడ్స్ గులటెన్ ఫ్రీ మరియు ఇందులో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఈ చియా సీడ్స్ తో తయారుచేసిన డిటాక్స్ డ్రింక్ తాగడం వల్ల ఇన్ స్టాంట్ ఎనర్జీ పొందుతారు. డైలీ యాక్టివిటీస్ చురుకుగా ఉండాలంటే, మెటబాలిజం రేటు వేగంగా ఉండాలన్నా చియా డిటాక్స్ డ్రింక్ గ్రేట్ గా సహాయపడుతుంది.

కుకుంబర్ డిటాక్స్ వాటర్ :

కుకుంబర్ డిటాక్స్ వాటర్ :

కుకుంబర్ వాటర్, ఎఫెక్టివ్ గా బరువు తగ్గిస్తుంది. ఎందుకంటే ఈ డిటాక్స్ వాటర్ లో విటమిన్స్, యాంటీఇన్ఫ్లమేటీర కాంపౌండ్స్, ఫ్లెవనాయిడ్స్ అధికంగా ఉన్నాయి. కాబట్టి, బరువు తగ్గించడంలో ఎపెక్టివ్ బెస్ట్ డ్రింక్.

యాపిల్ సైడర్ వెనిగర్ డిటాక్స్ డ్రింక్ :

యాపిల్ సైడర్ వెనిగర్ డిటాక్స్ డ్రింక్ :

యాపిల్ సైడర్ వెనిగర్ లో ఎంజైమ్స్ అధికంగా ఉంటాయి. ఇవి బ్యాక్టీరియాను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. మరియు మెటబాలిజం రేటును పెంచుతుంది.

బ్లూ బెర్రీ , ఆరెంజ్ వాటర్ :

బ్లూ బెర్రీ , ఆరెంజ్ వాటర్ :

ఈ కాంబినేషన్ డిటాక్స్ డ్రింక్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది మెటబాలిజం రేటును పెంచుతుంది. ఆకలిని తగ్గిస్తుంది. దాంతో జంక్ ఫుడ్స్ మీద కంట్రోల్ ఉంటుంది. క్రమంగా బరువు తగ్గుతారు.

టర్మరిక్ డిటాక్స్ :

టర్మరిక్ డిటాక్స్ :

పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటీర లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇవి క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తాయి. ఫ్రీరాడికల్స్ నుండి సెల్స్ డ్యామేజ్ కాకుండా రక్షణ కల్పిస్తుంది. బరువు తగ్గడంలో ఇది బెస్ట్ డ్రింక్

Read in English: Top 8 Weight Loss Drinks
English summary

Top 8 Detox Concoctions For Weight Loss (Try Them Today!)

Do you wish to attain that enviable figure you have always dreamed of? Well, read this article to know more about the best drinks that can help reduce your weight faster.
Desktop Bottom Promotion